Hindenburg Research : త్వరలోనే భారత స్టాక్ మార్కెట్లలో మరో బాంబు పేల్చేందుకు హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సిద్ధం అవుతోంది. ఈ సంస్థ ఇప్పటి వరకూ ఎక్స్ పోజ్ చేసిన పలు కంపెనీలు స్టాక్ మార్కెట్లలో భారీగా నష్టపోయాయి.
Hindenburg Tweet on India: స్టాక్ మార్కెట్లో బాంబు వేయడానికి సిద్ధమవుతున్న హిండెన్బర్గ్ ఈసారి టార్గెట్ ఎవరంటే..!!
ఈ సారి ఎవరిని ఇండియన్ బర్కి టార్గెట్ చేశారా అని ప్రతి చోట చర్చలు సాగుతున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లలో లోపాలను గుర్తించి ఆయా కంపెనీలను ఎక్స్ పోజ్ చేస్తుంది. తద్వారా మార్కెట్లను భారీ సెల్లింగ్ గురిచేస్తుంది. తద్వారా స్టాక్ మార్కెట్లను కరెక్షన్ గురవుతాయి. సాధారణంగా షార్ట్ సెల్లింగ్ చేసే వారికి హిండెన్బర్గ్ చేసే ట్వీట్లు చాలా ఉపయోగపడతాయి అయితే ఈ సారి ఆయన భారత స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ట్వీట్ చేయనున్నారా అని ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా కంపెనీలు చేసే అవకతవకలను బయట పెట్టడంలో ఈ సంస్థకు మంచి అనుభవం ఉంది. 2020 సంవత్సరంలో నికోలా కార్పొరేషన్ కు సంబంధించిన పలు ఆరోపణల కారణంగా నికోలా స్టాక్ దాదాపు 40 శాతం వరకు నష్టపోయింది. సదరు కార్పొరేషన్ మోసపూరిత చర్యలను రిపోర్ట్ ద్వారా బయటపెట్టారు. ఫలితంగా డ్రైవర్ మిల్టన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
Hindenburg Tweet On India Hindenburg Research On India Hindenburg Research Teases India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Stocks To Buy: మోతీలాల్ ఓస్వాల్ రికమండ్ చేసిన ఈ 5 స్టాక్స్ పై ఓ లుక్కేయ్యండి..38 శాతం లాభం పొందే చాన్స్..!!Stocks To Buy: బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ అద్భుతంగా రాణిస్తూ ఉంటే మరికొన్ని స్టాక్స్ మాత్రం దిగాలుగా ఉన్నాయి.
और पढो »
Budget 2024: బడ్జెట్ ముందు ఈ 2 షేర్లపై ఓ లుక్కేయ్యండి..ఈ షేర్లు ఏడాదిలోగా మంచి లాభాలను ఇచ్చే చాన్స్..!!Budget 2024: బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది.ఈ నేపథ్యంలో మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ అయి ఉంటే మాత్రం.
और पढो »
L&T Share History: ట్రంకు పెట్టెలో చిత్తు కాగితాలు అనుకుంది..కానీ ఆ కాగితాలే కోటీశ్వరురాలని చేసాయి..!!Stock Market : స్టాక్ మార్కెట్లో ఒక్కోసారి కొన్ని స్టాక్స్ మన తలరాతను మార్చేస్తుంటాయి.. ముఖ్యంగా లార్జ్ క్యాప్ కి చెందినటువంటి కొన్ని స్టాక్స్ ను కొనుగోలు చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసినట్లయితే అవి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తాయి. అలాంటి స్టాక్ గురించి తెలుసుకుందాం.
और पढो »
Stock Market Crash Today : స్టాక్ మార్కెట్ పతనానికి కారణాలు ఇవే..!!Stock Market : స్టాక్ మార్కెట్లు నేడు రక్తపాతం చవిచూశాయి. ఈమధ్యకాలంలో చూడనివిధంగా సెన్సెక్స్ ఏకంగా 2000వేలపాయింట్లకు పైగా నష్టాన్ని చవిచూసింది.
और पढो »
Budget 2024:పెన్షన్దారులకు బడ్జెట్లో గుడ్న్యూస్?అటల్ పెన్షన్ యోజన రూ.10 వేలకు పెంచే చాన్స్.!!Budget 2024:ఈసారి కేంద్ర బడ్జెట్లో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశం కనిపిస్తోంది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అటల్ పెన్షన్ యోజన విషయంలో కొన్ని కీలకమైనటువంటి ప్రకటనలు చేయనున్నారు.వీటిలో ప్రధానంగా పెన్షన్ గ్యారంటీ మొత్తాన్ని రూ.
और पढो »
OU CI Abuse: మళ్లీ రెచ్చిపోయిన సీఐ రాజేందర్.. ల** కొ** అంటూ మీడియాపై బూతుపురాణంOU CI Rajender Abused Media Reporter: ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజేందర్ మీడియాపై మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి బూతు పంచాంగం అందుకున్నారు.
और पढो »