Hyderabad: ఫామ్ హౌస్ లో షాకింగ్ ఘటన.. స్విమ్మింగ్ ఫుల్ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు సీరియస్.. మరో 16 మంది..

Hyderabad समाचार

Hyderabad: ఫామ్ హౌస్ లో షాకింగ్ ఘటన.. స్విమ్మింగ్ ఫుల్ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు సీరియస్.. మరో 16 మంది..
Jalpally FormhouseElectric Shock IncidentSwimming Pool
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 17 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

Hyderabad:హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నాంపల్లి ఆగాపురా ప్రాంతంలో నివాసముండే మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్‌పల్లిలోని ఓ ఫాంహౌస్‌కు సరదాగా గడపడానికి వెళ్లారు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ ఫుల్ లోకి దిగారు.

Hyderabad : ఫామ్ హౌస్ లో షాకింగ్ ఘటన.. స్విమ్మింగ్ ఫుల్ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు సీరియస్.. మరో 16 మంది..

ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో 16 మంది కూడా గాయపడ్డారు. వెంటనే స్థానికులు చిన్నారులను హుటా హుటీన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. స్విమ్మింగ్ ఫుల్ లో.. కరెంట్ వయర్ తెగి పడటం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు, పెద్దవాళ్లు కూడా ఉన్నారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jalpally Formhouse Electric Shock Incident Swimming Pool Current Shock

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Chandrababu naidu: సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు.. తొలి సంతకం ఈ ఫైల్ మీదే..Ap Cm chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ సెక్రేటెరియట్ లో చంద్రబాబు కాసేటి క్రితమే బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో తన ఛాంబర్ లో, సతీమణితో కలిసి పూజకార్యక్రమాలు నిర్వహించారు.
और पढो »

T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్స్ లోకి భారత్ ఎంట్రీ..T20 World Cup: పొట్టి ప్రపంచ కప్ లో ఎట్టకేలకు ఇంగ్లాండ్ పై ప్రతీకారం తీర్చుకొని ఫైనల్ బెర్త్ కన్ఫామ్ చేసుకుంది. ఈ శనివారం జరగనున్న మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడనుంది.
और पढो »

Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Ashada Bonalu 2024: భాగ్య నగరంలో బోనాల సందడి.. జులై 7 నుంచి నగరమంతా ధూంధాం..Hyderabad Bonalu festival: హైదరాబాద్ లో బోనాల సందడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బోనాలు కావడంతో ఘనంగా ఉత్సవాలను నిర్వహించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టారు.
और पढो »

Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Remuneration: బాలీవుడ్ లో భామల రెమ్యునరేషన్స్ లీక్.. నాలుగో ప్లేస్ లో కత్రినా.. టాప్ లో ఎవరున్నారో తెలుసా..?Bollywood actress remuneration : 2024 లో బాలీవుడ్ భామలు తమ సినిమాలకు గాను ఎంత పారితోషికం తీసుకుంటారో ఫోర్బ్ వెల్లడించింది. దీని కోసం ఐఎండీబీ డాటా ఆధారంగా రెమ్యునరేషన్ వివరాలు తెలిసినట్లు సమాచారం.
और पढो »

kallakurichi Liquor: కల్తీ లిక్కర్ కాటుకు 25 మంది దుర్మరణం.. మరో 60 మందికి సీరియస్.. సీఎం, గవర్నర్ ల తీవ్ర దిగ్బ్రాంతి..kallakurichi Liquor: కల్తీ లిక్కర్ కాటుకు 25 మంది దుర్మరణం.. మరో 60 మందికి సీరియస్.. సీఎం, గవర్నర్ ల తీవ్ర దిగ్బ్రాంతి..Tamil nadu: తమిళనాడులో తీవ్రవిషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం కాటుకు 25 మంది చనిపోగా, మరో 60 మందికి పైగా సీరియస్ కండీషన్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీఎం స్టాలీన్ సీరియస్ అయ్యారు.
और पढो »

Extramarital Affair: హైదరాబాద్ లో షాకింగ్.. ప్రియురాలితో రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయిన భర్త.. అసలేం జరిగిందంటే..?Extramarital Affair: హైదరాబాద్ లో షాకింగ్.. ప్రియురాలితో రెడ్ హ్యండెడ్ గా దొరికిపోయిన భర్త.. అసలేం జరిగిందంటే..?Hyderabad:హైదరాబాద్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నతన భర్తను, అతని భార్య రెడ్ హ్యండెడ్ గా పట్టుకుంది. ఈ నేపథ్యంలో భర్త.. తన భార్యను ఇష్టమున్నట్లు చెయ్యి చేసుకున్నాడు.
और पढो »



Render Time: 2025-02-16 04:47:39