OTT Releases this week from november 25 ka and lucky bhaskar movies OTT Movies: గత కొద్దికాలంగా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చినట్టుగా, నచ్చిన సమయంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటమే ఇందుకు కారణం. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఉంటోంది.
OTT Movies: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు వివిధ ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఇటీవల థియేటర్లలో విడుదలైన సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లు కూడా స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Business Ideas: ఈ పండ్లను పండిస్తే బంగారాన్ని పండించినట్లే.. కిలో రూ. 1000కి అమ్ముతారు.. ఎకరం భూమిలో సాగు చేస్తే ఏడాదికి 60 లక్షలు పక్కా
OTT Movies: గత కొద్దికాలంగా ఓటీటీలకు ఆదరణ పెరుగుతోంది. నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చినట్టుగా, నచ్చిన సమయంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటమే ఇందుకు కారణం. అందుకే ప్రతి సినిమా థియేటర్ రిలీజ్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఉంటోంది. కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలైన 15-20 రోజుల్లో ఓటీటీలో వచ్చేస్తోంది. భారీ బడ్జెట్ సినిమా లేదా సూపర్ హిట్ సినిమా అయితే 30-40 రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటోంది.
ప్రతి వారం కొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. ఈ వారం సూపర్ హిట్ సినిమాలు కూడా ఓటీటీలో వచ్చేశాయి. మరి కొన్ని వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఏమున్నాయో చూద్దాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.KTR Vs Cm Revanth Reddy: నీలాగా లుచ్ఛా పనులు అలవాటు లేదు.. సీఎం రేవంత్‌పై మరోసారి నిప్పులు చెరిగిన కేటీఆర్..
OTT Movies OTT Webseries OTT Movies And Web Series Netflix Amazon Prime AHA ETV Win Disney Plus Hotstar Ka Movie Lucky Bhaskar Movie
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
OTT Movies: ఈ వారం ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు , వెబ్‌సిరీస్‌లు మీ కోసంOTT Movies and Webseries this week from November 12th check the list OTT Movies: నచ్చిన సినిమా, నచ్చిన భాషలో నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటంతో ఓటీటీలకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే ప్రతి కొత్త సినిమా ధియేటర్ రిలీజ్ డేట్‌తో పాటు ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవుతోంది.
और पढो »
OTT Releases: ఈ వారం థియేటర్ , ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవేThis Week OTT Movies and Webseries to be streaming from november 17 to november 22 OTT Releases: ఈ దీపావళికి విడుదలైన అమరన్, క, లక్కీ భాస్కర్ చిత్రాలు భారీ విజయం నమోదు చేస్తే ఇటీవల వచ్చిన మట్కా ఘోరంగా నిరాశపర్చింది.
और पढो »
Devara OTT Streaming Date: ఆ రోజు నుంచే ప్రముఖ ఓటీటీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ స్ట్రీమింగ్..Devara OTT Streaming Date:: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా సక్సెస్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. అంతేకాదు ఈ మూవీ రూ. 500 కోట్ల కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు మినహా మిగిలిన భాషల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
और पढो »
Devara OTT Steaming: ‘దేవర’ ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ ప్రకటన.. ఆ రోజు నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్..Devara OTT Steaming Release Date Officially Announced : జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’.
और पढो »
Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్ హీరో’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఆ రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్..Maa Nanna Super Hero OTT Streaming: సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘‘మా నాన్న సూపర్ హీరో’. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ కు రానుంది.
और पढो »
IPL Auction: పంత్, శ్రేయస్, వెంకటేశ్‌తో సహా ఆటగాళ్ల వేలం ధరల పూర్తి జాబితా ఇదే!IPL 2025 Mega Auction Players Full Price List Here: క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం తొలి రోజు ముగిసింది. కళ్లు చెదిరేలా ఆటగాళ్ల ధరలు పలుకగా.. పంత్, శ్రేయస్, వెంకటేశ్ అయ్యర్‌తోపాటు ఆటగాళ్ల పూర్తి ధరలు ఇలా ఉన్నాయి.
और पढो »