Pushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు

Pushpa 2 समाचार

Pushpa 2: పుష్ప 2 ఓటీటీ హక్కుల డీల్ ఖరారు, ఏ ఓటీటీలో ఎన్ని కోట్లకు, స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడు
Allu ArjunRashmika MandanaTollywood News In Telugu
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

పుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 4 రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో, ఇవాళ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు ఆ సంస్థ చేజిక్కించుకుంది.

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లతో అదరగొడుతోంది.EPFO New Year Gift: ప్రైవేటు ఉద్యోగులకు 2025 న్యూ ఇయర్ బంఫర్‌ గిఫ్ట్‌.. EPFO నుంచి ఏకంగా రూ.9,000 పెన్షన్!

Pushpa 2: పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా విడుదలై బన్నీ అభిమానులకు పండుగ వాతావరణం కల్గిస్తోంది. పుష్ప మొదటి భాగం విడుదలైన మూడేళ్ల సుదీర్ఘ కాలం తరువాత రావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగ్గట్టే బొమ్మ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అందుకే ఓటీటీ హక్కుల్ని భారీ ధరకు ఆ సంస్థ చేజిక్కించుకుంది.

పుష్ప 2 ది రూల్ సినిమా డిసెంబర్ 4 రాత్రి నుంచి ప్రీమియర్ షోలతో, ఇవాళ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. దాంతో బన్నీ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పుడు పుష్ప 2 సందడే హల్‌చల్ చేస్తోంది. జాతర..ఊర మాస్ జాతర అని చెబుతున్నారు. అంచనాలకు తగ్గట్టే ఎలివేషన్స్ భారీగా ఉన్నాయి. సుకుమార్ మార్క్ దర్శకత్వం స్పష్టంగా కన్పిస్తోంది. సంగీతంలో దేవిశ్రీప్రసాద్ మరోసారి అదరగొట్టాడు. అల్లు అర్జున్ నటన పీక్స్‌కు చేరిందంటున్నారు.

థియేటర్ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడిక ఓటీటీ స్ట్రీమింగ్ గురించి చర్చ మొదలైంది. ఇంతటి సూపర్ డూపర్ హిట్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఏకంగా 250 కోట్లకు సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకున్నట్టు విన్పిస్తోంది. పుష్ప మొదటి భాగం మూడేళ్ల క్రితం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాగా ఇప్పుడు పుష్ప 2 మాత్రం నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Allu Arjun Rashmika Mandana Tollywood News In Telugu Pushpa 2 Released Today December 5 Netflix Pushpa 2 OTT Right To Netflix

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

OTT Movies: క, లక్కీ భాస్కర్ ఓటీటీలో స్ట్రీమింగ్ షురూ, ఈవారం ఓటీటీ జాబితా ఇదేOTT Movies: క, లక్కీ భాస్కర్ ఓటీటీలో స్ట్రీమింగ్ షురూ, ఈవారం ఓటీటీ జాబితా ఇదేOTT Releases this week from november 25 ka and lucky bhaskar movies OTT Movies: గత కొద్దికాలంగా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చినట్టుగా, నచ్చిన సమయంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటమే ఇందుకు కారణం. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఉంటోంది.
और पढो »

OTT Movies: ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు , వెబ్‌సిరీస్‌లు మీ కోసంOTT Movies: ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు , వెబ్‌సిరీస్‌లు మీ కోసంOTT Movies and Webseries this week from November 12th check the list OTT Movies: నచ్చిన సినిమా, నచ్చిన భాషలో నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటంతో ఓటీటీలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమా ధియేటర్ రిలీజ్ డేట్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవుతోంది.
और पढो »

8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు, ఉద్యోగుల జీతం ఎన్ని రెట్లు పెరుగుతుంది8th Pay Commission: 8వ వేతన సంఘం ఎప్పుడు, ఉద్యోగుల జీతం ఎన్ని రెట్లు పెరుగుతుంది8th Pay Commission key announcement when it will formed and how much salary 8th Pay Commission: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమల్లో ఉంది. 2016తో ఈ వేతన సంఘం గడువు పూర్తి కానుంది. ఫలితంగా కొత్త వేతన సంఘం ఏర్పాటుకై ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
और पढो »

OTT Releases: ఈ వారం థియేటర్ , ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవేOTT Releases: ఈ వారం థియేటర్ , ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవేThis Week OTT Movies and Webseries to be streaming from november 17 to november 22 OTT Releases: ఈ దీపావళికి విడుదలైన అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలు భారీ విజయం నమోదు చేస్తే ఇటీవల వచ్చిన మట్కా ఘోరంగా నిరాశపర్చింది.
और पढो »

Devara OTT Steaming: ‘దేవర’ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన.. ఆ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్..Devara OTT Steaming: ‘దేవర’ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన.. ఆ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్..Devara OTT Steaming Release Date Officially Announced : జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’.
और पढो »

Pushpa 2 New Poster: హీరో, విలన్ మధ్య బీభత్సం..పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ విడుదల..Pushpa 2 New Poster: హీరో, విలన్ మధ్య బీభత్సం..పుష్ప 2 నుంచి కొత్త పోస్టర్ విడుదల..Pushpa 2 Update: పుష్ప సినిమా ఎంతటి.. విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి చోటు యావరేజ్ టాక్ సొంతం చేసుకున్న.. ఈ చిత్రం ఆ తర్వాత బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోయింది. ఇక ఈ సినిమా రెండో భాగం త్వరలోనే విరుదల కానుంది.
और पढो »



Render Time: 2025-02-13 13:06:21