High Cholesterol Signs: శరీరంలో ఈ 3 భాగాల్లో నొప్పి ఉంటే..కొలెస్ట్రాల్ సంకేతమే

Cholesterol समाचार

High Cholesterol Signs: శరీరంలో ఈ 3 భాగాల్లో నొప్పి ఉంటే..కొలెస్ట్రాల్ సంకేతమే
Cholesterol TipsCholesterol Reducing TipsCholesterol Symptoms
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 56%
  • Publisher: 63%

Health tips and precautions of high cholesterol these 3 body parts కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ సహాయంతో శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలం నిర్మితమౌతుంది

High Cholesterol Signs: శరీరంలోని చాలా వ్యాధులకు కారణం చెడు కొలెస్ట్రాల్. అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె వ్యాధులు అన్నింటికీ ఇదే కారణం. అందుకే కొలెస్ట్రాల్ సమస్యకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టాల్సి ఉంటుంది. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉందో లేదో ఎలా తెలుసుకోవడం...Women Diet Tips: 40 ఏళ్లు దాటిన తరువాత మహిళలు తీసుకోవల్సిన డైట్ ఇదే

High Cholesterol Signs: చెడు కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి ఎప్పుడూ మంచిది కాదు. ఎందుకంటే శరీరంలో ఎదురయ్యే చాలా వ్యాధులకు ఇదే మూల కారణం. ముఖ్యంగా హార్ట్ ఎటాక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, మధుమేహం, రక్తపోటు వంటివి కొలెస్ట్రాల్ కారణంగానే ప్రారంభమౌతాయి. ఈ వ్యాధులు తీవ్రమైతే ప్రాణాలు కూడా పోతాయి. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ సహాయంతో శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలం నిర్మితమౌతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అందుకే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు చెడు కొలెస్ట్రాల్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటుండాలి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే కొన్ని భాగాల్లో నొప్పి తలెత్తుతుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడవచ్చు.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు తొడలు, హిప్స్, కాఫ్ మజిల్స్‌లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ధమనుల్లో బ్లాకేజ్ కారణంగా రక్తం గుండెకే కాకుండా శరీరంలోని ఇతర అవయవాలకు చేరడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. ప్రత్యేకించి కాళ్లలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు. దాంతో ఈ అంగాలకు ఆక్సిజన్ సరఫరాలో కాకపోవడంతో నొప్పి ఏర్పడుతుంది. దీనినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు.

తొడలు, హిప్స్, కాఫ్ మజిల్స్‌లో తీవ్రమైన నొప్పి కారణంగా దైనందిక కార్యక్రమాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడుచెకప్ చేస్తుండాలి. కాళ్లు, పాదాల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. కాళ్లలో తిమ్మిరి ఉండవచ్చు. కాళ్లు చల్లబడినట్టుంటాయి. కాళ్ల గోర్ల రంగు మారుతుంది. పసుపుమయం కావచ్చు. కాలి వేళ్లలో స్వెల్లింగ్ ఉంటుంది. కాళ్లు వీక్‌గా ఉంటాయి. కాలి చర్మం రంగు మారుతుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Cholesterol Tips Cholesterol Reducing Tips Cholesterol Symptoms Cholesterol Signs 3 Types Of Body Pains Lipid Profile Test

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలోని ఏయే భాగాల్లో నొప్పి ఉంటుందిHeart Attack Signs: హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలోని ఏయే భాగాల్లో నొప్పి ఉంటుందిHealth tips and and early signs know the 5 major pains హార్ట్ ఎటాక్ అనేది ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా విన్పిస్తున్న మాట. చాలా ఆందోళన కల్గించే అంశం. కానీ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు శరీరంలో చాలా సంకేతాలు కన్పిస్తాయి.
और पढो »

Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »

कॉलेस्ट्रोल कम करने में असर दिखाती हैं खाने की ये 6 चीजेंकॉलेस्ट्रोल कम करने में असर दिखाती हैं खाने की ये 6 चीजें6 Foods that reduce high cholesterol levels, cholesterol lowering foods
और पढो »

ದೇಹದ ಈ ಮೂರು ಭಾಗದಲ್ಲಿ ನೋವು ಕಾಣಿಸಿಕೊಂಡರೆ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಹೆಚ್ಚಾಗಿದೆ ಎಂದರ್ಥದೇಹದ ಈ ಮೂರು ಭಾಗದಲ್ಲಿ ನೋವು ಕಾಣಿಸಿಕೊಂಡರೆ ಕೊಲೆಸ್ಟ್ರಾಲ್ ಹೆಚ್ಚಾಗಿದೆ ಎಂದರ್ಥHigh Cholesterol Warning Sign:ದೇಹದ ಕೆಲವು ಭಾಗಗಳಲ್ಲಿ ನೋವು ಕಾಣಿಸಿಕೊಳ್ಳಲು ಪ್ರಾರಂಭಿಸಿದರೆ, ಒಮ್ಮೆ ರಕ್ತ ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಸುವುದು ಒಳ್ಳೆಯದು.
और पढो »

Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం.. హనుమాన్ జయంతి ఒక రోజు ముందు 100 రోజుల పరుగు పూర్తి..Hanu Man 100 Days: హనుమాన్ మూవీ మరో అద్భుతం సాధించింది. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 100 రోజుల పరుగును కంప్లీట్ చేసుకుంది. అది కూడా హనుమాన్ జయంతికి ఒక రోజు ముందు ఈ ఫీట్ అందుకోవడం మరో విశేషం.
और पढो »

Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Kalki2898AD Release Date: కల్కి2898AD రిలీజ్ డేట్ పై క్లారిటీ.. ఆ రోజే అఫీషియల్ అనౌన్స్మెంట్Prabhas: కల్కి2898AD విడుదల తేదీ గురించి గత కొద్దిరోజులుగా ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. ఈ చిత్రం విడుదల తేదీ దగ్గరలోనే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ ఉండడంతో ఈ సినిమా తప్పకుండా వాయిదా పడుతుందని అందరూ నమ్మకంగా ఉన్నారు.. ఈ క్రమంలో ఈ చిత్ర కొత్త రిలీజ్ డేట్ గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతోంది..
और पढो »



Render Time: 2025-02-13 10:58:22