Haryana and Jammu Kashmir Election Results 2024 National Conference congress lead in jammu kashmir 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేయగా అటు పీడీపీ, బీజేపీలు ఒంటరిగా బరిలో దిగాయి.
Haryana JK Results 2024: దేశమంతా ఆసక్తిగా గమనించిన జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు జమ్ము కశ్మీర్‌లో కన్పిస్తుంటే హర్యానాలో పోటీ హోరాహోరీగా ఉంది. హర్యానాలో రౌండ్ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఆధిక్యం కనబరుస్తోంది. జమ్ము కశ్మీర్‌లో మాత్రం నేషనల్ కాన్ఫరెన్స్ జోరు కన్పిస్తోంది.Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులుPrabhas Marriage: ప్రభాస్ పెళ్లిపై బిగ్ అప్‌డేట్..
Haryana JK Results 2024: దేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికలు ఫలితాలు భిన్నంగా వస్తున్నాయి. హర్యానాలో బీజేపీ కాంగ్రెస్ మద్య పోటీ గట్టిగా ఉంది. ఆర్టికల్ 370 తొలగింపు, రాష్ట్ర హోదా తీసివేయడం వంటి ప్రయోగాలతో జమ్ము కశ్మీర్‌లో అధికారం కోసం ప్రయత్నించిన బీజేపీ ఆశలు అడియాశలవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు జమ్ము కశ్మీర్‌లో నిజం కానున్నాయి. హర్యానాలో ఇంకా పోటీ హోరాహోరీగా ఉంది.
90 అసెంబ్లీ స్థానాలున్న జమ్ము కశ్మీర్‌లో మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి పోటీ చేయగా అటు పీడీపీ, బీజేపీలు ఒంటరిగా బరిలో దిగాయి. మేజిక్ ఫిగర్ 46 కాగా కాంగ్రెస్ -నేషనల్ కాన్ఫరెన్స్ జోడీ ఇప్పటికే 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 24 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.. జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, ఇతర పరిణామాల నేపధ్యంలో జరిగిన ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జమ్ము ప్రాంతంలో ఓటర్లను నమ్ముకుని బరిలో దిగిన బీజేపీకు ఆ ప్రాంతంలో ఆశించిన సీట్లే లభించనున్నాయి. ప్రస్తుతం బీజేపీ 24 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది. ఇక మరో ప్రాంతీయ పార్టీ పీడీపీ మాత్రం కేవలం 3-4 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది. ఇతరులు అంటే స్వతంత్రులు 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు హ్యాట్రిక్ సాధిద్దామని భావించిన బీజేపీకు పరిస్థితి మరోలా ఉంది. 90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ నడుస్తోంది. ఆదిక్యం అటూ ఇటూ మారుతోంది. కాస్సేపు కాంగ్రెస్‌కు ఆధిక్యం, కాస్సేపు బీజేపీకు ఆధిక్యం కన్పిస్తోంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Jammu Kashmir Election Results 2024 National Conference Congress BJP Tough Fight In Haryana Congress-NC Lead In Jammu Kashmir
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jammu Kashmir Exit Polls 2024: జమ్ము కశ్మీర్‌లో ఎడ్జ్ ఎన్‌సి-కాంగ్రెస్ కూటమికే, ఇండిపెండెంట్లు కింగ్ మేకర్లాJammu Kashmir Exit polls 2024 national conference and congress will have edge జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో 63.45 శాతం పోలింగ్ నమోదైంది. దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ అలయెన్స్ 35-40 సీట్లు సాధించనున్నాయి.
और पढो »
Haryana Exit Polls 2024: బీజేపీకు భంగపాటు, హర్యానాలో కాంగ్రెస్‌దే అధికారం ఎగ్జిట్ పోల్స్ అన్నీ హస్తానికేHaryana Election Exit Poll Results 2024 all exit polls expecting congress to sweep Haryana Exit Polls 2024: దేశంలో బీజేపీకు ఎదురుగాలి వీస్తోందా అంటే ఇవాళ జరిగిన హర్యానా, జమ్ము కశ్మీర్ పోలింగ్ ఎగ్జిట్ పోల్స్ అదే చెబుతున్నాయి. ప్రముఖ సర్వే సంస్థ పోల్ స్టర్స్ ఎగ్జిట్ పోల్ట్ విడుదల చేసింది.
और पढो »
Haryana-JK Election Results LIVE Update: হরিয়ানায় কংগ্রেসের অনেক পেছনে বিজেপি, জম্মু-কাশ্মীরে এগিয়ে কং-এনসি জোটHaryana-JK Election Results LIVE Update: হরিয়ানায় কংগ্রেসের অন
और पढो »
Exit Poll Results 2024: హర్యానాలో బీజేపీకి భారీ ఎదురు దెబ్బ..?.. జమ్ములో అధికారంలోకి నేషనల్స్ కాన్ఫరెన్స్..?.. ఎగ్జిట్ పోల్స్ ఏంచెబుతున్నాయంటే..?Haryana and jummu Kashmir exit polls: జమ్ముకశ్మీర్, హర్యానాలలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయని తెలుస్తోంది. అన్ని ప్రధాన పార్టీలు కూడా హోరా హోరీన ప్రచారం నిర్వహించాయి.
और पढो »
Jammu Kashmir and Haryana Results 2024: నేడే జమ్ము కశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు .. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..Jammu Kashmir & Haryan Election Results: దేశంలో అందరి చూపూ హర్యానా, జమ్ము కశ్మీర్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి.
और पढो »
Haryana Election Results 2024: हरियाणा विधानसभा चुनाव LIVE: 90 सीटों का रिजल्ट, FULL LISTHaryana Assembly Election Results 2024: हरियाणा विधानसभा चुनाव के नतीजों का इंतजार सिर्फ राज्य की ही जनता नहीं, बल्कि देश की जनता भी कर रही है. सभी की उत्सुकता ये जानने कि है कि क्या भाजपा अपना गढ़ बचा पाती है या कांग्रेस उसे छीन लेती है....
और पढो »