Andhra pradesh summer weather updates, severe heat waves ఏపీలో వాతావరణం భయపెడుతోంది. ఉపరితల ఆవర్తనం లేకపోవడం, సముద్రం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో రాష్ట్రమంతా ఎండలు పెరిగిపోతున్నాయి
Heat Waves : ఏపీలో ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. అటు పగటి ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా వడగాల్పులు భయపెడుతున్నాయి. రానున్న3-4 రోజులు పరిస్థితి మరింత దయనీయంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Tollywood Heroes Remunaration Heat Waves : ఈ ఏడాది వేసవి తీవ్రంగా భయపెడుతోంది. మే నెల రాకుండానే ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రానున్న 3-4 రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరుగుతుందని ఐఎండీ సూచించింది.
ఏపీలో వాతావరణం భయపెడుతోంది. ఉపరితల ఆవర్తనం లేకపోవడం, సముద్రం నుంచి వేడి గాలులు వీస్తుండటంతో రాష్ట్రమంతా ఎండలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకూ రికార్డ్ అవుతున్నాయి. అదే సమయంలో ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో గాలిలో తేమశాతం పూర్తిగా పడిపోయిందని తెలుస్తోంది. ఫలితంగా ఉక్కపోత పెరిగిపోయి జనం అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధికంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
Summer Effect Sunstroke Heat Waves Heat Waves Alert In Ap Heat Wave Alert In Andhra Pradesh High Temperatures AP Summer Alert
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heat Waves Alert: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు తీవ్ర వడగాల్పులు, తస్మాత్ జాగ్రత్తIMD Warns of Severe heat waves in andhra pradesh and telangana ఏపీలో రానున్న మూడ్రోజులు భానుడి భగభగలు కొనసాగనున్నాయి. ఎండలు రోజురోజుకూ మండిపోతుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 42-45 డిగ్రీల వరకూ చేరుకుంటోంది
और पढो »
Weather Forecast: వాతావరణశాఖ అలెర్ట్.. రెండురోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు..Weather Forecast: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అంచనా వేసింది. వేసవి వేడిలో కూల్ వార్త చెప్పింది హైదరాబాద్ వాతావరణ శాఖ.
और पढो »
AP Heat Waves: తస్మాత్ జాగ్రత్త, ఏపీలో ఇవాళ తీవ్రంగా ఎండలు, వడగాల్పుల హెచ్చరికAndhra pradesh Heat Waves and high temperatures warning today ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది.
और पढो »
Inter Students Suicide: తెలంగాణలో షాకింగ్.. ఒకే రోజు ఏడుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం..Inter Students commit suicide: ఇంటర్ ఎగ్జామ్ ఫలితాలు తెలంగాణలో కొందరు విద్యార్థుల జీవితాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఒకేరోజు ఏడుగురు విద్యార్థులు సూసైడ్ కు పాల్పడటం ప్రస్తుతం తీవ్ర సంచనంగా మారింది.
और पढो »
Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?Reliance Jio Down: రిలయన్స్ జియో నెట్ సర్వీసు సేవలకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది.
और पढो »
AP Summer Updates: నిప్పుల కుంపటిగా రాష్ట్రం, ఇవాళ మరింత తీవ్రంగా వడగాల్పులుAndhra pradesh Weather Updates on Summer, high temperatures and severe heat waves ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత పెరిగిపోతోంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకుంటోంది.
और पढो »