IMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

Ap Heavy Rains Alert समाचार

IMD Red Alert: ఏపీలో రానున్న 24 గంటలు భారీ వర్షాలు, ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Low Pressure In Bay Of BengalIMD Issues Red AlertRed Alert To Two Districts Of Andhra Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 85 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 65%
  • Publisher: 63%

Andhra pradesh weather forecast today and tomorrow heavy to severe heavy rains for coming 24 hours బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది.

Severe Heavy Rain Alert in Ap: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇవాళ తీరం దాటే అవకాశాలున్నాయి. ఫలితంగా రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్‌ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?BSNL Network: రికార్డు స్థాయిలో దూసుకుపోతున్న బీఎస్ఎన్ఎల్.. రెండు వారాల్లో ఎంత మంది నెట్ వర్క్ మార్చుకున్నారంటే..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతుండగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యగా ఉత్తరాంధ్రలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. అటు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక పొంచి ఉంది.

ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, విజయనగరం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో పడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, సత్యసాయి, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీలో రేపు ఉదయం వరకూ వర్షాలు కొనసాగి ఆ తరువాత తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలుస్తోంది. ఇక ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకుLife Threat to Pawan Kalyan: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందా, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Lucky Zodiac SignsSBI loan Interest Rates: SBI కస్టమర్లకు షాకింగ్ న్యూస్..లోన్ తీసుకున్న వారికి EMI భారం మరింత పెరిగే చాన్స్..!

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Low Pressure In Bay Of Bengal IMD Issues Red Alert Red Alert To Two Districts Of Andhra Pradesh AP Weather Forecast Andhra Pradesh Weather Forecast AP Weather Updates Ap Weather Forecast In Telugu Heavy To Severe Heavy Rains In Ap

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD Heavy Rains Alert: ఈ రాష్ట్రాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఏపీకు ఆరెంజ్ అలర్ట్ జారీIMD issues Heavy Rains Alert, check the states where red, orange and yellow alert issued ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాయని ఐఎండీ వివరించింది. ఫలితంగా కొన్ని రాష్ట్రాలకు ఆరెంజ్, మరి కొన్నిరాష్ట్రాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
और पढो »

IMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD Heavy Rains Alert: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీIMD alerts for heavy rains in these districts of ap and telangana issues yellow alert బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇంక కొనసాగుతోంది. మరోవైపు ఉత్తర ఒడిశా తీరానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం వ్యాపిస్తోంది. అటు అల్పపీడనం, ఇటు ఉపరితల ఆవర్తనానికి తోడుగా ఇప్పటికే బలపడిన నైరుతి రుతు పవనాలున్నాయి.
और पढो »

IMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలుIMD Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, రానున్న 4-5 రోజులు విస్తారంగా వర్షాలుAp Weather Forecast southwest monsoons and low depression ఏపీకు ఆనుకుని ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి
और पढो »

Yellow Alert in Ap: ఏపీలో రానున్న మూడ్రోజులు అతి భారీ వర్షాలుYellow Alert in Ap: ఏపీలో రానున్న మూడ్రోజులు అతి భారీ వర్షాలుAp Weather forecast imd issues yellow alert these districts బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువలో కోస్తాంధ్ర-పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు బలంగా కదులుతున్నాయి.
और पढो »

IMD Rain Alert: బంగాళాఖాతంలో మూడు అల్పపీడనాలు, ఇక ఏపీలో విస్తారంగా భారీ వర్షాలుIMD Rain Alert: బంగాళాఖాతంలో మూడు అల్పపీడనాలు, ఇక ఏపీలో విస్తారంగా భారీ వర్షాలుAP Weather Forecast Updates 3 low depressions likely to form in bay of bengal ఇప్పటి వరకూ సరైన వర్షాల్లేక ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. ఒకటి రెండ్రోజుల్లో ఏర్పడనున్న అల్పపీడనంతో పాటు ఈ నెల 15, 23 తేదీల్లో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడనున్నాయి.
और पढो »

AP Weather Forecast: ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, ఈదురు గాలులుAP Weather Forecast: ఏపీలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు, ఈదురు గాలులుSouthwest monsoon and low pressure in bay of bengal impact వాతావరణంలో సంభవించిన మార్పులతో ఏపీలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రానున్న మూడు నాలుగు రోజుల్లో ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఐఎండీ తెలిపింది
और पढो »



Render Time: 2025-02-15 16:04:34