Home Loan: ఈ రూల్ పాటిస్తేనే హోంలోన్ తీసుకోండి.. లేదంటే అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం

Home Loan समाचार

Home Loan: ఈ రూల్ పాటిస్తేనే హోంలోన్ తీసుకోండి.. లేదంటే అప్పుల్లో కూరుకుపోవడం ఖాయం
Business NewsLatest NewsTelugu News
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 22 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

Home Loan: సొంతింటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.మంచి లొకేషన్ లో ఇల్లు కావాలంటే దాదాపు 5 లక్షల నుంచి కోటీ రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం బ్యాంకులో హోంలోన్ తీసుకోవాల్సి వస్తుంది.

అయితే ఈ రూల్ పాటించకుండా 3/20/30/40 హోంలోన్ తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీనికి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. Home Loan : సొంత ఇల్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయాలటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అందుకే ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. నేటి రోజుల్లో తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ఎన్ని లక్షలైనా సరే ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. బ్యాంకులు కూడా సులభంగా రుణాలు ఇవ్వడము కూడా ఒక కారణమని చెప్పవచ్చు. అయితే మీ స్థోమత, లక్ష్యం, అవసరాలను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

అందులో ఇంటికి 21 లక్షలు మించకూడదు. హైదరాబాద్ వంటి నగరాల్లో అసాధ్యమనే చెప్పవచ్చు. మీ హోంలోనే కాల వ్యవధి 20ఏళ్లకు మించి ఉండకూడదు. టెన్యూర్ తగ్గితే చెల్లించే వడ్డీ కూడా తగ్గుతుంది. అయితే నెలలవారీ చెల్లించే ఈఎంఐ పెరుగుతుంది. ప్రతి ఏడాది చెల్లించే ఈఎంఐ మొత్తాన్ని థంబ్ రూల్స్లోని మూడో సంఖ్య 30 సూచిస్తుంది. వార్షిక ఆదాయంలో 30శాతానికి మించి ఉండరాదు. మీ ఆదాయం 5లక్షలు ఉంటే ఈఎంఐ 1,50, 000 మించకూడదు. నెలకు రూ. 12,500 ఉండాలి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Business News Latest News Telugu News Home Loan Buying A House For The First Time

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

EPF: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్EPF: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్..డిసెంబర్ 15లోపు ఈ పని పూర్తి చేయండి..లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్EPFO New Rules: మీరు పీఎఫ్ ఖాతాదారులు అయితే బిగ్ అలర్ట్. డిసెంబర్ 15వ తేదీ లోపు UAN, బ్యాంక్ ఖాతాలను ఆధార్‌తో లింక్ చేయడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ గడువు ముగిసే లోపు యూఏఎన్, బ్యాంకు అకౌంట్లను ఆధార్ తో లింక్ చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది.
और पढो »

Bank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఈ కీలక మార్పులు తెలుసుకోవాల్సిందే.. లేదంటే అంతే సంగతులుBank: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే ఈ కీలక మార్పులు తెలుసుకోవాల్సిందే.. లేదంటే అంతే సంగతులుBank nominee: మనం బ్యాంకులో అకౌంట్ తీసుకుంటే తప్పనిసరిగా నామినీ పేరు చేర్చాల్సిందే. మన తర్వాత బ్యాంకు ఖాతాపై హక్కు నామినీకి ఉంటుంది. అయితే అసలు అకౌంట్ కు ఒక్కరిని మాత్రమే ఎందుకు పెట్టాలనే ప్రశ్న అందరికీ ఉంటుంది. తాజాగా కొన్ని బ్యాంకులు ఈ నామినీలపై కొన్ని మార్పులు చేర్పులు చేశాయి. అవేంటో చూద్దాం.
और पढो »

Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!Samantha: వావ్.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత.. డేట్ కూడా ఫిక్స్ అయ్యిందిగా.. మరీ ఇంత ఫాస్టా..!Samantha Ruth prabhu: సమంత కొన్ని రోజులుగా తండ్రి చనిపోయిన బాధలో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ఈ సామ్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తొంది.
और पढो »

Megalodon Shark: ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్‌ శాస్త్రవేత్తలను సైతం వణికించింది..!Megalodon Shark: ప్రపంచంలోనే అతిపెద్ద షార్క్‌ శాస్త్రవేత్తలను సైతం వణికించింది..!Megalodon Facts: 30 లక్షల సంవత్సరాల క్రితం సముద్రంలో ఈ మెగాలోడాన్‌ షార్క్‌ గురించి తెలుస్తే షాక్‌ అవ్వాల్సిందే. ఇంతకీ ఈ షార్క్‌ ఫొటో చూసి శాస్త్రవేత్తలు ఒక్కసారిగా ఎందుకు కంగుతిన్నారు.
और पढो »

Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy: నారా రోహిత్ ఎమోషనల్.. పార్థీవ దేహాన్ని సందర్శించిన చంద్రబాబు, బాలకృష్ణ, ఎన్వీరమణ..Nara Ramamurthy demise news: నారా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు ఈ రోజు గుండెపోటుతో హైదరబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చనిపోయిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో చంద్రబాబు, నారా లోకేష్ ఆయన కుటుంబ సభ్యులు హైదరబాద్ కు చేరుకున్నారు.
और पढो »

Pushpa 2: పుష్ప 2 గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్.. ఐదేళ్ల ప్రయాణంపై బన్నీ భావోద్వేగం..Pushpa 2: పుష్ప 2 గుమ్మడికాయ కొట్టిన చిత్ర యూనిట్.. ఐదేళ్ల ప్రయాణంపై బన్నీ భావోద్వేగం..Pushpa 2 Wrapup : అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 - ది రూల్’. పుష్ప 1 - ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాస్ట్ డే షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేసారు.
और पढो »



Render Time: 2025-02-22 12:51:37