Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..

Gudlavalleru Engineering College समाचार

Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..
Cm ChandrababunaiduKrishna DistrictHidden Camera In Womens Wash Room
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 55 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 39%
  • Publisher: 63%

Hidden camera incident in ap: ఆంధ్ర ప్రదేశ్ లో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మాయిల బాత్రూమ్ లో రహస్య కెమెరాలు ఉన్నట్లు బైటపడింది. ఈ ఘటన ఏపీలో పెనుదుమారంగా మారింది.

Womens washroom: కాలేజీ బాత్రూమ్ లో కెమెరా.. 300 ల ఫోటోలు, వీడియోలు లీక్.. కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు..

మహిళల భద్రత పెనుసవాల్ గా మారిందని చెప్పుకొవచ్చు. ప్రతిరోజు కూడా దారుణ ఘటనలు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. కోల్ కతా ఘటన మరువక ముందే మహారాష్ట్రలో స్కూల్ లో నాలుగేళ్ల చిన్నారులపై స్వీపర్ అత్యాచారాని పాల్పడిన ఘటన బైటపడింది. ప్రతిరోజు కూడా మహిళలు, అమ్మాయిలపై దారుణాలు జరుగుతునే ఉన్నాయి. సుప్రీంకోర్టు సీరియస్ అయిన రాష్ట్రపతి స్పందించిన కూడా దారుణాలు మాత్రం ఆగడంలేదు. ఒక రూపంలో కాకుంటే.. మరోక రూపంలో మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురౌతునే ఉన్నారు.

పోలీసులు రంగంలోకి దిగి.. విజయ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విజయ్.. హిడెన్ కెమెరాల ద్వారా వీడియోలు, ఫోటోలను తన ల్యాప్ టాప్ లలో డౌన్ లోడ్ చేసుకుని అమ్ముకుంటున్నట్లు కూడా విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా.. నిందితుడు విజయ్ కు మరో యువతి కూడా సహాయం చేసినట్లు కూడా పోలీసుల విచారణలో బైటడింది.

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల వ్యవహారంపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ కళాశాలలో నిన్న జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికల హాస్టల్‌లో ఎలాంటి రహస్య కెమెరాలనూ గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే నిందితుడు విజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cm Chandrababunaidu Krishna District Hidden Camera In Womens Wash Room Secrete Camera In Wash Room

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chandrababu naidu dance video: డప్పులు వాయిస్తూ, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో..Chandrababu naidu dance video: డప్పులు వాయిస్తూ, గిరిజన మహిళలతో డ్యాన్స్ చేసిన చంద్రబాబు.. వీడియో ఇదిగో..World Tribal day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నేపథ్యంలో చంద్రబాబు గిరిజనులతో కలిసి హల్ చల్ చేశారు. ప్రస్తుతం చంద్రబాబు, గిరిజన మహిళలతో చేసిన గుస్సాడీ డ్యాన్స్ ట్రెండింగ్ లో నిలిచింది.
और पढो »

Hyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీHyderabad Rain Live Updates : హైదరాబాద్‎లో భారీ వర్షం..జీహెచ్ఎంసీ అలెర్ట్ జారీ
और पढो »

Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..Amrapali: హైదరాబాద్ అపార్ట్ మెంట్ వాసులకు బిగ్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆమ్రాపాలీ..GHMC Commissioner Amrapali: జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలీ అపార్ట్ మెంట్ వాసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో అపార్ట్ మెంట్లలో చెత్తపేరుకుపోతుందని, సిబ్బంది చెత్తను తీసుకెళ్లడానికి సరిగ్గా రావట్లేదని ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
और पढो »

Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..Minister Ponguleti: స్కూళ్ల కు సెలవులపై నిర్ణయం కలెక్టర్ల దే.. కీలక ఆదేశాలు జారీ చేసిన మంత్రి ..Heavy rain fall in Telangana: తెలంగాణలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనమంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. మంత్రి పొంగులేటీ జిల్లా కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.
और पढो »

Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. షేక్ హసీనా తో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు..Sheikh Hasina: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం.. షేక్ హసీనా తో పాటు మరో ఆరుగురిపై హత్య కేసు..Bangladesh court: బంగ్లాదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే షేక్ హాసీనా భారత్ లో ఆశ్రయం పొందిన విషయం తెలిసిందే.
और पढो »

Liquors shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజుల పాటు అన్నిరకాల లిక్కర్, వైన్ షాపులు బంద్..Liquors shops closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ఆ రెండు రోజుల పాటు అన్నిరకాల లిక్కర్, వైన్ షాపులు బంద్..Liquor shops: దేశంలో మందుబాబులకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఈ రెండు రోజుల్లో అన్నిరకాల మందుషాపులు మూపి ఉంచాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
और पढो »



Render Time: 2025-02-19 11:48:42