Hidni Dubbed South movies top day 1 Collections: ‘పుష్ప 2’ సహా సౌత్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే..

Pushpa 2 Day 1 Box Office Hindi Collections समाचार

Hidni Dubbed South movies top day 1 Collections: ‘పుష్ప 2’ సహా సౌత్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే..
Pushpa 2 The RuleBahubali 2Telugu Cinema
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

Hidni Dubbed South movies top day 1 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..

Hidni Dubbed South movies top day 1 Collections: ‘పుష్ప 2’ సహా సౌత్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే..1.పుష్ప 2 ది రూల్ - Pushpa 2 The Rule సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా హిందీలో ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాల్లో ఫస్ట్ డే మన దేశంలో రూ. 72 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 1లో నిలిచింది.2.కేజీఎఫ్ 2 - KGF 2.. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’.

ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో ఫస్ట్ డే రూ. 24.4 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన టాప్ 5లో ఉంది.6. కల్కి 2898 AD.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 22.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించి టాప్ 6లో నిలిచింది.7.RRR రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ . ఈ సినిమా హిందీలో తొలి రోజు రూ. 20.07 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.8.2.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Pushpa 2 The Rule Bahubali 2 Telugu Cinema Allu Arjun Bollywood

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Pushpa 2 Hindi Day 1 Net Collections: ‘పుష్ప 2’ సహా ఫస్ట్ డే హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు..Pushpa 2 Hindi Day 1 Net Collections: ‘పుష్ప 2’ సహా ఫస్ట్ డే హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు..Pushpa 2 Hindi 1st Day Net Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అందులో హిందీలో సంచలన వసూళ్లతో దుమ్ము దులుపుతోంది.
और पढो »

Rashmika Mandanna: ‘పుష్ప 2’ కోసం రష్మిక మందన్న డబ్బింగ్ షురూ..ఒకేసారి మూడు భాషల్లో నేషనల్ క్రష్ సంచలనం..Rashmika Mandanna: ‘పుష్ప 2’ కోసం రష్మిక మందన్న డబ్బింగ్ షురూ..ఒకేసారి మూడు భాషల్లో నేషనల్ క్రష్ సంచలనం..Rashmika Mandanna: మన దేశంలో ప్రెజెంట్ అస‌లు సిస‌లు ప్యాన్ ఇండియా స్టార్ ఎవరంటే రష్మిక మందన్న అనే చెప్పాలి. పుష్ప ఫస్ట్ పార్ట్ తో తొలి ప్యాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటింది. ఆ తర్వాత గతేడాది ‘యానిమల్’ సినిమాతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది.
और पढो »

Pushpa 2 1st day Box Office Collections: బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర పుష్ప రాజ్ అరాచకం.. ఈ కలెక్షన్స్ ఏంటి సామి..Pushpa 2 1st day Box Office Collections: బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర పుష్ప రాజ్ అరాచకం.. ఈ కలెక్షన్స్ ఏంటి సామి..Pushpa 2 1st day Hindi Box Office Collections: అంతా అనుకున్నట్టే జరిగింది. పుష్ప ది రైజ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయిన అల్లు అర్జున్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద సెన్సేషనే అనే కంటే..
और पढो »

TOP 25 Districts: దేశంలో టాప్ జీడీపీ రంగారెడ్డి జిల్లాదే, టాప్ 25 జిల్లాలేవో తెలుసాTOP 25 Districts: దేశంలో టాప్ జీడీపీ రంగారెడ్డి జిల్లాదే, టాప్ 25 జిల్లాలేవో తెలుసాTop 25 Richest and high gdp per capita income districts rangareddy district దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతం నుంచి గురుగ్రామ్, గౌతమ్ బుద్ధనగర్, ఫరిదాబాద్, పానిపట్, ఢిల్లీ ఎన్‌సీఆర్ ఉన్నాయి. దక్షిణాదిలో తెలంగాణ నుంచి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలున్నాయి.
और पढो »

Pushpa 2: పుష్ప 2 గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్.. ఐదేళ్ల ప్రయాణంపై బన్నీ భావోద్వేగం..Pushpa 2: పుష్ప 2 గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్.. ఐదేళ్ల ప్రయాణంపై బన్నీ భావోద్వేగం..Pushpa 2 Wrapup : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.
और पढो »

Top Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?Top Electric Cars in India: భారత్‎లో జనం ఎగబడి మరీ కొంటున్న ఈవీలు ఇవే..అందులో మీ కారు ఉందా?Best-selling electric car brands: భారత్‎లో ఇప్పుడంతా ఈవీల హవా నడుస్తోంది. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తులో పలు కంపెనీలో అగ్రగామిగా దూసుకుపోతున్నాయి. భారత్ లో విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో టాటా మోటార్స్ నుంచి ఎంజీ వంటి కార్ల కంపెనీలు దేశంలోని మొదటి 5 స్థానాలను ఆక్రమించాయి.
और पढो »



Render Time: 2025-02-13 08:48:46