Loksabha elections 2024: ఎన్నికల వేళ హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. శ్రీనగర్ కాలనీకి చెందిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావాలని, సీఎంగా చంద్రబాబు గెలవాలని తన నాలుకను కోసుకున్నాడు.
రెండు తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల అరెంజ్ మెంట్స్ దాదాపుగా పూర్తయ్యాయి. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది తమ ఈవీఎంలను, ఓటింగ్ సామాగ్రితో పోలింగ్ కేంద్రానికి చేరిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ సోంత ఊర్లకు వెళ్లేందుకు క్యూలు కట్టారు. బస్సులు, రైల్వేలు, విమానాలు, ప్రైవేటు వాహానాలలో ప్రయాణికులు భారీ ఎత్తున వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారాల పర్వానికి నిన్న తెరపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రలోభాల పర్వం మొదలయ్యింది.
Ayodhya Ram lalla: ద్యావుడా.. అయోధ్యలో భక్తులకు తిలకం పెడుతూ బాలుడు ఈ రేంజ్ లో సంపాదిస్తున్నాడా..?.. వైరల్ వీడియో.. ఈ సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి, సీఎం అవ్వాలని, పవన్ , లోకేష్ గెలవాలని తన నాలుకను కోసుకుంటున్నట్లు రాసుకొచ్చాడు. గతంలో.. వైఎస్సార్, జగన్ కూడా సీఎం కావాలని తన నాలుకను ఇక్కడే కోసుకున్నానని, అదే విధంగా వారు గెలించారని, ఈసారి మాత్రం చంద్రబాబు కూటమి గెలిచి, చంద్రబాబుగా సీఎం అవ్వాలనేది తన కోరిక అంటూ రాసుకొచ్చాడు. ఈ క్రమంలో వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Case Registered on Allu Arjun: అల్లు అర్జున్ పై ఐపీసీ సెక్షన్ 188 కింద పోలీసులు కేసు నమోదు.. ఎందుకంటేTS Loksabha Elections 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికలకు అంతా సిద్ధం, ఓటర్లు ఎంతమంది, ఎన్ని పోలింగ్ కేంద్రాలుKKR vs MI Dream11 Team: నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ ఢీ..
Loksabha Elections 2024 TDP Chandrababu Naidu Chandrababu Fan Cut His Tongue
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
IPL 2024 RCB vs SRH: ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ నేడే, 300 రన్స్‌పై ఆరెంజ్ ఆర్మీ కన్నుIPL 2024 SRH vs RCB match today in Hyderabad ఇప్పటికే ఈ సీజన్‌లో ఐపీఎల్ 2024 లో 266,277,287 పరుగులు మూడు సార్లు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈసారి టార్గెట్ 300 లక్ష్యంగా పెట్టుకున్నట్టు కన్పిస్తోంది.
और पढो »
Hyderabad Parliament: హైదరాబాదులో ఐదు లక్షల బోగస్ వోట్ల తొలగింపు.. ఏ పార్టీకి లాభం..Hyderabad Parliament: ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో అందరి దృష్టిని ఎక్కువ ఆకర్షిస్తోన్న పార్లమెంట్ స్థానం హైదరాబాద్.
और पढो »
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ఇంటికి పాన్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్.. విషయమేమిటంటే..Prashanth Neel : సలార్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తాజాగా హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో యువ హీరో విజయ్ దేవరకొండ వాళ్ళ ఇంటికి డిన్నర్ కి వెళ్ళారు.
और पढो »
DR BR Ambedkar statue: హైదరాబాద్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఘోర అవమానం..DR BR Ambedkar Jayanti: దేశ వ్యాప్తంగా రాజ్యంగ నిర్మాత బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఊరు వాడలా బాబా సాహేబ్ విగ్రహాలను శుభ్రం చేసి పాలతో అభిషేకం చేసి, పూలమాలతో అలంకరించారు.
और पढो »
Delhi Police: గాంధీ భవన్ లో హైటెన్షన్..హైదరాబాద్ కు మరోసారి ఢిల్లీ పోలీసులు..Amitshah fake video case: ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ కు మరోసారి వచ్చినట్లు తెలుస్తోంది.ఇటీవల హోమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణపై కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్, సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీచేశారు.
और पढो »
Hyderabad Metro Rail Record:హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డ్..Hyderabad Metro Rail Record: హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. ప్రయాణం ప్రారంభించిన ఆరేళ్ల తర్వాత 50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని అందుకుంది.
और पढो »