Navaratri 2024: నవరాత్రి మూడో రోజు అమ్మవారి అలంకరణ.. పూజావిధానం పెట్టాల్సిన నైవేద్యం..

Navratri 2024 Colours समाचार

Navaratri 2024: నవరాత్రి మూడో రోజు అమ్మవారి అలంకరణ.. పూజావిధానం పెట్టాల్సిన నైవేద్యం..
Sharannava Ratri 2024Navratri 2024 Telugu CalendarNavratri 2024 Colours With Date October
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

Navaratri 2024 Third Day Alankaran: నవరాత్రుల్లో 9 రోజులపాటు దుర్గాదేవి 9 అవతారాలను పూజిస్తారు. పెత్తర అమావాస్య మరుసటి రోజు ప్రారంభమవుతాయి.

ఇవి తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తారు. అయితే, నవరాత్రి మూడో రోజు అన్నపూర్ణదేవి అలంకరణ చేస్తారు.నవరాత్రుల్లో ప్రత్యేకంగా నవదుర్గలను పూజిస్తారు. ముఖ్యంగా 9 రోజులపాటు దేశవ్యాప్తంగా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. అయితే, నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణ దేవి. తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఏ అలంకరణ చేస్తారో ప్రతిపాదికన తీసుకుంటారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఈరోజు అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

9 రోజులపాటు తొమ్మిది రకాల ప్రసాదాలను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈసారి నవరాత్రుల్లో మూడో రోజు 5వ తేదీ శనివారం రానుంది. ఈ సందర్భంగా ఈ రోజు అన్నపూర్ణ దేవిని పూజిస్తారు. ఈరోజు అమ్మవారికి ముఖ్యంగా గంధం రంగులో ఉండే చీరను సమర్పిస్తారు. లేకపోతే పసుపు రంగు చీర కూడా అమ్మకు ఇష్టమే. పసుపు అంటేనే దానగుణానికి అర్థం. ఈ అమ్మ అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు అన్నపూర్ణ దేవికి నైవేద్యంగా దద్దోజనం పెడతారు. అదేవిధంగా అల్లంతో తయారు చేసిన గారెలు, క్షీరాన్నం నైవేద్యంగా పెడతారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Sharannava Ratri 2024 Navratri 2024 Telugu Calendar Navratri 2024 Colours With Date October

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024: మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేద్యం, పూజావిధానం..!Navaratri 2024 Puja: దేవీ శరన్నవరాత్రులు ఈ ఏడాది అక్టోబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి రోజు అమ్మవారిని ఏ అలంకరణలో దర్శనమిస్తారు.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?Navaratri 2024: నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారి అలంకరణ.. నైవేద్యం ఏం పెట్టాలి?Navaratri 2024 Second Day Alankaran: నవరాత్రులు 2024 అక్టోబర్‌ ౩వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్‌ 12వ తేదీ దసరాతో ముగుస్తాయి.
और पढो »

Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..Lunar Eclipse 2024: రేపు 18న చంద్రగ్రహణం, పౌర్ణమి.. ఈ 3 రాశులకు జన్మలో చూడని అదృష్టం వర్తిస్తుంది..Lunar Eclipse 2024 Lucky Zodiac Signs: రేపు చంద్రగ్రహణం పౌర్ణమి ఈ ప్రత్యేకమైన రోజు కొన్ని రాశులకు రాజయోగం పట్టబోతుంది. దీంతో వీరు తమ జీవితాల్లో ఊహించని అదృష్టం, ఐశ్వర్యం పొందుతారట.
और पढो »

Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Navaratri 2024: నవరాత్రుల్లో ఆయుధ పూజ ఎప్పుడు..?.. విశిష్టత, దీని వెనుక ఉన్న ఈ రహాస్యం తెలుసా..?Dussehra celebrations 2024: దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో దసరా ఉత్సవాల వేళ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ఎంతో భక్తితో కొలుచుకుంటారు.
और पढो »

Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..Navratri 2024: దేవీ నవరాత్రుల్లో ఈ తప్పులు పొరపాటున కూడా చేయోద్దు.. పండితులు ఏమంటున్నారంటే..?..Dussehra Navratri 2024: దేవీ నవరాత్రి ఉత్సవాలు ఎంతో వేడుకగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో భక్తులు కొన్ని పొరపాట్లు చేయోద్దని కూడా పండితులు చెబుతున్నారు.
और पढो »

Vinayaka Chaturthi 2024: వినాయక చవితి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు..Things To Do On Vinayaka Chaturthi Day September 7 Here హిందువులకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండగ రోజు దేశవ్యాప్తంగా హిందువులంతా గణేషుడి విగ్రహాలకు ప్రత్యేకమైన పూజలు చేసి ఉపవాసాలు పాటిస్తారు. ఈ సంవత్సరం వినాయ చవితి సెప్టెంబర్‌ 7వ తేదిన వచ్చింది.
और पढो »



Render Time: 2025-04-26 07:51:36