Jayaram Daughter Wedding: మల్లూవుడ్ స్టార్ జయరాం గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన తెలుగులో అల వైకుంఠపురములో , ధమాకా వంటి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. తాజాగా ఈయన కుమార్తె పెళ్ళి వేడుకలు కేరళలో సింపుల్‌గా జరిగింది.
జయారాం మలయాళంలో దాదాపు పాతికేళ్లు హీరోగా సత్తా చూపెట్టాడు. అక్కడ హీరోగా.. విలన్‌గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సత్తా చాటాడు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరో తండ్రి పాత్రలో ఇక్కడి ప్రేక్షకులు దగ్గరయ్యాడు. అటు పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఈయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఈయన కూతురు పెళ్లి కేరళలోని గురవాయుర్‌లోని ఓ ఆలయంలో ఎంతో సింపుల్‌గా హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగింది.
ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గిరీశ్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా జయరాం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో మహేష్ బాబు హీరోగా నటించిన 'గుంటూరు కారం' సినిమాలో హీరో తండ్రి పాత్రలో నటించాడు. అలాగే హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ తండ్రి పాత్రలో నటించారు. మొత్తంగా మలయాళ నటుడు అయినా.. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు.
Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.2000 Crore Cash: జులాయి మూవీ సీన్ రిపీట్.. నాలుగు కంటైనర్లలో కోట్ల రూపాయల కట్టలు.. ఎక్కడో తెలుసా..?Redmi Note 13 Pro Price Cut: 128GB స్టోరేజ్ రెడ్‌మీ Note 13 Pro మొబైల్‌ను రూ.2,049కే పొందవచ్చు.. డిస్కౌంట్ వివరాల కోసం..25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు...
Jayaram Guntur Kaaram Tollywood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Vijay Devarakonda: నెక్స్ట్ సూపర్ స్టార్ నుంచి డిజాస్టర్ స్టార్..అసలు విజయ్ దేవరకొండ కి ఏమైంది?Vijay Deverakonda Disasters: ఒకప్పుడు విజయ్ దేవరకొండ అంటే ఒక బ్రాండ్. రౌడీ బాయ్ అనే పేరుతో, తన యాటిట్యూడ్ తో ప్రేక్షకులకి ఒక రేంజ్ లో కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఒకప్పుడు వైలెంట్ గా ఉండే విజయ్ దేవరకొండ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
और पढो »
Malavika Jayaram Wedding: ജയറാമിന്റെ ചക്കി ഇനി നവനീതിന് സ്വന്തം; മാളവിക ജയറാം വിവാഹിതയായിMalavika Wedding: താരദമ്പതികളായ ജയറാമിന്റേയും പാര്വതിയുടേയും മകളായ മാളവിക ജയറാം വിവാഹിതയായി. വരൻ പാലക്കാട്ടുകാരനായ നവനീത് ഗിരീഷാണ്. ഇന്ന് പുലർച്ചെ ഗുരുവായൂരില് വചായിരുന്നു വിവാഹം നടന്നത്.
और पढो »
Allu Arjun: స్టైలిష్ స్టార్ తదిపరి సినిమా స్క్రిప్ట్ అదే.. చిరంజీవిని ఫాలో అవ్వనున్న హీరోAllu Arjun-Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 సినిమా కోసం.. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ మొదటిసారిగా ఈ సినిమా కోసం..
और पढो »
Ram Charan: ఇద్దరు స్టార్ హీరో ల మధ్య రామ్ చరణ్.. కన్నుల విందేగా..Indian 2 Launch Event: కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమా జూన్ లో విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మే లో ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోంది. దానికి ముఖ్య అతిథులుగా ఇద్దరు స్టార్ హీరోలను ఆహ్వానించినట్లు.. వార్తల వినిపిస్తున్నాయి.
और पढो »
Thalaivar 171: రజినీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో క్యామియో.. పెరిగిపోతున్న అంచనాలు!Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో అతి త్వరలో ఒకే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
और पढो »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »