Sravana Masam Lucky Zodiac Signs: శ్రావణ మాసంలో కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆ పరమశివుడి అనుగ్రహం లభించి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Usha Chilukuri: ఉషా చిలుకూరీ ఎవరు..?.. అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇదే సమయంలో శుభ గడియలు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా అనేక రకాల శుభ కార్యక్రమాలు కూడా మొదలవుతాయి. అందుకే అన్ని తెలుగు నెలలకంటే ఈ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ నెలను ఎంతో పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ శ్రావణ మాసంలో శివుడిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.
శ్రావణ మాసంలో మకర రాశి వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా వీరు కెరీర్ కు సంబంధించిన జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. జాబ్ లేని ఈ రాశి వారికి ఈ సమయంలో మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఇప్పటికే జాబ్ ఉన్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో విపరీతమైన డబ్బును సంపాదిస్తారు. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి. భాగస్వాముల మధ్య మధురమైన సమయం ఏర్పడుతుంది. అలాగే అనుకున్న పనులు కూడా ఎంతో వేగంగా చేయగలుగుతారు.
Shravana Masam 2024 August 2024 Telugu Calendar Varalakshmi Vratham 2024 Date Vinayaka Chavithi 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Astrology: ఈ రాశుల వారి పై శని దేవుడి అపార కరుణ.. ఈ 4 రాశుల వారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ..Astrology: నవగ్రహాల్లో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయన న్యాయం, ధర్మానికి ప్రతీక. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభంలో వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. నవంబర్ 13న వరకు శనీశ్వరుడి వక్ర గమనంలో సంచరించడం వలన ఈ రాశుల వారికీ అనుకోని లాభాలు కలగనున్నాయి.
और पढो »
Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..4 Zodiac Signs Will Get Money And Wealth From July 12Th జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.
और पढो »
Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?Pancha garaha kutami Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహలు నిరంతరం ఒక రాశి నుంచి ఇతర రాశులకు స్థానం మారుతుంటాయి. ఈ క్రమంలో వీటి ఫలితాలు ద్వాదశ రాశులపై ఉంటాయి.
और पढो »
Astrology:ఎన్నో యేళ్ల తర్వాత సూర్య రాశిలో శుక్రుడి ప్రవేశం.. ఈ 3 రాశుల వారికీ జాక్ పాట్ తగిలినట్టే..Astrology: గ్రహ మండలంలో గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచరిస్తూ ఉంటాయి. ఆయా గ్రహాల కదలిక వల్ల మనుషులు జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. అయితే శుక్రుడు ఈ నెలాఖరులో సూర్య రాశి అయిన సింహంలో ప్రవేశించడం వలన ఈ 3 రాశుల వారికీ అనుకోని ధన లాభం కలగనుంది.
और पढो »
Lucky Zodiac Sign: ఈ రాశుల వారు లగ్జరీ లైఫ్‌తో పాటు రొమాంటిక్ జీవితాన్ని పొందబోతున్నారు..This Zodiac Sign Is Going To Get Luxurious Life As Well As Romantic Life Soon అతి త్వరలోనే కుజ గ్రహం రాశి సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న ఫలితాలు కూడా పొందుతారు అలాగే భాగస్వామ్య జీవితం రొమాంటిక్గా ఉంటుంది.
और पढो »
2024 Budha Gochar: బుధ గ్రహ సంచారంతో ఈ రాశుల వారికి ధన ప్రాప్తి ఖాయం..!Mercury Transit 2024: బుధగ్రహం ఈనెల సింహ రాశిలోకి ప్రవేశించడం కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రనిపుణులు చెబుతున్నారు. బుధ గ్రహం కారణంగా ఎలాంటి లాభాలు పొందుతారు?ఇందులో మీ రాశి ఉంటే ఎలాంటి ఫలితాలు పొందుతారో అనేది తెలుసుకోండి..
और पढो »