Hight Alert Heavy Rains In Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల వాయుగుండం తీవ్రతరం కాబోతుంది. విశాఖకు అతి దగ్గరలో ఈ వాయుగుండం కేంద్రీకృతమైంది.
ఈ ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఇది ఈశాన్య దిశగా కదులుతోంది. ఇది విశాఖకు కేవలం 430 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. దీనివల్ల ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తీవ్ర వాయుగుండం వల్ల కాకినాడ, అనకాపల్లి, మన్యం, విజయ నగరం, శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
POCO M7 Pro 5G At Rs @999: క్రిస్మస్ సందర్భంగా ఛార్జర్ ధరకే.. POCO M7 Pro 5G మొబైల్.. ఏకంగా రూ.13 వేల తగ్గింపు!
Heavy Rains Andhra Pradesh Weather Visakhapatnam Cyclone Low Pressure Area Bay Of Bengal Storm Cyclone Update
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Heavy Rains Alert: విరుచుకుపడనున్న వాయుగుండం, ఈ జిల్లాల్లో రేపటి నుంచి భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast Low Depression impact heavy rains alert వాయుగుండం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా జిల్లాలైనా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది.
और पढो »
AP: అల్పపీడనం.. తీవ్ర వాయుగుండం ఈ జిల్లాలో భారీ వర్షాలు..!AP Weather Update: గత కొన్ని రోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం తీర ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
और पढो »
AP Heavy Rains: వాయుగుండం ప్రభావం, ఏపీలోని ఈ జిల్లాలకు అలర్ట్, భారీ వర్షాలుAndhra pradesh Weather Forecast cyclone alert these districts AP Heavy Rains: ఓ వైపు చలికాలం మరోవైపు వాయుగుండం ప్రభావంతో వర్షసూచన. రానున్న రోజుల్లో ఏపీలో చలి తీవ్రత మరింత పెరగనుంది. ఇప్పటికే ఏపీలో చలి తీవ్రత పెరుగుతోంది.
और पढो »
Rain Alert: నేడే తుఫాను.. మూడు రోజులు భారీ వర్షాలు, ఐఎండీ బిగ్ అలెర్ట్..Rain Alert In Andhra Pradesh: తుఫాను వల్ల వర్షాలు పడే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. నేడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాను మారనుంది.
और पढो »
Big Alert: బిగ్ అలెర్ట్.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ 2 జిల్లాల్లో భారీ వర్షాలు..Big Alert In Andhra Pradesh: బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
और पढो »
Low Depression Alert: మళ్లీ వాయుగుండం, ఈసారి ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు తప్పదుAndhra pradesh weather forecast another low depression in bay of bengal Low Depression Alert: నైరుతి బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను బలహీనపడుతోంది. క్రమంగా అరేబియా సముద్రం దిశగా కదులుతోంది. ఫెంగల్ తుపాను ప్రభావం ఏపీపై పెద్దగా లేకున్నా ఈసారి మరో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ సూచించింది.
और पढो »