Real Estate in Hyderabad: హైదరాబాద్ నగరం వేగంగా డెవలప్ అవుతోంది. నగరానికి నలువైపులా డెవలప్ మెంట్లో దూసుకుపోతోంది. ప్రస్తుతం నగరంలో త్రిబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. మార్కెట్లో అందుబాటులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కూడా అందుబాటులో ఉంటున్నాయి.
Hyderabad Real Estate: సొంతింటి కలను తీరుస్తున్న గండిమైసమ్మ..ఇల్లు కొనే ప్లాన్‌లో ఉంటే ఈ ఏరియాలో చౌక ధరలకే అందుబాటులో
ధరల తగ్గింపుతో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునేవారికి మంచి అవకాశమని చెప్పువచ్చు. Real Estate in Hyderabad: గండిమైసమ్మ..భక్తుల కోరికలు తీర్చే గ్రామదేవతగా పూజిస్తుంటారు. అందుబాటు ధరల్లోనే సామాన్య, మధ్య తరగతి సొంతింటి కలనూ కూడా తీరుస్తోంది. అరగంట ప్రయాణ వ్యవధిలోనే ఐటీ కారిడార్ కు చేరుకునే వీలు, శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు ఇతర జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ కూడా ఉంది.
Double Bedroom Prices Real Estate News Hyderabad Double Bedroom Houses
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Best 5G Smartphones: 15 వేలలోపు లభించే 108MP కెమేరా బెస్ట్ 5జి స్మార్ట్‌ఫోన్లుBest 5G Smartphones with 50MP and 108 MP Cameras under budget 15 thousand Best 5G Smartphones: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో 5జి బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Hyderabad Real Estate: సిటీ మధ్యలో తక్కువ ధరకే ఇండిపెండెంట్ ఇండ్లు, ఫ్లాట్లు..హైదరాబాద్‌లో ఈ ఏరియాపైనే అందరి దృష్టి.!Hyderabad: హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తోంది. నగరం నడిమధ్యలో ఇళ్లు, భూములకు ధరలు కోట్లు పలుకుతున్నాయి. దీంతో చాలా మంది సిటీ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు వైపు ఇల్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు తాము వర్క్ చేసే ప్రాంతాలకు దగ్గర నివాస కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
और पढो »
Encounter: దద్ధరిల్లిన దండకారుణ్యం.. ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిసులు హతంEncounter with Naxalites in Narayanpur: ఛత్తీస్‌గఢ్ లోని అబుజ్‌మద్‌లోని అటవీప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో 12మంది మావోయిస్టులు మరణించారు.
और पढो »
Viral Video: సినిమా స్టైల్ లో అంబులెన్స్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. షాకింగ్ వీడియో వైరల్..Ambulance Vs Police: హైద్రాబాద్, విజయవాడ నేషనల్ హైవేపై యాక్షన్ మూవీ రేంజ్ లో చేజింగ్ జరిగినట్లు తెలుస్తొంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
और पढो »
Sritej Serious condition: పుష్పకు మళ్లీ టెన్షన్.. రేవతి కొడుకు శ్రీతేజ్ పరిస్థితి విషమం..Sritej Serious condition: సంధ్య థియేటర్ లో పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే కదా.మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.
और पढो »
Home Loan: ఈ రూల్ పాటిస్తేనే హోంలోన్ తీసుకోండి.. లేదంటే అప్పుల్లో కూరుకుపోవడం ఖాయంHome Loan: సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.మంచి లొకేషన్ లో ఇల్లు కావాలంటే దాదాపు 5 లక్షల నుంచి కోటీ రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం బ్యాంకులో హోంలోన్ తీసుకోవాల్సి వస్తుంది.
और पढो »