Dhanathrayodasi 2024: కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేయవచ్చా. ఈ విషయం వినగానే మీరు కూడా ఆశ్చర్యపోవచ్చు కానీ ఇది మాత్రం నిజం. మీరు కేవలం 100 రూపాయలకే బంగారం కొనుగోలు చేసే అవకాశం డిజిటల్ వాలెట్లు కల్పిస్తున్నాయి. వీటి ద్వారా బంగారం ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.
Pension Hike: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించిన మోదీ సర్కార్.. ఇకపై భారీగా పెరగనున్న పెన్షన్..ఎంతంటే?8Th Pay Commission Latest News: ప్రభుత్వ ఉద్యోగులకు 8వ వేతన సంఘం శుభవార్త.. జీతం ఒక్కసారిగా బూస్ట్.. ఎంతంటే?7th Pay Commission DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్.. డీఏ పెరిగినా ఆ రూల్ మాత్రం అంతే..!
ధన త్రయోదశి రోజు మీరు బంగారం కొనుగోలు చేయాలి అనుకున్నట్లయితే వెంటనే ఇక్కడ పేర్కొన్న కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మీరు తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయవచ్చు. తద్వారా మీరు పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా బంగారం ధర భారీగా పెరిగినప్పుడు వాటిని అభరణాలను కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అవుతుంది.
ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు కోసం ఎంత ఎత్తున ఖర్చు పెట్టాలో అర్థం చేసుకోవాలి. ఇదిలా ఉంటే బంగారం కొనుగోలు విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దాని క్వాలిటీ విషయంలోనూ బరువు విషయంలోనూ ఏ మాత్రం తేడా వచ్చినా కూడా మీరు పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందులో 100 రూపాయలకు సరిపడా బంగారం జమ చేస్తారు. అయితే ఇందులో బంగారం డిజిటల్ రూపంలో మాత్రమే ఉంటుంది. వీటిని మీరు అర గ్రాము నుంచి హోం డెలివరీ పొందవచ్చు.
Dhantrayodashi Gold Date And Time Gold Rate Today Dhanteras 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Bathukamma 2024: ఆరవ రోజు అలిగిన బతుకమ్మ.. ఎందుకో తెలుసా?Bathukamma 6 Th Day Speciality: బతుకమ్మ పండుగను తెలంగాణలో అంగరంగా వైభవంగా జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని పిలుస్తారు.
और पढो »
Dhanteras 2024: ధనత్రయోదశి రోజు ఇవి కొంటే.. ఇంట్లో సంపదల వర్షంతో పాటు, కోరుకున్న అమ్మాయిలో పెళ్లి..Dhanteras Effect: చాలా మంది ధన త్రయోదశి అనగానే బంగారం కొనుగోలు చేయడంపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంటే కూడా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
और पढो »
Business Ideas: మీ ఊరికి మీరే పుష్ప రాజ్.. ఎకరం భూమి ఉంటే చాలు.. కోట్ల రూపాయలు మీ సొంతంBusiness Ideas: మనలో చాలా మందికి బిజినెస్ చేయాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియదు. ముఖ్యంగా బిజినెస్ అనగానే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందనుకుంటారు. కానీ ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది. చిన్న చిన్న మెలకులవలు తెలుసుకుంటే చాలు ఇంట్లో కూర్చుండి లక్షలు సంపాదించవచ్చు.
और पढो »
Gold News: అమాంతం రూ.15000 పెరిగిన తులం బంగారం ధర.. ఇక లక్ష దాటడం ఖాయం..!!Gold News: బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర అక్టోబర్ 22 మంగళవారం 80,500 రూపాయలు దాటింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలు దాటింది.
और पढो »
Gold Rate: రక్తకన్నీరు పెట్టిస్తున్న బంగారం ధర.. తులం బంగారం ఏకంగా 81,000 రూపాయలు పెరిగింది..ఇంకెంత పెరుగుతుందంటే..?Gold Rate: బంగారం ధరలు దారుణంగా పెరుగుతున్నాయి. దీంతో పసిడి ప్రియుల కంట్లోంచి రక్త కన్నీరు కారుతోంది. అక్టోబర్ 24వ తేదీ గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఢిల్లీ మార్కెట్లో 81,500 రూపాయలు పలికింది. దీంతో బంగారు ఆభరణాలు మరింత భారంగా మారాయి. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.
और पढो »
Bathukamma 2024: 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ.. నైవేద్యం ఏం పెడతారు తెలుసా?Bathukamma 8th day speciality: బతుకమ్మ పండుగ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అని పిలుస్తారు. ఈరోజు ఎంతో విశేషమైన రోజు ఈ బతుకమ్మకు ఆ పేరు ఎలా వచ్చింది? ఏ ప్రసాదం తయారు చేస్తారు తెలుసుకుందాం.
और पढो »