HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణం

Vijay Deverakonda Birthday समाचार

HBD Vijay Devarkonda: క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి సెన్సేషనల్ స్టార్ వరకు.. రౌడీ హీరో సినీ ప్రయాణం
Vijay Devarkonda Birthday SpecialVijay Devarakonda Birthday Celebrations
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 26 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 21%
  • Publisher: 63%

Vijay Deverakonda : మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి.. ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు విజయ్ దేవరకొండ తన 35 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

Telangana Lok Sabha Polls 2024: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో మాధవి లత, అసదుద్దన్ సహా ఈ 5 గురు అభ్యర్దులు వెరీ వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..3rd Phase Lok Sabha Polls 2024: మూడో దశలో భాగంగా ప్రధాని మోదీ సహా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..

బోలెడు వివాదాల మధ్య విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యి విజయ్ దేవరకొండ రేంజ్ ని విపరీతంగా పెంచేసింది. ఆ సినిమా తర్వాతే విజయ్ దేవరకొండ కి రౌడీ బాయ్ ట్యాగ్ కూడా చింది. అప్పటినుంచి విజయ్ దేవరకొండ గురించి టాలీవుడ్ లో తెలియనివారు లేరు. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహానటి సినిమాలో కూడా చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు ఈ హీరో. ఇక మళ్ళీ గీతాగోవిందం సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నారు.అర్జున్ రెడ్డి సినిమా విడుదల తరువాత.. తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో సైతం విజయ్ పేరు మారుమోగింది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Vijay Devarkonda Birthday Special Vijay Devarakonda Birthday Celebrations

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
और पढो »

Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan: పవన్‌కు పెరుగుతున్న సినీ మద్దతు.. చిరు, నాని, రాజ్ తరుణ్‌ మద్దతు పిఠాపురం గ్లాస్‌దేనా?Pawan Kalyan Movie Industry Support: ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పవన్‌ కల్యాణ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఎమ్మెల్యేగా పవన్‌ను గెలిపించేందుకు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.
और पढो »

Jayaram Daughter Wedding: సింపుల్‌గా స్టార్ హీరో కుమార్తె పెళ్లి..Jayaram Daughter Wedding: సింపుల్‌గా స్టార్ హీరో కుమార్తె పెళ్లి..Jayaram Daughter Wedding: మల్లూవుడ్ స్టార్ జయరాం గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన తెలుగులో అల వైకుంఠపురములో , ధమాకా వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తాజాగా ఈయన కుమార్తె పెళ్ళి వేడుకలు కేరళలో సింపుల్‌గా జరిగింది.
और पढो »

Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..Ram Charan Doctorate: వేల్స్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న గ్లోబర్ స్టార్ రామ్ చరణ్‌..Ram Charan Doctorate: రామ్ చరణ్‌ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆర్ఆర్ఆర్ మూవీతో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. తాజాగా ఈయనకు తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
और पढो »

Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. జూలై కోటా దర్శనానికి టిక్కెట్లు విడుదల..Tirumala Tirupati Devasthanam: ఆరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి వర్చూవల్ సేవ టిక్కెట్లను కూడా అందుబాటులో ఉంచనుంది. అంగప్రదక్షిణ టోకెన్లను ఏప్రిల్ 23 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటాయి.
और पढो »

Telangana Rain Alert: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే వర్షాలు..!Telangana Rain Alert: ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మూడు రోజులు వర్షాలే వర్షాలు..!imd Alerts to Telangana Heavy Rainfall to Hit These Districts For for three days from today Hyderabad Rain Updates: మరాత్వాడ నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు కొనసాగిన ద్రోణి శనివారం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి ఉత్తర తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ.
और पढो »



Render Time: 2025-02-22 07:31:48