Honda Electric Scooter : హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోందోచ్..మైలేజీలో రారాజు..ఫీచర్స్‎లో అదుర్స్..భారత్‎లో లాంచ్ ఎప్పుడంటే?

Electric Scooters समाचार

Honda Electric Scooter : హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోందోచ్..మైలేజీలో రారాజు..ఫీచర్స్‎లో అదుర్స్..భారత్‎లో లాంచ్ ఎప్పుడంటే?
Honda Electric ScooterHonda Electric Scooter IndiaHonda Electric Scooter Launch Honda Electric Scoo
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Honda Electric Scooter : జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో అనేక విభాగాల్లో వాహనాలను అందిస్తోంది. తాజాగా హోండా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేందుకు రంగం సిద్ధమైంది.

Honda Electric Scooter : హోండా ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోందోచ్..మైలేజీలో రారాజు..ఫీచర్స్‎లో అదుర్స్..భారత్‎లో లాంచ్ ఎప్పుడంటే?

ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్స్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీదారుల మోడల్స్ ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. Honda Electric Scooter : ప్రముఖ టూవీలర్ వెహికల్ తయారీదారు సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా నుంచి మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలోనే భారత్ లో లాంచ్ కాబోతోంది. ఈ నెల 27న దేశ మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ మోడల్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Honda Electric Scooter Honda Electric Scooter India Honda Electric Scooter Launch Honda Electric Scoo

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Hyderabad: హైదరాబాద్‌లో హైటెన్షన్.. దసరా వేళ దుర్గామాత విగ్రహాం ధ్వంసం... వీడియో వైరల్..Hyderabad: హైదరాబాద్‌లో హైటెన్షన్.. దసరా వేళ దుర్గామాత విగ్రహాం ధ్వంసం... వీడియో వైరల్..Duga mata idol vandalised: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో హైదరబాద్ లో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
और पढो »

Unstoppable With NBK Season4: జైలులో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చెప్పిన సీక్రెట్ ఇదే..Unstoppable With NBK Season4: జైలులో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చెప్పిన సీక్రెట్ ఇదే..Unstoppable With NBK Season 4: బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తోన్న అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు ఫస్ట్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే కదా. తాజాగా నాల్గో సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
और पढो »

Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: సొంత ఇలాకాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..Pawan Kalyan Tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు.
और पढो »

New Liquor policy: మందుబాబులకు మరో శుభవార్త.. అప్పటి నుంచి వైన్ షాపుల్లో రూ. 99 లిక్కర్ బ్రాండ్లు..New Liquor policy: మందుబాబులకు మరో శుభవార్త.. అప్పటి నుంచి వైన్ షాపుల్లో రూ. 99 లిక్కర్ బ్రాండ్లు..Andhra Pradesh new liquor policy: ఆంధ్ర ప్రదేశ్ లో ఇటీవల కొత్త లిక్కర్ పాలసీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిలో ఆబ్కారీ శాఖ మరో అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు తెలుస్తోంది.
और पढो »

AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..AP Rains: ఏపీకి అతి భారీ వర్ష సూచన..AP Rains: బంగాళాఖాతంలో ఏన్పడిన ఉపరితల ఆవర్తనంతో ఆంధ్ర ప్రదేశ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రేపటికి అల్ప పీడనంగా మారనుంది.
और पढो »

Salman Khan: సల్మాన్‌ను బెదిరించింది అతనా..?.. నిందితుడి అరెస్ట్ తర్వాత షాకింగ్‌లో పోలీసులు..Salman Khan: సల్మాన్‌ను బెదిరించింది అతనా..?.. నిందితుడి అరెస్ట్ తర్వాత షాకింగ్‌లో పోలీసులు..Salman Khan: సల్మాన్ బెదిరింపుల ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబై పోలీసులు జార్ఖండ్ లో నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-22 23:37:44