Income Tax Notice: ఈ 5 చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు తప్పవా

Income Tax समाचार

Income Tax Notice: ఈ 5 చోట్ల ఇన్వెస్ట్ చేస్తే ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు తప్పవా
Income Tax RulesIncome Tax NoticesIncome Tax Notice
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

Income tax department alerts and instructions never invest in these 5 places ఇన్‌కంటాక్స్ శాఖ ఎప్పుడూ నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది.

Income Tax Notice: ఇన్‌కంటాక్స్ శాఖ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ లేదా అలర్ట్ జారీ చేస్తుంటుంది. ముఖ్యంగా నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంటుంది. కొన్ని రకాల నగదు లావాదేవీలను పూర్తిగా మానేయాలని చెబుతోందియ అవేంటో తెలుసుకుందాం.7th Pay Commission DA Hike 2024: బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ జాక్‌పాట్..! డీఏ పెంపుతోపాటు ఊహించని సర్‌ప్రైజ్Anasuya Bharadwaj: అనసూయ హాట్ గ్లామర్ ట్రీట్.. లేటెస్ట్ పిక్స్ లో జబర్ధస్త్ భామ అందాలు చూడతరమా..

ఇన్‌కంటాక్స్ శాఖ ఎప్పుడూ నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారిస్తుంటుంది. ఏదైనా నగదు లావాదేవీ పరిమితి దాటితే అది ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ఏ రూపంలో జరిగినా ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి నోటీసులు అందుకోవల్సి ఉంటుంది. అందుకే కొన్ని రకాల లావాదేవీలను మానేయాలి. ఇటీవలి కాలంలో నగదు లావాదేవీలపై ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు జరిపితే అది ప్రమాదానికి కారణమౌతుంది. అంతేకాదు ఆన్‌లైన్ చెల్లింపు అయినా పరిమితి దాటితే ఇన్‌కంటాక్స్‌కు వివరణ ఇవ్వాల్సిందే.

బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. ఏడాది కాల వ్యవధిలో ఓ వ్యక్తి 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు ఎఫ్‌డి చేస్తే ఆ డబ్బులకు ఆదారం చూపించాల్సి వస్తుంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Income Tax Rules Income Tax Notices Income Tax Notice Cash Transactions Avoid These 5 Cash Transactions Never Invest In These 5 Places

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Guru Gochar 2024: ఈ రోజు నుంచి ఏడాది మొత్తం ఈ 3 రాశులవారికి లాభాలే లాభాలు!Due To Guru Gochar 2024 3 Zodiac Signs Will Get Unexpected Money Throughout Year 2024 బృహస్పతి గ్రహ సంచారం మొత్తం 12 రాశులవారిపై సమానంగా పడుతుంది. అయితే గత నెలలో ఈ గ్రహం రాశి సంచారం చేసిన సంగతి తెలిసిందే. దీని కారణంగా ఏయే రాశులవారు విపరీతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »

Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?Pancha graha kutami 2024: అత్యంత అరుదైన పంచ గ్రహ కూటమి.. ఈ రాశులకు జాక్ పాట్ తగిలినట్లే.. మీరున్నారా..?Pancha garaha kutami Effect 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహలు నిరంతరం ఒక రాశి నుంచి ఇతర రాశులకు స్థానం మారుతుంటాయి. ఈ క్రమంలో వీటి ఫలితాలు ద్వాదశ రాశులపై ఉంటాయి.
और पढो »

Pm modi 3.0: మరోమారు మోదీ చరిష్మా.. బాధ్యతలు స్వీకరించగానే తొలిసంతకం ఆ ఫైలు మీదే..Pm modi 3.0: మరోమారు మోదీ చరిష్మా.. బాధ్యతలు స్వీకరించగానే తొలిసంతకం ఆ ఫైలు మీదే..Modi Take charges: దేశ ప్రధానిగా మోదీ మూడోసారి రాష్ట్రపతి భవన్ లో నిన్న (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ, మహారథులు హజరయ్యారు.
और पढो »

Modi 3.0 Cabinet: నరేంద్ర మోదీ ౩.౦ కేబినేట్ లో వీరంతా ఔట్.. గెలిచిన వాళ్లకు కూడా ఊహించని షాక్..Modi 3.0 Cabinet: నరేంద్ర మోదీ ౩.౦ కేబినేట్ లో వీరంతా ఔట్.. గెలిచిన వాళ్లకు కూడా ఊహించని షాక్..Narendra modi oath ceremony: ప్రధానిగా మోదీ మూడో సారి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులు హజరయ్యారు.
और पढो »

Pm modi 3.0 Oath: మోదీ తీన్మార్.. సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ లో సందడి చేసిన పవన్ కళ్యాణ్..Pm modi 3.0 Oath: మోదీ తీన్మార్.. సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ లో సందడి చేసిన పవన్ కళ్యాణ్..Narendra modi oath ceremony 2024: నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నుంచి అతిరథ, మహరథులు హజరయ్యారు.
और पढो »

Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Pawan kalyan: వారాహి అమ్మవారి దీక్షలో డిప్యూటీ సీఎం.. 11 రోజుల పాటు ఆయన డైట్ ఏంటో తెలుసా..?Varashi Diksha: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం (జూన్ 26) నుంచి వారాహి అమ్మవారి దీక్షలో ఉండనున్నారు. ఈ క్రమంలో ఎంతో కఠినంగా ఉపవాసాం ఉండనున్నట్లు తెలుస్తోంది.
और पढो »



Render Time: 2025-02-16 00:59:40