Sanjay Roy U Turn And Claiming He Was Innocent: దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా డాక్టర్ హత్యాచారంపై ప్రధాన నిందితుడు తనను తాను బుద్ధిమంతుడినని నిరూపించే ప్రయత్నం చేశాడు.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ప్రైజ్.. 8వ వేతన సంఘం అమలు చేస్తే జీతం ఎంతంటే..?SBI Home Loan: SBIలో హోంలోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన బ్యాంక్.. ఆఫర్ ఇంకా కొన్ని రోజులే
యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన కలకత్తా వైద్యురాలి అత్యాచారం సంఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌ను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో సంజయ్ వింత వింతగా ప్రవర్తించాడు. తనకు ఏమీ తెలియదని కుండబద్దలు కొట్టాడు. అసలు తాను వెళ్లేవరకు డాక్టర్ చనిపోయి ఉందని చెప్పి సంచలనం రేపాడు. తనకే ఏమీ తెలియదని బుకాయించాడు.
'నేను అక్కడకు వెళ్లేసరికి డాక్టర్ చనిపోయింది. సెమినార్ హాల్‌లో మృతదేహం కనిపించింది. దీంతో భయపడి పారిపోయా' అని సంజయ్ రాయ్ చెప్పినట్లు సమాచారం. డాక్టర్‌పై ఘోరం జరిగిన సమయంలో తాను అక్కడ లేనని.. వేరే చోట ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తనకు ఏం తెలియదనట్టు.. తాను నేరం చేయనట్టు సంజయ్ రాయ్ సమాధానాలు ఉన్నాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆ సెమినార్ హాల్‌లో తాను ఎవరినీ చూడలేదని బుకాయించినట్లు తెలుస్తోంది.
ఇక నీలి చిత్రాలు చూడడంపై అధికారులు అతడిని ప్రశ్నించినట్లు సమాచారం. అయితే విచారణలో సంజయ్ చెప్పిన సమాధానాలను సీబీఐ గోప్యంగా ఉంచింది. ఆ సమాచారం బయటకు రాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంది. కాగా పాలిగ్రాఫ్ పరీక్షను సీసీ కెమెరా పర్యవేక్షణలో పకడ్బందీ పోలీస్ బందోబస్తులో సీబీఐ అధికారులు నిర్వహించారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.UPS Vs NPS: UPS Vs NPS మధ్య తేడా ఏంటీ? యూపీఎస్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోండిBig News From NASA: ఇంకో 6 నెలలు అంతరిక్షంలోనే..
Kolkata Doctor Case Polygraph Test Innocent Sanjay Roy Polygraph Test Dr Sandeep Ghosh Female Doctor Incident RG Kar Medical College And Hospital
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Kolkata murder case: ట్రైనీ డాక్టర్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్.. తొలిసారి నోరు విప్పిన నిందితుడు సంజయ్ రాయ్ తల్లి.. ఏమందంటే..?Trainee doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా, నిందితులుడు సంజయ్ రాయ్ తల్లి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
और पढो »
Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచార ఘటనపై సీబీఐ సంచలనం, గ్యాంగ్ రేప్ కాకపోవచ్చుKolkata Doctro Rape and Murder Case CBI Submitts status report says కోల్‌కతా హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు విధుల్లో చేరారని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆసుపత్రి యాజమాన్యాలకు అదేశాలు జారీ చేసింది.
और पढो »
Vinesh Phogat Retirement: కుస్తీ గెలిచింది..నేను ఓడాను రెజ్లింగ్‌కు గుడ్ బైBig Breaking Indian wrestler shocking decision vinesh phogat announces her retirement భారతీయ రెజ్లర్ వినేష్ ఫోగట్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ అనంతరం రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
और पढो »
Raj Tarun: నేను పురుషోత్తముడుని.. అందుకే బయటకు రాలేదుActor Raj Tarun Sensational Comments On Lavanya Allegations: తన ప్రియురాలు లావణ్య వ్యవహారంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న యువ నటుడు రాజ్ తరుణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చారు.
और पढो »
Kolkata Rape Case में हुआ आरोपी Polygraph Test, उगला ऐसा राज कि हिल गई इंसानियतKolkata Rape Case में हुआ आरोपी Polygraph Test, उगला ऐसा राज कि हिल गई इंसानियत,Kolkata Case Update: Sanjay Roy's polygraph test lasted for two and a half hours
और पढो »
Raja Singh Letter: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.. ఏపీ సీఎం చంద్రబాబుకు రాజా సింగ్ లేఖRaja Singh Letter To Chandrababu Naidu: వివాదాస్పద నిర్ణయాలతో ఎప్పుడు సంచలనం రేపే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపారు. ఏపీ ముఖ్యమంత్రికి లేఖ రాశారు.
और पढो »