Hyderabad Real Estate: ఇల్లు కొనుగోలు చేయడమా..అద్దెకు ఉండటమా..ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసుకోలేక చాలా మంది తర్జనభర్జన పడుతుంటారు. ఇల్ల ధరలు చూస్తుంటే అద్దెకు ఉండటమే మంచి భావించేవారు కొందరు ఉన్నారు.
Hyderabad Real Estate: హైదరాబాద్‌లో ఇల్లు కావాలంటే..ఈ ప్రాంతాల్లో చాలా చౌక.. అద్దెను ఈఎంఐగా చెల్లిస్తే చాలు
అద్దె కట్టే బదులు కాస్త ఎక్కువైనా పర్వాలేదు ఈఎంఐ చెల్లిస్తే సొంతింట్లో ఉన్నామనే భరోసా ఉంటుందని మరికొంతమంది భావిస్తున్నారు. అయితే మీరు కూడా అద్దెను ఈఎంఐగా చెల్లిస్తూ సొంతింట్లో ఉండాలన్న కలను నెరవేర్చుకోవాలంటే హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ఇండ్లు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఎక్కడో తెలుసుకుందాం. Hyderabad Real Estate: భూముల ధరలకు రెక్కలు రావడం, నిర్మాణ సామాగ్రి ధరలు భారీగా పెరగడం, కార్మికుల వేతనాలు భారమవ్వడం..ఇలాంటి కారణాలతో సామాన్యులకు హైదరాబాద్ లో సొంత ఇల్లు అనేది అందనంత దూరంలో ఉంటోంది.
Latest News Telugu News Hyderabad Affordable House Demand Hyderabad Hyderabad Real Estate
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Hyderabad Real Estate: సొంతింటి కలను తీరుస్తున్న గండిమైసమ్మ..ఇల్లు కొనే ప్లాన్‌లో ఉంటే ఈ ఏరియాలో చౌక ధరలకే అందుబాటులోReal Estate in Hyderabad: హైదరాబాద్ నగరం వేగంగా డెవలప్ అవుతోంది. నగరానికి నలువైపులా డెవలప్ మెంట్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో అందుబాటులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి.
और पढो »
Real Estate: హైదరాబాద్‌లో ఇళ్లు కొనడం అంత ఈజీ కాదు..ధరలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందేHyderabad: ప్రతి ఒక్కరికీ సొంతింటి కల ఉంటుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడం ఒక లక్ష్యంగా పెట్టుకుంటార. అయితే హైదరాబాద్ వంటి మహానగరంలో ఇళ్లు కొనడం అంటే అంత ఈజీ కాదు. ఈ సంవత్సరంలో నగరం మొత్తం అమ్ముడైన ఇళ్ల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
और पढो »
Hyderabad Real Estate: సిటీ మధ్యలో తక్కువ ధరకే ఇండిపెండెంట్ ఇండ్లు, ఫ్లాట్లు..హైదరాబాద్‌లో ఈ ఏరియాపైనే అందరి దృష్టి.!Hyderabad: హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. నగరం నడిమధ్యలో ఇళ్లు, భూములకు ధరలు కోట్లు పలుకుతున్నాయి. దీంతో చాలా మంది సిటీ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వైపు ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు తాము వర్క్ చేసే ప్రాంతాలకు దగ్గర నివాస కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
और पढो »
Hyderabad Real Estate: హైదరాబాద్ శివారులో ఓ కుగ్రామం..ఇప్పుడు రియల్ హాట్ ప్రాపర్టీHyderabad Real Estate: భాగ్యనగరం విశ్వనగరంగా రూపుదిద్దుకుంటోంది. అన్ని రంగాల్లో..అన్ని వైపులా శరవేగంగా డెవలప్ అవుతోంది. దీంతో భూముల రేట్లకు కూడా రెక్కలు వచ్చాయి. ఒక్కమాటలో చెప్పాలంటే సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు హైదరాబాద్ లో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితి నెలకొంది.
और पढो »
Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Utpanna Ekadashi 2024: ఉత్పన్న ఏకాదశి.. రేపు ఈ ఒక్క పనిచేస్తే కటిక దరిద్రులు కూడా కోటీశ్వరులవ్వడం పక్కా..Utpanna Ekadashi date: కార్తీక మాసంలో ఉత్పన్న ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉందని పండితులు చెప్తుంటారు.ఈ ఏకాదశి రోజున ఏ పనిచేసిన కూడా అది వెయ్యిరెట్లు రాజయోగాలను ఇస్తుందంట.
और पढो »