IMD Forecasts on weather warns heat waves to be conitnued for coming 5-7 days ఈ ఏడాది వేసవి భయపెడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది
Heat Waves Alert : ఎండాకాలం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులు ఉంటాయనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Happy Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, కోట్స్, HD ఫొటోస్..
Heat Waves Alert: వేసవి తీవ్రత కారణంగా పగలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వచ్చే మే నెలలో పరిస్థితి మరింత దయనీయం కావచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు భయపెడుతున్నాయి. రానున్న రోజుల్లో ఏయే రాష్ట్రాల్లో ఎండల తీవ్రత, వడగాల్పులు అధికంగా ఉంటాయో వెల్లడించింది. ఈ ఏడాది వేసవి భయపెడుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే మే నెలలో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన నెలకొంది. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదు కావడం, మరోవైపు తీవ్రమైన వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో వేడి గాలుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దేశంలో వచ్చే వారం రోజులు వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ -జూన్ మధ్య కాలంలో 10-20 రోజులు వడగాల్పులు ఉంటాయి. కానీ ఈసారి అంతకంటే ఎక్కువగా 15 రోజులు వడగాల్పులు కొనసాగవచ్చు. ఇక గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.4 డిగ్రీలు అధికంగా ఉంటే వడగాల్పులు ఏర్పడతాయి. ఈ పరిస్థితి రానున్న రోజుల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేష్ మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Heat Waves Alert Heat Waves Conditions IMD Forecasts AP Weather Updates India Weather Updates Summer Effect High Temperatures
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్తIMD Warns of Severe heat waves in andhra pradesh and telangana ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది
और पढो »
Heat Waves Alert: నిప్పుల కొలిమిగా మారుతున్న ఆంధ్రప్రదేశ్, ఇవాళ 46 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతAndhra pradesh becomes hot day by day, day temperatures ఆంధ్రప్రదేశ్ నిప్పుుల కొలిమిలా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరువవుతుండగా రానున్న మూడ్రోజులు పరిస్థితి మరింత భయంకరంగా ఉండవచ్చని తెలుస్తోంది
और पढो »
Heat Wave in Bengal: তাপমাত্রা পৌঁছল প্রায় ৪৫° সেলসিয়াসে, লুর আতঙ্ক! কোথায় কতক্ষণ লাল সতর্কতা?red alert of heat wave in five districts orange alert in south bengal and costal area fear of Heat Wave overall
और पढो »
চরম আবহাওয়ার সতর্কবার্তা, ১১ জেলায় তাপপ্রবাহের আশঙ্কা! বুধবার থেকে আরও বাড়বে গরম?heat wave through out bengal districts red alert over a few areas extreme weather situation prevail
और पढो »
Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
और पढो »
Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..Happy Hanuman Jayanti 2024 Wishes, Quotes, Special Wishes, HD photos In Telugu 2024 హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది.
और पढो »