Hyderabad To Goa: ఛలో గోవా.. నేడు సికింద్రాబాద్‌- వాస్కోడిగామా ట్రైన్ ప్రారంభం.. ఆగే స్టేషన్లు టిక్కెట్‌ ధరలు ఇవే..

Hyderabad To Goa Train समाचार

Hyderabad To Goa: ఛలో గోవా.. నేడు సికింద్రాబాద్‌- వాస్కోడిగామా ట్రైన్ ప్రారంభం.. ఆగే స్టేషన్లు టిక్కెట్‌ ధరలు ఇవే..
Hyderabad To Goa Train JourneyHyderabad To GoaGoa To Hyderabad Train
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 26%
  • Publisher: 63%

Hyderabad To Goa New Train: తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎక్కువ మంది ప్రకృతి, బీచ్‌ ప్రేమికులు గోవా వెళ్లడానికి భలే ఇష్టపడతారు. గోవాని లైఫ్‌లో ఒక్కసారైనా చూడాలని అనుకున్నవారు ఉండరు.

Hyderabad To Goa : ఛలో గోవా.. నేడు సికింద్రాబాద్‌- వాస్కోడిగామా ట్రైన్ ప్రారంభం.. ఆగే స్టేషన్లు టిక్కెట్‌ ధరలు ఇవే..

ఈ నేపథ్యంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే వారికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. నేడు సికింద్రాబాద్‌ - వాస్కొడిగామా ట్రైన్‌ ప్రారంభం కానుంది. దీంతో హైదరాబాద్‌ నుంచి నేరుగా గోవా వెళ్లిపోవచ్చు.గోవా వెళ్లాలనుకునేవారు గతంలో డైరెక్ట్ ట్రైన్‌ అందుబాటులో ఉండటం తక్కువ. ఈ నేపథ్యంలో ఈ కొత్త రైలు నేడు అక్టోబర్ 6 ప్రారంభించడం హర్షణీయం. నేడు ఈ రైలును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ముఖ్యంగా గోవా వెళ్లాలనుకునేవారికి ఇది బంపర్‌ ఆఫర్.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Hyderabad To Goa Train Journey Hyderabad To Goa Goa To Hyderabad Train Hyderabad To Goa Train Time

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవేVande Bharat express trains updates, another two new trains for ap and telangana Vande Bharat New Trains in AP Telangan: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు ఇండియన్ రైల్వేస్ నుంచి శుభవార్త.
और पढो »

Gold Rate Today: సెప్టెంబర్ 23 సోమవారం బంగారం ధరలు..నేడు తులం బంగారం ధర ఎంతంటే?Gold Rate Today: సెప్టెంబర్ 23 సోమవారం బంగారం ధరలు..నేడు తులం బంగారం ధర ఎంతంటే?Today Gold Rate: దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. పండగల సీజన్ నేపథ్యంలో బంగారం ధర తగ్గుతుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతుంది. భవిష్యత్తులో బంగారం ధర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ధర ఎంత పెరిగిందో చూద్దాం.
और पढो »

Gold Rate Today: హమ్మయ్య.. బంగారం ధర శాంతించిందోచ్..ఎంత తగ్గిందంటే?Gold Rate Today: హమ్మయ్య.. బంగారం ధర శాంతించిందోచ్..ఎంత తగ్గిందంటే?Today Gold Rate 29th September 2024: పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చే అంశం. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త తగ్గాయి. వెండి రేటు కూడా నేడు కిలో పై ధర రూ. 1000 వరకు తగ్గింది. అంతర్జాతీయ ధరలు తగ్గడంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి.
और पढो »

Gold Rate Today: పండగపూట షాకిచ్చిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్Gold Rate Today: పండగపూట షాకిచ్చిన బంగారం ధరలు.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్Gold Price Today: వినాయకచవితి పండగ పూట బంగారం ధరలు షాకిచ్చాయి. దేశవ్యాప్తంగా బంగారం ధర పెరిగింది. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న ధరలు నేడు భారీగా పెరిగాయి. శనివారం ఏకంగా 600 రూపాయలు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాలతో పాటు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
और पढो »

Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?Bathukamma 5 Th Day 2024: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభం అవుతుంది. ఇది పదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
और पढो »

Siddhi Vinayaka temple: ప్రతిష్టాత్మక సిద్దివినాయక ఆలయం ఎక్కడ ఉంది? ఏ సమయంలో ఎలా సందర్శించాలి?Siddhi Vinayaka temple: ప్రతిష్టాత్మక సిద్దివినాయక ఆలయం ఎక్కడ ఉంది? ఏ సమయంలో ఎలా సందర్శించాలి?Siddhi Vinayaka temple: నేడు నినాయక చవితి ఈ సందర్భంగా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక గణేశ దేవలయాలు ఉన్నాయి. అందులో సిద్ధివినాయక ఆలయం ఎంతో పేరుప్రఖ్యాతలు గాంచింది.
और पढो »



Render Time: 2025-02-20 23:06:59