Horoscope Today: ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం!!

Rasi Phalalu Today समाचार

Horoscope Today: ఈ 4 రాశుల వారికి పట్టిందల్లా బంగారం!!
Rasi PhalaluHoroscope Today LoveTodays Horoscope About 12 Zodiac Signs
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 27%
  • Publisher: 63%

July 26 Rasi Phalalu: నేటి పంచాంగం తేదీ-26-07-2024 పన్నెండు రాశుల వారికి దిన ఫలాలు గురించి తెలుసుకోండి.

నేటి పంచాంగం తేదీ-26-07-2024 పన్నెండు రాశుల వారికి దిన ఫలాలు గురించి తెలుసుకోండి.ఈ రోజు తేది 26-07-2024 శుక్రవారం తిథి షష్టి, ఉత్తరాభాద్ర నక్షత్రం. పన్నెండు రాశులు నేటి దిన ఫలాలు ఎలా ఉన్నాయి? వారు చేయాల్సిన ధానాలు గురించి ఇక్కడ తెలుసుకుందాం. మేష రాశి: ఈ రోజు మేషరాశి జీవితంలో అనుకోని సంఘటనలు జరగవచ్చు. ఇవి మిమ్మల్ని కొంత ఆశ్చర్యపెట్టవచ్చు లేదా కలవరపెట్టవచ్చు. ఈ సంఘటనలను ఎదుర్కొవడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. అయినప్పటికీ మీరు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థితి, వృత్తి సంబంధిత సవాళ్లు వంటి అంశాలు భవిష్యత్తును అంచనా వేయడంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇష్టదైవారాధన అనుకూల ఫలితాలను అందిస్తుంది. కన్యా రాశి: ఈరోజు కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉండే రోజు. అనేక సమస్యలు తీరి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అధ్యయనంలో మంచి ఫలితాలు సాధిస్తారు.తులా రాశి: జీవితంలో సంతోషం నిండి ఉంటుంది. కుటుంబం, స్నేహితులు, భాగస్వామితో మంచి బంధం ఏర్పడుతుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rasi Phalalu Horoscope Today Love Todays Horoscope About 12 Zodiac Signs Todays Horoscope

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!Mercury Transit 2024: బుధగ్రహం ఈనెల సింహ రాశిలోకి ప్రవేశించడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం కారణంగా ఎలాంటి లాభాలు పొందుతారు?ఇందులో మీ రాశి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో అనేది తెలుసుకోండి..
और पढो »

Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: రేవంత్‌ సర్కార్‌ బంపర్‌ ఆఫర్.. ప్రిలిమ్స్‌ పాసైతే రూ.లక్ష.. అర్హత వివరాలు ఇవే..Telangana: తెలంగాణ ప్రభుత్వం సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి బంపర్‌ ఆఫర్ ప్రకటించింది. రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి ఈరోజు ఈ స్కీమ్‌ ప్రారంభించారు.
और पढो »

Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన న్యాయం, ధర్మానికి ప్రతీక. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభంలో వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 13న వరకు శనీశ్వరుడి వక్ర గమనంలో సంచరించడం వలన ఈ రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.
और पढो »

Sravana Masam: శ్రావణమాసం లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ఇంటికి లక్ష్మీదేవి..Sravana Masam: శ్రావణమాసం లక్కీ రాశి ఫలాలు.. ఈ రాశుల వారి ఇంటికి లక్ష్మీదేవి..Sravana Masam Lucky Zodiac Signs: శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆ పరమశివుడి అనుగ్రహం లభించి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
और पढो »

Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..4 Zodiac Signs Will Get Money And Wealth From July 12Th జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »

Lucky Zodiac Sign: ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్‌తో పాటు రొమాంటిక్ జీవితాన్ని పొందబోతున్నారు..Lucky Zodiac Sign: ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్‌తో పాటు రొమాంటిక్ జీవితాన్ని పొందబోతున్నారు..This Zodiac Sign Is Going To Get Luxurious Life As Well As Romantic Life Soon అతి త్వరలోనే కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు అలాగే భాగస్వామ్య జీవితం రొమాంటిక్గా ఉంటుంది.
और पढो »



Render Time: 2025-02-20 23:17:06