India Weather Forecast and updates tamilnadu, puducherry and other states ఏప్రిల్ నెల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా రిలీఫ్ కలిగింది.
India Weather Updates: భగభగమండే ఎండల్నించి కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా సేద తీరనున్నాయి. ఎండలు, వడగాల్పుల నుంచి ఉపశమనం లభించనుంది. దేశంలోని ఈ రాష్ట్రాల్లో రానున్న వారం రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.3rd Phase Lok Sabha Polls 2024: మూడో దశలో భాగంగా ప్రధాని మోదీ సహా ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు..Nidhhi Agerwal: ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్ పై నిధి అగర్వాల్ హాట్ షో.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
India Weather Updates: ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశంలోని పలు రాష్ట్రాకు మోస్తరు నుంచి భారీ వర్షసూచన జారీ అయింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వానలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్ నెల నుంచి తీవ్రమైన ఎండలు, వడగాల్పులతో అల్లాడుతున్న ప్రజలకు ఒక్కసారిగా రిలీఫ్ కలిగింది. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో కురిసిన మోస్తరు నుంచి భారీ వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇప్పుడిక దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. అస్సోం, బంగ్లాదేశ్ మీదుగా ఏర్పడిన తుపాన్ కారణంగా రాజస్థాన్ నుంచి అస్సోం వరకూ ద్రోణి విస్తరించింది.
జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా పడనున్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యానాలో ఈదురుగాలులు, దుమ్ము ధూళితో వర్షాలు పడనున్నాయి. అస్సోం వరకూ విస్తరించిన ఈ ద్రోణి తమిళనాడు మీదుగా దక్షిణంవైపుకు కదులుతోందని ఐఎండీ తెలిపింది. దాంతో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తారమైన వర్షాలు పడనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలోస్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..
Heavy Rains Alert Rain Alert In India Cyclonic Weather In Assam And Bangladesh India Weather Forecast Rain Alert Across India Moderate To Heavy Rains In North India
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్Rains Live Updates: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్
और पढो »
Heavy Rains in Dubai: ఎడారి దేశంలో భారీ వర్షాలు, ఒమన్‌లో 18 మంది మృతిHeavy Rains makes havoc in dubai, saudi arabia, oman as airports యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ సహా ఒమన్, షార్జా, అబుదాబి, ఖతర్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఎమిరేట్ ఆఫ్ ఫుజైరాలో భారీ వర్షాలు ముంచెత్తాయి
और पढो »
Heavy Rains: ఈ జిల్లాలకు ఐఎండీ హెచ్చరిక, రానున్న 4 రోజులు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలుIMD Warns issues yellow alert heavy rains alert for coming 4 days in state గత కొద్దిరోజులుగా భారీ ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరైన ప్రజలు భారీ వర్షంతో ఒక్కసారిగా సేదతీరారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులలో వర్షాలు పడటంతో రైతులకు నష్టం వాటిల్లింది.
और पढो »
Sai Pallavi: రామాయణ కోసం సాయి పల్లవికి కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్.. ఏకంగా అన్ని కోట్లు!Sai Pallavi as Sita: ప్రతి సినిమాతోనూ స్టార్ బ్యూటీ సాయి పల్లవి క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ భామ తన రెమ్యునరేషన్ ని కూడా అంతే పెంచుతూ వస్తోంది.
और पढो »
Devara: దేవర ముందు భారీ సవాల్.. కొరటాల సినిమాకి అంత సీన్ ఉందా !NTR Devara : ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న రెండవ సినిమా దేవర. భారీ అంచనాల మధ్య ఈ సినిమా దసరా సందర్భంగా విడుదల కి సిద్ధం అవుతుంది. ఈ మధ్యనే ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా రికార్డులు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించింది.
और पढो »
Weather Report: వడదెబ్బ నివారణకు ఈ చిట్కాటు పాటించండి..NCDC మార్గదర్శకాలు..Weather Report: దేశ వ్యాప్తంగా ఎన్నడు లేనంతగా ఉష్ణోగ్రతలు గత రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ఎండ వేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో NCDC పలు మార్గదర్శకాలను సూచించింది.
और पढो »