Infinix to launch most powerful smartphone with 108MP Camera and JBL Sound system ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40 ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే.
Infinix Note 40: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సత్తా చాటుతున్న ఇన్‌ఫినిక్స్ నుంచి కళ్లు బైర్లు కమ్మే ఫీచర్లతో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40 ఫోన్ లాంచ్ ఎప్పుడు, ఫీచర్లు ఎలా ఉంటాయనే వివరాల్ని కంపెనీ వెల్లడించింది. ఆ వివరాలు మీ కోసం.Darshan-Pavitra gowda: క్రైమ్ సినిమాను మించి ట్విస్టులు.. కన్నడ హీరో కేసులో వెలుగులోకి వస్తున్న షాకింగ్ విషయాలు..Pavithra Gowda: హీరో దర్శన్ ను క్రిమినల్ గా చేసిన పవిత్ర గౌడ ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే..
Infinix Note 40: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వివిధ కంపెనీ ఫోన్లలో ఇన్పినిక్స్ ఒకటి. ఆకర్షణీయమైన ఫీచర్లు, అందుబాటు ధరతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇండియాలో సైతం ఇన్ఫినిక్స్ ఫోన్ ప్రేమికులు పెరుగుతున్నారు. ఇప్పుడు త్వరలో ఇన్ఫినిక్స్ నుంచి కొత్త ఫోన్ లాంచ్ కానుంది. ఇన్ఫినిక్స్ నుంచి సరికొత్త ఫోన్ లాంచ్ కానుంది. Infinix Note 40 ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే. అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్ అందరికీ షాక్ ఇవ్వనుంది. ఈ ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 93.8 స్క్రీన్ టు బాడీ రేషియోతో ఉంటుంది. ఈ ఫోన్ 33 వాట్స్ సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 ఐపీ 53 రేటింగ్ కలిగిన డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తోంది.
ఈ ఫోన్ 8జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సిస్టమ్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, డ్యూయల్ 2 మెగాపిక్సెల్ సెన్సార్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ లేదా వీడియో కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఇన్ఫినిక్స్ నోట్ 40 అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ రంగుల్లో విడుదల కానుంది. ఇండియాలో ఈ ఫోన్ జూన్ 21న లాంచ్ కానుంది.ఇటీవల ఫిలిప్పీన్స్ దేశంలో 20 వేలకు లాంచ్ అయింది. ఇండియా దాదాపుగా ఇదే ధర లేదా 22 వేల వరకూ ఉండవచ్చని అంచనా ఉంది.
Infinix Note 40 Infinix Note 40 Features Infinix Note 40 Launch In India Infinix Note 40 Launch Date Infinix Note 40 Price In India Infinix Note 40 Price In Philippines
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Infinix Note 40 Pro: 108MP కెమేరా 8GB Ramతో ఇన్ఫినిక్స్ ఫోన్ 20 వేలకేInfinix note 40 pro smartphone with 108MP Camera and 8GB Ram Infinix Note 40 Pro ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ కర్వ్డ్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
और पढो »
Infinix Note 40 सीरीज का स्पेशल एडिशन हुआ लॉन्च, क्यों खास हैं नए डिवाइसInfinix ने अपने कस्टमर्स के लिए Infinix Note 40 सीरीज के स्पेशल एडिशन को पेश किया है। इसे रेसिंग एडिशन कहा जा रहा है जिसे गुरुवार को पेश किया गया है। आपको बता दें कि इसमें 4 डिवाइस में Infinix Note 40 Note 40 5G Note 40 Pro Note 40 Pro 5G और Note 40 Pro 5G को शामिल किया गया...
और पढो »
100W फास्ट चार्जिंग के साथ लॉन्च हुई Infinix Note 40 Series Racing Edition, जानें दाम व सारे फीचर्सInfinix Note 40 Series Racing Edition launched: इनफिनिक्स नोट 40 सीरीज रेसिंग एडिशन को 100W फास्ट चार्जिंग के साथ लॉन्च किया गया है। जानें दाम व सारे फीचर्स...
और पढो »
Infinix Note 40 series का स्पेशल एडिशन जल्द होगा लॉन्च, कंपनी ने शेयर किया टीजरइनफिनिक्स Infinix ने अपने यूजर्स के लिए पिछले दिनों ही Infinix Note 40 series लॉन्च की थी। इस सीरीज में तीन मॉडल पेश हुए थे। इसी कड़ी में कंपनी अब एक नए स्पेशल एडिशन वेरिएंट को लाने की तैयारी में है। कंपनी Note 40 लाइनअप के लिए एक नया वेरिएंट ला रही है। इस नए वेरिएंट को लेकर कंपनी ने एक फ्रेश टीजर भी जारी किया...
और पढो »
VIVO X100 Ultra: 200MP కెమేరా, 16జీబీ ర్యామ్ దిమ్మతిరిగే ఫీచర్లతో వివో నుంచి కొత్త ఫోన్VIVO Launches Extraordinary smartphone VIVO X100 Ultra with 200MP Camera Vivo లాంచ్ చేసిన VIVO X100 Ultra ఫోన్ ఫీచర్లు చూస్తే దిమ్మ తిరగడం ఖాయం. అద్దిరిపోయే ఫీచర్లు, అద్భుతమైన కెమేరాతో చైనాలో నాలుగురోజుల క్రితం లాంచ్ అయిన ఈ ఫోన్ త్వరలో ఇండియాలో లాంచ్ కానుంది.
और पढो »
Infinix Note 40: BMW సంస్థ ఇన్ఫినిక్స్ నోట్ 40 రేసింగ్ ఎడిషన్ లాంచ్.. ఫీచర్స్, ధర వివరాలు!Bmw Launches Infinix Note 40 Racing Edition ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్ అయిన Infinix Note 40 స్మార్ట్‌ఫోన్ సిరీస్ రేసింగ్ ఎడిషన్‌లో లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన డిజైన్‌తో రాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు..
और पढो »