HIV Injection: ప్రాణాంతక హెచ్ఐవీకు ఇంజక్షన్ వచ్చేసింది, ట్రయల్స్ విజయవంతం

HIV Drug समाचार

HIV Injection: ప్రాణాంతక హెచ్ఐవీకు ఇంజక్షన్ వచ్చేసింది, ట్రయల్స్ విజయవంతం
HIV CureInjection For HIVLenacapavir Injection Twice Year Proves 100 Perce
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 63 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

Major Breakthrough in hiv treatment, lenacapavir injection ప్రాణాంతకమైన హెచ్ఐవీ చికిత్స కోసం చాలా కాలంగా జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వచ్చాయి. హెచ్ఐవీ నుంచి రక్షణ కల్పించే ఔషధం కనుగొన్నారు.

HIV Injection: అత్యంత ప్రమాదకర, ప్రాణాంతక హెచ్ఐవీ చికిత్సలో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న బ్రేక్ త్రూ దాదాపుగా లభించేసినట్టే. హెచ్ఐవీని 100 శాతం నిర్మూలించే ఇంజెక్షన్ వచ్చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Bank Holiday on Monday: రేపు దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సెలవు.. ఎందుకో ముందుగా తెలుసుకోండి..7th Pay Commission DA Hike 2024: కొత్త ప్రభుత్వంలో ఉద్యోగులకు తొలి శుభవార్త.. 13 రకాల అలవెన్సులు 25 శాతం పెంపు..!Sonal Chauhan: హాట్ క్లీవేజ్ షోతో కిర్రాక్ పుట్టిస్తున్న బాలయ్య భామ సోనాల్ చౌహాన్..

HIV Injection: ప్రాణాంతకమైన హెచ్ఐవీ చికిత్స కోసం చాలా కాలంగా జరుగుతున్న పరిశోధనలు కొలిక్కి వచ్చాయి. హెచ్ఐవీ నుంచి రక్షణ కల్పించే ఔషధం కనుగొన్నారు. లెనకపవిర్ ఇంజెక్షన్ ఏడాదికి రెండుసార్లు చేస్తే పూర్తి రక్షణ లభిస్తోందని క్లినికల్ స్డడీస్‌లో వెల్లడైంది. హెచ్ఐవీ చికిత్సలో లెనకపవిర్ ఇంజక్షన్ అద్భుతమైన ఫలితాలనిస్తోందని దక్షిణాఫ్రికా, ఉగాండాల్లో జరిగిన క్లినికల్ పరీక్షల్లో వెల్లడైంది. ప్రస్తుతం ఇస్తున్న ట్యాబ్లెట్స్ కంటే లెనకపవిర్ ఇంజక్షన్ మెరుగా పనిచేస్తున్నట్టుగా క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. హెచ్ఐవీ వైరస్2లోని జన్యు పదార్ధం, ఎంజైమ్స్‌కు రక్షణ కల్పించే క్యాప్సైడ్ కవచాన్నిలెనకపవిర్ ఇంజక్షన్ టార్గెట్ చేస్తుంది. తాజాగా జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో 16-25 ఏళ్ల యువతులపై ట్రయల్స్ జరిపారు. వీరికి లెన్ ఎల్ఏ మందును ఆరు నెలలకోసారి రెండు సార్లు ఇచ్చారు.

అదే సమయంలో ట్రువాడా ట్యాబ్లెట్స్ వేసుకున్న వారిలో 1.5 శాతం మందికి, డెస్కోవా తీసుకున్నవారిలో 1.8 శాతం మంది హెచ్ఐవీ ఇన్‌ఫెక్షన్ బారినపడ్డారు. దాంతోవినియోగంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ హెచ్ఐవీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత ఏడాది 13 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

HIV Cure Injection For HIV Lenacapavir Injection Twice Year Proves 100 Perce Breakthrough In Hiv Treatment Lenacapavir Injection

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

OnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేసింది, ఇవాళే లాంచ్, ధర ఎంతంటేOnePlus launching new smartphone OnePlus Nord CE 4 Lite today వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ అనేది 6.67 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్ఓసీ ప్రోసెసర్‌తో పనిచేస్తుంది
और पढो »

Dangerous Foods: ఈ ప్లాంట్ ఆధారిత ఫుడ్స్ ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతాయాDangerous Foods: ఈ ప్లాంట్ ఆధారిత ఫుడ్స్ ప్రాణాంతక వ్యాధులకు కారణమౌతాయాPlant Based Processed Foods causes risk of heart attacks ప్లాంట్ ఆధారిత ఫుడ్స్ ఆరోగ్యానికి మంచిదనేది ఇప్పటి వరకూ అందరిలో ఉన్న అభిప్రాయం. కానీ ఇటీవల వెలుగుచూసిన కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రోసెస్డ్ ప్లాంట్ ఆధారిత ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె వ్యాధుుల, ఆకశ్మిక మరణాలు సంభవిస్తున్నాయి.
और पढो »

Early Signs: మీ చేతులు కాళ్లలో ఈ లక్షణాలుంటే ఆ 3 ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉన్నట్టేEarly Signs: మీ చేతులు కాళ్లలో ఈ లక్షణాలుంటే ఆ 3 ప్రాణాంతక వ్యాధులు పొంచి ఉన్నట్టేWhat are the most common early signs of three dangerous diseases ఎడిమా అంటే వేలు, అరచేయిలో అకారణంగా స్వెల్లింగ్ ఉంటే ప్రాణాంతక వ్యాదికి ప్రారంభ లక్షణం కావచ్చు. శరీరంలో నీరు పేరుకుపోయినప్పుడే ఈ పరిస్థితి ఉంటుంది.
और पढो »

OTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవేOTT Releases: గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓటీటీలో వచ్చేసింది, ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవేOTT Releases this week including viswalsen starred gangs of godavari నచ్చిన సినిమా లేదా వెబ్‌సిరీస్ నచ్చిన సమయంంలో, నచ్చిన భాషలో చూసే వీలుండటంతో ఓటీటీలకు క్రేజ్ అధికంగా ఉంటోంది. ఈ వారం ఓటీటీల్లో 20కు పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
और पढो »

OnePlus Ace 3 Pro: 24జీబీ ర్యామ్, 6100mAH బ్యాటరీతో సూపర్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, దిమ్మ తిరిగే ఫీచర్లుOnePlus Ace 3 Pro: 24జీబీ ర్యామ్, 6100mAH బ్యాటరీతో సూపర్ పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది, దిమ్మ తిరిగే ఫీచర్లుOnePlus launches super powerful OnePlus Ace 3 Pro with 24GB Ram and 6100mAH battery ఐఫోన్, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో వన్‌ప్లస్ ఫోన్లకు కూడా దాదాపుగా అంతే ఆదరణ లభిస్తుంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమేరాతో ఫోన్లు లాంచ్ చేస్తుంటుంది.
और पढो »

Honor Play 60 Plus: 20GB ర్యామ్‌తో రూ.11 వేలకే కొత్త హానర్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే..Honor Play 60 Plus: 20GB ర్యామ్‌తో రూ.11 వేలకే కొత్త హానర్ వచ్చేసింది.. దిమ్మతిరిగే ఫీచర్స్‌ ఇవే..20Gb Ram New Honor Play 60 Plus With Launched In China For Rs.11 Thousand, Features, Specifications హానర్ (Honor) కంపెనీ మార్కెట్‌లో కొత్త మొబైల్‌ లాంచ్‌ అయ్యింది. దీనిని కంపెనీ Honor Play 60 Plus పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
और पढो »



Render Time: 2025-02-19 19:00:39