Amaran: తాజాగా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన అమరన్ సినిమా విడుదలై సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. గత కొన్ని రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శివ కార్తీకేయన్ ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.
స్వర్గీయ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వచ్చిన అమరన్ సినిమాలో ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివ కార్తికేయన్ నటించగా.. ఆయన భార్య ఇందు పాత్రలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి అత్యంత అద్భుతంగా ఒదిగిపోయింది. 2014 లో భారతదేశాన్ని కుదిపేసిన పుల్వామా దాడిలో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజమైన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది.ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ముకుంద్ నిజమైన భార్య ఇందు రెబెక్కా వర్గీస్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
ఈమె, ఈమె భర్త ముకుంద్ అనేక పోరాటాల తర్వాత వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లయిన ఎనిమిదేళ్లకే ముకుంద్ మరణించడంతో ఆమె బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. ప్రేమించి ఇంట్లో పెద్దలతో గొడవపడి ఆ తర్వాత వారిని ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఎనిమిదేళ్లకే భర్తను కోల్పోవడంతో ఆమె గుండె ముక్కలు అయింది. ఇక టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసిన ఇందు ప్రస్తుతం టీచర్ గా మారడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు రాగా ప్రస్తుతం ఈమె తన కలను నెరవేర్చుకొని టీచర్గా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
Indhu Rebecca Indhu Rebecca Varghese In Amaran Indhu Rebecca Varghese Recent Interview
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gautam Adani: అదానీ భార్య ఎవరో తెలిస్తే మీ నోటి నుంచి మాట రమ్మన్నా రాదు..ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..?Gautam Adani: ప్రపంచంలోని బిలియనీర్ల జాబితాలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ ఒకరు. అదానీ నికర విలువ 83.26 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఆయన భార్య ప్రీతి అదానీ గురించి మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు
और पढो »
Lal Varghese Kalpakavadi Passed Away: മുതിർന്ന കോൺഗ്രസ് നേതാവ് ലാൽ വർഗീസ് കൽപ്പകവാടി അന്തരിച്ചുLal Varghese Kalpakavadi Death: കമ്മ്യൂണിസ്റ്റ് നേതാവിന്റെ മകനായിട്ടും ഇന്ദിരാഗാന്ധിയോടും കെ കരുണാകരനോടുമുള്ള ആരാധനയാണ് ലാൽ വർഗീസിനെ കോണ്ഗ്രസുകാരനാക്കിയത്.
और पढो »
Renu Desai: డిప్యూటీ సీఎంను ఫాలో అవుతున్న రేణు దేశాయ్.. ఇంట్లో గణపతి, చండీ హోమం.. పిక్స్ వైరల్..Renudesai perform ganapathi homam: పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇంట్లో గణపతి, చండీ హోమంలను నిర్వహించారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
और पढो »
Unhealthy Tongue Colour: నాలుక రంగు బట్టి మీ వ్యాధి గురించి తెలుసుకోవచ్చు..!Tongue Colour Symptoms: నాలుక రంగును బట్టి మీరు ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనే విషయం తెలుసుకోవచ్చని తెలుసా..? ఏ రంగు ఎలాంటి సమస్య కు సూచన అనే వివరాలు తెలుసుకుందాం.
और पढो »
Sobhita Dhulipala: సమంత నా సోల్‌మేట్.. అక్కినేని అభిమానులకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన శోభితా.. అసలు స్టోరీ ఏంటంటే..?Sobhita Dhulipala: నాగ చైతన్యకు కాబోయే భార్య శోభితా ధూళి పాళ ఈ మధ్య తరచుగా వార్తలలో ఉంటున్నారు. తాజాగా, ఆమె సమంతాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అక్కినేని అభిమానులకు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
और पढो »
Dhanteras 2024 : 100 రూపాయలు ఉంటే చాలు..ధనత్రయోదశి రోజు బంగారం కొనే ఛాన్స్..ఎక్కడ..ఎలాగో తెలుసా?Dhanathrayodasi 2024: కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేయవచ్చా. ఈ విషయం వినగానే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది మాత్రం నిజం. మీరు కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం డిజిటల్ వాలెట్లు కల్పిస్తున్నాయి. వీటి ద్వారా బంగారం ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.
और पढो »