Pushpa 2 Hindi 1st Day Net Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అందులో హిందీలో సంచలన వసూళ్లతో దుమ్ము దులుపుతోంది.
Pushpa 2 Hindi Day 1 Net Collections: ‘పుష్ప 2’ సహా ఫస్ట్ డే హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు..
అంతేకాదు అక్కడ మొదటి రోజు అన్ని రికార్డులను స్మాష్ చేసింది. మొత్తంగా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..అవును తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను దున్నేస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ మేనియా పుష్ప 2 తో కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పట్లో బాహుబలి 2.. ఆ తర్వాత కేజీఎఫ్ 2.. ఇపుడు పుష్ప 2 ది రూల్ నిజంగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తూనే ఉంది.1.
Pushpa 2 The Rule Allu Arjun Bollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!Pushpa 2 the Rule First Review: అల్లు అర్జున్ హీరోగా నటించిన సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2’. పుష్ప హిట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ వాళ్లు ఈ సినిమా పై తన అభిప్రాయాలను ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..
और पढो »
Pushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడుపుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 4 రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో, ఇవాళ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు ఆ సంస్థ చేజిక్కించుకుంది.
और पढो »
Pushpa 2 1st day Box Office Collections: బాలీవుడ్ బాక్సాపీస్ దగ్గర పుష్ప రాజ్ అరాచకం.. ఈ కలెక్షన్స్ ఏంటి సామి..Pushpa 2 1st day Hindi Box Office Collections: అంతా అనుకున్నట్టే జరిగింది. పుష్ప ది రైజ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయిన అల్లు అర్జున్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద సెన్సేషనే అనే కంటే..
और पढो »
Pushpa 2: పుష్ప 2 గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్.. ఐదేళ్ల ప్రయాణంపై బన్నీ భావోద్వేగం..Pushpa 2 Wrapup : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.
और पढो »
पहले दिन 250 करोड़ से ज्यादा कमा सकती है पुष्पा-2: ऐसा हुआ तो सारे रिकॉर्ड टूटेंगे; शाहरुख की फिल्म जवान भी...Pushpa- The Rule Movie Box Office Collection Update; Follow Allu Arjun Pushpa 2 Box Office Day Wise Collection, Review Story Details On Dainik Bhaskar.
और पढो »
Pushpa 2 Hindi Version Beats Jawan's Opening Day Box Office CollectionPushpa 2 Hindi version has become the biggest opening film ever, earning Rs 65.35 crore on the first day, surpassing Jawan's Hindi version opening day box office collection and beating Bollywood's record.
और पढो »