Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు..

Hema समाचार

Hema: నటి హేమకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు..
Bengaluru Rave PartyDrugs CaseTollywood
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 43%
  • Publisher: 63%

Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో..నటి హేమకు ఇటీవల అనేక టెస్టులలో డ్రగ్ నెగెటివ్ రిపోర్టు వచ్చిన విషయంను వెల్లడించారు.

Bengaluru rave party: బెంగళూరు రేవ్ పార్టీ ఘటనలో నటి హేమకు భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో..నటి హేమకు ఇటీవల చేసిన అనేక టెస్టులలో డ్రగ్ నెగెటివ్ రిపోర్టు వచ్చిన విషయంను వెల్లడించారు.Kolkata doctor murder case

కానీ ఆమె మాత్రం తన ఫామ్ హౌస్ లో ఉన్నానని వీడియో రిలీజ్ చేశారు. తాను నేచర్ ను ఎంజాయ్ చేస్తు చిల్ అవుతున్నానని కూడా వీడియో రిలీజ్ చేసింది. ఈ క్రమంలో.. నటి హేమ బిర్యానీ చేస్తున్నట్లు మరో వీడియో రిలీజ్ చేశారు. పలుమార్లు బెంగళూరు పోలీసులు తమ ముందు హజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేశారు. నటి హేమ బెంగళూరు పోలీసులకు ప్రతిసారి ఏదో ఒకకారణంతో తప్పించుకొవడానికి ప్రయత్నిస్తుండంతో ఏకంగా పోలీసుల హైదరాబాద్ కు వచ్చి మరీ నటిహేమను బెంగళూరు తీసుకెళ్లారు.

నటి హేమ తాజాగా.. తాను.డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలన్ని పూర్తిగా అవాస్తవమని అన్నారు. అంతేకాకుండా.. తాను అత్యున్నత ప్రమాణాలతో కూడా ల్యాబ్ లో టెస్టులు చేయించుకున్నానని చెప్పారు . ల్యాబ్ రిపోర్ట్ సైతం బహిరంగంగా విడుదల చేశారు. ఏకంగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల అపాయింట్ కోసం వీడియోను సైతం విడుదల చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bengaluru Rave Party Drugs Case Tollywood Bengaluru Rave Party Case Movie Artist Association Manchu Vishnu Hema Membership Revoke In Maa

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

AP Cabinet: ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్.. డిటెయిల్స్ ఇవే..AP Cabinet: ముగ్గురు పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ క్యాబినెట్.. డిటెయిల్స్ ఇవే..AP Local body elections: ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో భేటీ అయ్యారు.ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు, సహాకార సంఘాలు ఎన్నికల విషయంలో ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు పిల్లలున్న వారి విషయంలో.. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
और पढो »

Electricity Bills: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు.. కీలక నిర్ణయం తీసుకున్న డిస్కమ్ అధికారులు..Electricity Bills: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మళ్లీ ఫోన్ పేలో కరెంట్ బిల్లులు.. కీలక నిర్ణయం తీసుకున్న డిస్కమ్ అధికారులు..AP Pay Power Bill In Phonepe: ఆంధ్ర ప్రదేశ్ లో కరెంట్ బిల్లుల చెల్లింపు విషయంలో డిస్కమ్ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. గతంలో మాదిరిగానే వినియోగ దారులు ఫోన్ పేలలో తమ కరెంట్ బిల్లులను కట్టుకొవచ్చని తెలిపారు.
और पढो »

New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line: తెలంగాణకు కేంద్ర గుడ్‌న్యూస్‌.. మరో కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌..New Railway Line Via Bhadradri: తెలంగాణకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇటీవల ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి కూడా కొత్త రైల్వే మార్గానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
और पढो »

Tirumala Tour: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక మీదట ప్రతిరోజు స్పెషల్ ఏసీ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..Tirumala Tour: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక మీదట ప్రతిరోజు స్పెషల్ ఏసీ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..Special bus to Tirumala: తిరుమలకు వెళ్లాలనుకునే భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక మీదట ప్రతిరోజు తిరుమలకు ఏసీ బస్సును అధికారులు నడిపేందుకు చర్యలు చేపట్టారు.
और पढो »

ITR Filing: ఐటీఆర్ గడువు ఇంకా 5రోజులే..కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?ITR Filing: ఐటీఆర్ గడువు ఇంకా 5రోజులే..కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ సమీపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జులై 31తో గడువు ముగుస్తుండటంతో చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుడుంటంతో గడువు పెంచాలంటూ చెల్లింపుదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
और पढो »

NABARD Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, NABARDలో మేనేజర్ ఉద్యోగాలుNABARD Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, NABARDలో మేనేజర్ ఉద్యోగాలుNABARD Recruitment 2024 for Assistant Manager Posts check here how to apply and eligibility NABARD Assistant Manager Jobs: నేషనల్ బోర్డ్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ NABARD ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు భర్తీ కానున్నాయి.
और पढो »



Render Time: 2025-02-21 13:48:54