OU CI Abuse: మళ్లీ రెచ్చిపోయిన సీఐ రాజేందర్‌.. ల** కొ** అంటూ మీడియాపై బూతుపురాణం

OU CI Rajender समाचार

OU CI Abuse: మళ్లీ రెచ్చిపోయిన సీఐ రాజేందర్‌.. ల** కొ** అంటూ మీడియాపై బూతుపురాణం
Osmania UniversityOU CampusTelangana Police
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

OU CI Rajender Abused Media Reporter: ఉస్మానియా విశ్వవిద్యాలయం సీఐ రాజేందర్‌ మీడియాపై మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి బూతు పంచాంగం అందుకున్నారు.

తెలంగాణలో మీడియాపై పోలీసుల దాదాగిరీ.. దౌర్జన్యం కొనసాగుతోంది. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ సీఐ రాజేందర్‌ రెచ్చిపోతున్నారు. జీ తెలుగు న్యూస్‌ మీడియా రిపోర్టర్‌, కెమెరామెన్‌పై రెచ్చిపోయిన ఆయన తాజాగా మరో మీడియా ప్రతినిధిపై వీరంగం సృష్టించారు. అసభ్య పదజాలంతో దూషిస్తూనే 'దుకాణం బంద్‌ జేయ్‌' అంటూ హెచ్చరికలు జారీ చేశారు. రెండు రోజులుగా సీఐ రాజేందర్‌ మీడియాతో దురుసుగా ప్రవర్తిస్తుండడంతో జర్నలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Police Attack On Zee Telugu: జీ మీడియాపై పోలీస్ జులుం.. రిపోర్టర్‌ను గల్లా పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరీక్షల వాయిదాపై డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారి నిరసన, ఆందోళన కార్యక్రమాలను కవరేజ్‌ చేయడానికి వెళ్లిన జీ తెలుగు న్యూస్‌ రిపోర్టర్‌ శ్రీచరణ్‌తోపాటు కెమెరామెన్‌పై ఓయూ సీఐ రాజేందర్‌ గల్లా పట్టుకుని లాక్కెళ్లి వాహనంలోకి నెట్టేసిన విషయం తెలిసిందే. ఓయూ పోలీసుల తీరుపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అతడిని సస్పెండ్‌ చేయాలని రెండు రోజులుగా జర్నలిస్టులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Telangana DSCBahishkarana: నాగార్జున చేతులు మీదుగా అంజలి ‘బహిష్కరణ’ ట్రైలర్ విడుదల.. ఆ రోజు నుంచి జీ5 లో స్ట్రీమింగ్..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Osmania University OU Campus Telangana Police Police Attack On Medial Zee Telugu News DSC Aspirants Protests

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

CI Rajender Rude Behaviour: జీ మీడియాపై సీఐ రాజేందర్‌ అదే దురుసుతనం.. మీకేం పనీపాటా లేదా అంటూ అక్కసుCI Rajender Rude Behaviour: జీ మీడియాపై సీఐ రాజేందర్‌ అదే దురుసుతనం.. మీకేం పనీపాటా లేదా అంటూ అక్కసుOU CI Rajender Again Overaction With Zee Telugu News: జీ తెలుగు న్యూస్‌ ఛానల్‌ రిపోర్టర్‌పై దాడి చేసిన ఓయూ సీఐ రాజేందర్‌ మళ్లీ రెచ్చిపోయారు. పనీపాటా లేదా అంటూ ఎదురు ప్రశ్నించారు.
और पढो »

Amaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదేAmaravati: విధ్వంస రాజధాని అమరావతికి రేపు సీఎం చంద్రబాబు.. షెడ్యూల్‌ ఇదేCM Chandrababu Naidu Amaravati Tour Undavalli To Uddandarayunipalem: గతంలో ముఖ్యమంత్రిగా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేయగా.. మళ్లీ ఐదేళ్ల అనంతరం సీఎంగా ఆయన అక్కడ మళ్లీ ఐదేళ్ల అనంతరం పర్యటించనున్నారు.
और पढो »

Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌.. ఇదే కేసులో అరెస్టయిన కవితకు ఏమైంది?Arvind Kejriwal: అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌.. ఇదే కేసులో అరెస్టయిన కవితకు ఏమైంది?Arvind Kejriwal Gets Bail: మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ జైలుకెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ లభించింది. రెగ్యులర్‌ బెయిల్‌ లభించడంతో ఆప్‌ నాయకులు సంబరాల్లో మునిగారు.
और पढो »

Rajtarun and Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడంటూ సంచలన వ్యాఖ్యలు..Rajtarun and Lavanya: బాంబు పేల్చిన లావణ్య.. రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడంటూ సంచలన వ్యాఖ్యలు..Lavanya abortion: రాజ్ తరుణ్, లావణ్య ఘటనల్లో సినిమారేంజ్ లో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. లావణ్య ఇప్పటికే హీరో రాజ్ తరుణ్, మౌల్వీ మల్హాత్రా ల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.
और पढो »

OPPO A3 Pro 5G Price: అమెజాన్‌లో OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.1,649కే.. ఆఫర్‌ పోతే మళ్లీ మళ్లీ రాదు..OPPO A3 Pro 5G Price: అమెజాన్‌లో OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ రూ.1,649కే.. ఆఫర్‌ పోతే మళ్లీ మళ్లీ రాదు..45W Supervooc Oppo A3 Pro 5G Smartphone Can Get Rs.1,649 On Amazon ప్రస్తుతం అమెజాన్‌లో OPPO A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »

NEET 2024 Abolish: నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ గళమెత్తిన స్టాలిన్, ప్రధాని మోదీ, 8 సీఎంలకు లేఖలుNEET 2024 Abolish: నీట్‌కు వ్యతిరేకంగా మళ్లీ గళమెత్తిన స్టాలిన్, ప్రధాని మోదీ, 8 సీఎంలకు లేఖలుNEET 2024 Exam issue, Tamilnadu cm mk stalin demands to abolish neet exam NEET 2024 Abolish: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే నీట్ పరీక్ష ఈసారి ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే.
और पढो »



Render Time: 2025-02-21 04:05:33