Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..

Hidden Camera समाचार

Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..
Gundlavalleru Engineering CollegeAndhra PradeshSecrete Camera In Womens Wash Room
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 33%
  • Publisher: 63%

Andhra pradesh Hidden camera in washroom: ఆంధ్ర ప్రదేశ్ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన ప్రస్తుతం పెనుసంచలనంగా మారింది. ఇప్పటికే వందలాదిగా విద్యార్థినులు, విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ వద్ద చేరుకుని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Hidden camera in washroom: బాత్రూమ్ లో కెమెరా ఘటనలో బిగ్ ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన విస్తుపోయే విషయాలు.. వీడియో ఇదే..

వారం నుండి చెప్తున్నా యాక్షన్ తీసుకోలేదు.. ఇప్పుడు ఆందోళన చేస్తున్న మా మీద రివర్స్ కేసులు పెడతాం అంటున్నారుఈ ఘటనపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సైతం సీరియస్ అయ్యారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా.. ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లాలని కూడా సీఎం చంద్రబాబు.. మంత్రి కొల్లురవీంద్ర, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో గుడ్ల వల్లేరు ఘటన ప్రస్తుతం తీవ్ర సంచలంనంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమ్మాయిలకు బైట కాదు కదా.. హస్టల్ లలో కూడా భద్రత కరువైందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gundlavalleru Engineering College Andhra Pradesh Secrete Camera In Womens Wash Room Hidden Camera In Girls Toilet Studets Protest At Gundlavalleru College

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..Hidden camera incident in ap: ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్లు బైటపడింది. ఈ ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది.
और पढो »

Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem: ఇండిపెండెన్స్ డే వేళ షాకింగ్.. పాక్ ఉగ్రవాదులతో భేటీ అయిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ విన్నర్.. వైరల్ వీడియో..Arshad Nadeem Video: ఒలింపిక్స్ లో బంగారు పతకంను సాధించిన పాక్ కు చెందిన అర్హద్ కొంత మంది ఉగ్రవాదులతో భేటీఅయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
और पढो »

Kolkata doctor rape and murder: వికృతమైన సెక్స్ అలవాట్లు.. సైకో అనాలిసీస్ లో బైటపడ్డ విస్తుపోయే విషయాలు..Kolkata doctor rape and murder: వికృతమైన సెక్స్ అలవాట్లు.. సైకో అనాలిసీస్ లో బైటపడ్డ విస్తుపోయే విషయాలు..Trainee Doctor murder case: కోల్ కతా ఘటన దేశంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై సీబీఐ అధికారులు నిందితుడు సంజయ్ రాయ్ కు సైకోఅనాలిసిన్ ను నిర్వహించారు. దీనిలో షాకింగ్ వాస్తవాలు బైటపడ్డాయి.
और पढो »

आंध्र प्रदेश में गर्ल्स हॉस्टल के वॉशरूम में हिडन कैमरा: 300 वीडियो-फोटो लीक; आधी रात को छात्रों का प्रदर्श...आंध्र प्रदेश में गर्ल्स हॉस्टल के वॉशरूम में हिडन कैमरा: 300 वीडियो-फोटो लीक; आधी रात को छात्रों का प्रदर्श...Andhra Pradesh Krishna Engineering College Girls Washroom Hidden Cameras Controversy
और पढो »

Kolkata doctor murder: అరగంటలో మూడు ఫోన్ కాల్స్.. కోర్టులో షాకింగ్ నిజాలు చెప్పిన కుటుంబీకులు.. ఎవరు చేశారో తెలుసా..?Kolkata doctor murder: అరగంటలో మూడు ఫోన్ కాల్స్.. కోర్టులో షాకింగ్ నిజాలు చెప్పిన కుటుంబీకులు.. ఎవరు చేశారో తెలుసా..?Rg kar hospital: కోల్ కతాలో జూనియర్ డాక్టర్ ఘటనలో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ట్రైనీ డాక్టర్ కుటుంబ సభ్యులు కోర్టులో చెప్పిన విషయాలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »

Andhra Shocker: Hidden Camera Found In College Washroom; Videos Sold WidelyAndhra Shocker: Hidden Camera Found In College Washroom; Videos Sold WidelyThe shocking incident has emerged from the engineering college in Andhra Pradesh, where a hidden camera was found in the womens hostel washroom. The hidden camera was allegedly discovered in the girls hostel washroom.
और पढो »



Render Time: 2025-02-19 12:14:47