Heavy Rain Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్ కు వర్షసూచన

Andhra Pradesh Weather Forecast समाचार

Heavy Rain Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, హైదరాబాద్ కు వర్షసూచన
Telangana Weather ForecastAP Weather UpdatesTelangana Weather Updates
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 62 sec. here
  • 12 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 59%
  • Publisher: 63%

Andhra Pradesh and Telangana Weather forecast for coming 3 days including Hyderabad moderate to heavy rain chances బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో పాటు నైరుతి రుతు పవనాల ప్రభావం కారణంగా రానున్న 3-4 రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది.

Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు ఇంకా పొంచి ఉన్నాయి. రుతు పవనాలు చురుగ్గా ఉండటం, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Star Hero: నా భార్య అక్రమ సంబంధం పెట్టుకుంది.. అందుకే చంపాను.. స్టార్ హీరో సంచలన వ్యాఖ్యలు..Tirumala: తిరుమల వెళ్లేవారికి శుభవార్త.. రూ. 300 దర్శనం టిక్కెట్లు విడుదల వెంటనే గదులు కూడా బుక్‌ చేసుకోండి..Sai Pallavi: హవ్వా..

Heavy Rain Alert: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు మరోసారి వర్ష సూచన జారీ అయింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో పాటు నైరుతి రుతు పవనాల ప్రభావం కారణంగా రానున్న 3-4 రోజులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. అటు హైదరాబాద్ నగరంలో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఉత్తర కోస్తా తీరం వెంబడి బలమైన ఈదరు గాలులు వీచనున్నాయి. రానున్న మూడు రోజుల్లో ఉత్తర, దక్షిణ కోస్తా ప్రాంతంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 45-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్య కారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో సైతం రానున్న 3-4 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా మంచిర్యాల, మెదక్, ఖమ్మం, అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్, మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి.పడనున్నాయి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Telangana Weather Forecast AP Weather Updates Telangana Weather Updates TS Weather Updates IMD Hyderabad Rainfall Rain Alert For Hyderabad Today Today Hyderabad Weather Ap Weather Forecast In Telugu

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD alerts for heavy rains in these districts of ap and telangana issues yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంక కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తోంది. అటు అల్పపీడనం, ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఇప్పటికే బలపడిన నైరుతి రుతు పవనాలున్నాయి.
और पढो »

IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD issues Heavy Rains Alert, check the states where red, orange and yellow alert issued ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీTelangana Heavy Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపటి వరకూ అతి భారీ వర్షాలు, రెడ్ అలర్ట్ జారీTelangana Weather Forecast, imd issues red alert to these districts severe heavy rains తెలంగాణలో రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిన్న శనివారం కూడా రాష్ట్రమంతా మసురుగప్పి విస్తారంగా వర్షాలు పడ్డాయి. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నిన్న ఉదయం నుంచి రాత్రి వరకూ వర్షాలు పడుతూనే ఉన్నాయి.
और पढो »

Telangana Rain Alert: ఈ జిల్లాలు తస్మాత్ జాగ్రత్త, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీTelangana Rain Alert: ఈ జిల్లాలు తస్మాత్ జాగ్రత్త, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీTelangana Weather Updates imd issues yellow alert to these districts నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుంటే మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి
और पढो »

Telangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Heavy Rains: తెలంగాణకు భారీ వర్ష సూచన, 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్, 5 రోజులు అప్రమత్తతTelangana Weather forecast and rain updates imd alert for heavy rains నైరుతి రుతు పవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. గత నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
और पढो »

IMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీIMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీAndhra pradesh weather forecast today and tomorrow heavy to severe heavy rains for coming 24 hours బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది.
और पढो »



Render Time: 2025-02-21 04:52:19