Dhanteras Effect: చాలా మంది ధన త్రయోదశి అనగానే బంగారం కొనుగోలు చేయడంపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంటే కూడా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.
Dhanteras Effect : చాలా మంది ధన త్రయోదశి అనగానే బంగారం కొనుగోలు చేయడంపైన ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కానీ కొన్ని వస్తువుల్ని కొంటే కూడా అఖండ ధనయోగం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.దీపావళిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ప్రస్తుతం ధనత్రయోదశి, నరక చతుర్దశి , దీపావళిని మూడు రోజుల పాటు జరుపుకుంటారు. అక్టోబర్ 29 న ధన త్రయోదశి, 30న నరక చతుర్దశి, 31న దీపావళిని జరుపుకు బోతున్నారు.అయితే.. పండితుల ప్రకారం.. ధనత్రయోదశి రోజున చాలా మంది బంగారంను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. అంతే కాకుండా..
ధన త్రయోదశి రోజున కొత్తగా వాహానాలు, ఎలక్ట్రానికి పరికరాల్ని కొనుగోలు చేసిన కూడా మంచి జరుగుతుందంట. ధన్ తేరస్ రోజున మీ ఇంటికి లక్ష్మీదేవీ ఫోటో, జంటగా ఉన్న ఏనుగుల్ని తెచ్చుకుంటే ఎంతో కలిసి వస్తుందంట. ఏనుగులు లక్ష్మీదేవీ పక్కన ఉంటాయి. ఆయన మన విఘ్నాలను తొలగించడంతో పాటు మంచి చేస్తారని చెబుతుంటారు.అంతే కాకుండా.. తామర పువ్వును, తాబేలు ప్రతిమను కూడా ఇంటికి తీసుకొని వస్తే , సిరులు మన ఇంట్లో నాట్యం చేస్తుందని కూడా పండితులు చెబుతున్నారు.
Diwali 2024 Dhanteras Effect Dhanteras Date 2024 Diwali Kab Hai Dhanteras Muhurat 2024
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Raja Yogam: 50 యేళ్ల తర్వాత అరుదైన శని దేవుడి రాజయోగం.. ఈ రాశులకు అన్ని రాజభోగాలే..Raja Yogam: శని, రాహుల కలయికల వలన దాదాపు అర శతాబ్ధం తర్వాత ఈ రాశుల వారికి రాజయోగంతో పాటు అదృష్టం వరించబోతుంది. సంపదల వర్షం కురిపించబోతున్నట్టు జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
और पढो »
Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి.
और पढो »
Vijayadashami 2024: 100 ఏళ్ల తర్వాత విజయ దశమి రోజు రెండు రాజయోగాలు.. లక్కుతో పాటు డబ్బు కలిసి వస్తుంది!Vijayadashami 2024: దాదాపు 100 సంవత్సరాల తర్వాత విజయదశమి పండగ రోజున ఎంతో శక్తివంతమైన రెండు యోగాలు ఏర్పడ్డాయి. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా మారుతుంది. కోరుకున్న కోరిక నెరవేయడమే కాకుండా అన్ని సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.
और पढो »
Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »
Navaratri 2024: నవరాత్రి మూడో రోజు అమ్మవారి అలంకరణ.. పూజావిధానం పెట్టాల్సిన నైవేద్యం..Navaratri 2024 Third Day Alankaran: నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గాదేవి 9 అవతారాలను పూజిస్తారు. పెత్తర అమావాస్య మరుసటి రోజు ప్రారంభమవుతాయి.
और पढो »
Bathukamma 2024: 5వ రోజు అట్ల బతుకమ్మ.. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా?Bathukamma 5 Th Day 2024: బతుకమ్మ పండుగ ఆశ్వీయుజ అమావాస్యతో ప్రారంభం అవుతుంది. ఇది పదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది.
और पढो »