Harish Rao: KTR First Success In Formula E Race: ఏదో అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి చేస్తున్న హడావుడి తప్ప ఫార్ములా ఈ రేసు కేసు మొత్తం డొల్ల అని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ తొలి విజయం సాధించారని చెప్పి అభినందనలు చెప్పారు.
ఫార్ములా ఈ రేసు కేసులో హైకోర్టు ఉత్తర్వులతో డొల్ల కేసు అని తేటతెల్లమైంది. రేవంత్ రెడ్డి అక్రమంగా బనాయించిన కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఉత్తర్వులు ఇవ్వడంపూ హర్షం వ్యక్తం చేస్తున్నాం. తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజయం సాధించారు. వారికి అభినందనలు' అని బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని.. గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు.
'ఫార్ములా ఈ రేసు నిర్వహణతో తెలంగాణకు రూ.700 కోట్ల లాభం జరిగింది. రేవంత్ తుగ్లక్ పనులు.. పిచ్చి పని వల్ల రూ.700 కోట్ల నష్టం రాష్ట్రానికి జరిగింది' అని రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణతో రూ.వందల కోట్లు హైదరాబాద్‌కు మేలు జరిగిందని 2022లో నీల్సన్ అనే సంస్థ చెప్పిందని ఆధారాలతో సహా హరీశ్ రావు నిరూపించారు. 'రేవంత్ రెడ్డి మాటలు శుద్ధ అబద్దం. రాష్ట్ర ప్రతిష్టను రేవంత్ రెడ్డి దెబ్బ తీశాడు' అని తెలిపారు.
'కేటీఆర్ మీద కేసు ఎందుకు పెట్టారు? అవినీతి జరగలేదు మరి ఏసీబీ కేసులు ఎందుకు పెట్టింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ అవినీతి జరగలేదని చెప్పారని గుర్తుచేశారు. 'వస్తు రూపేణా, ధన రూపేణా అవినీతి జరిగితే ఏసీబీ పని చేస్తది' అని వివరించారు. 'ఎవరైతే తమ వైఫల్యాలను వేరే వారిని బదనాం చేస్తరో వారు ఎప్పటికీ ఆ వైఫల్యం నుంచి బయటపడలేరు' అని రేవంత్ రెడ్డి ఉద్దేశించి హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
KT Rama Rao Formula E Race Telangana High Court Aryama Sundaram Anti Corruption Bureau Telangana Bhavan Brs Party Acb Case Hyderabad Breaking News Telangana News ACB FIR KTR FIR KTR ACB Case
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
KTR Arrest Break: హైకోర్టు సంచలన తీర్పు.. కేటీఆర్ అరెస్ట్‌కు వారం బ్రేక్KT Rama Rao Gets One Week Break From Arrest: ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. అతడి అరెస్ట్ కొద్ది రోజులు ఆగిపోయింది. వారం దాకా అరెస్ట్ చేయొద్దని న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో బీఆర్‌ఎస్ పార్టీ సంబరాల్లో మునిగింది.
और पढो »
Pawan Kalyan: మరాఠా గడ్డపై పవన్ ప్రభంజనం.. మరోసారి 100 శాతం స్ట్రైక్ రేట్.. ఎలా సాధ్యమైందంటే...?Maharashtra Assembly Election results: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చరిష్మా కొనసాగిందని చెప్పుకొవచ్చు.ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాలలో అక్కడ బరిలో నిలిచిన అభ్యర్థులంతా ఘన విజయం సాధించినట్లు తెలుస్తొంది.
और पढो »
Lakshmis Ntr Actor: చిక్కుల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ నటుడు.. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి.. ఏంచేశాడంటే..?Actor Sritej: లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీలో చంద్రబాబు రోల్ చేసిన నటుడిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది.ఈ ఘటన ప్రస్తుతం రాజకీయాల్లో దుమారంగా మారింది.
और पढो »
Ind vs Aus Test 2024: ఆసీస్‌పై తొలి టెస్ట్‌లో విజయం, కెప్టెన్‌గా బూమ్రా బోణీTeam inda huge victory in 1st test against australia in perth test Ind vs Aus Test 2024: భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభమైంది. పెర్త్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా విజయం సాధించి సిరీస్ 1-0తో ఆధిక్యంలో ఉంది.
और पढो »
Gautam Adani Case: గౌతమ్ అదానీ కేసులో ఆంధ్రప్రదేశ్ లింకులు, అసలు ఈ కేసు ఏంటిGautam Adani Bribe Case in America has links with andhra pradesh Gautam Adani Case: రెండు బిలియన్ డాలర్ల సోలార్ కాంట్రాక్ట్ కోసం అమెరికాలోని భారత రాయబారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలపై ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ సహా 7 మందిపై అమెరికాలో కేసు...
और पढो »
Ex Minister KTR: నాలుగు గోడల మధ్య కాదు.. 4 కోట్ల మంది ముందు పెడదాం.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్KTR Vs CM Revanth Reddy: ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చ జరిగితే.. అన్ని నిజాలు నిగ్గుతేలుతాయన్నారు.
और पढो »