Narendra modi oath ceremony: ప్రధానిగా మోదీ మూడో సారి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి అతిరథ మహరథులు హజరయ్యారు.
మోదీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి దేశంనుంచికాకుండా విదేశాల నుంచి అతిరథమహారథులు హజరయ్యారు. దాదాపు పదివేల మంది వరకు కూడా అతిథులు హజరైనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండా మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారోత్సవ వేళ కేబినేట్ కూర్పులో అనేక ఆసక్తికర పరిణామలు ఉన్నాయి. 68 మందితో పూర్తి స్థాయి కేంద్రంలో మంత్రులు ఈరోజు మోదీ 3.0 కేబినేట్ లో ప్రమాణ స్వీకారంచేయనున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల నుంచి ఎంపీలకు కేంద్రంలో మంత్రులుగా ఈసారి అవకాశం వచ్చింది.
కాంగ్రెస్ కు చెందిన కిషోరీ లాల్ శర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ.. ఈ సారి మాత్రం విజయం సాధించలేకపోయారు. గతంలో మోడీ మంత్రివర్గంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.మరోవైపు.. హిమాచల్ ప్రదేశ్ హమీర్ పూర్ నుంచి ఎంపీగా గెలిచిన అనురాగ్ ఠాకూర్‌కి బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. మోదీ 3.0 మంత్రి వర్గంలో.. ఆయనకు పదవి దక్కదని సమాచారం. ప్రధాని మోడీ రెండో టర్మ్‌లోని మంత్రివర్గంలో ఈయన క్రీడలు, సమాచార, ప్రసార శాఖల మంత్రిగా పనిచేశారు.
Narendra Modi Oath Ceremony 3.0 Smriti Irani Anurag Thakur Narayan Rane
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Chandrababu as Kingmaker: మోదీ 3.0 ప్రభుత్వానికి మూలస్థంభం చంద్రబాబే, అందుకే ఈ డిమాండ్లుTelugudesam leader chandrababu naidu key role in modi 3.0 government నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ఎన్డీయే మిత్రపక్షాలది ఈసారి కీలకపాత్ర కానుంది.
और पढो »
Modi 3.O Cabinet: నరేంద్ర మోడీ క్యాబినేట్ లో టీడీపీ తీసుకునే కీలక శాఖలు ఇవేనా?Modi 3.O Cabinet: 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ 3.O ప్రభుత్వం ఏర్పడటం లాంఛనమే. ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో ఆగిపోవడంతో టీడీపీ, జేడీయూ నేతలైన చంద్రబాబు, నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ గా నిలిచారు.
और पढो »
Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
और पढो »
Modi 3.0 Oath ceremony: పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ ఇచ్చిన మోదీ.. ప్రమాణ స్వీకారం వేళ ఊహించని ట్విస్ట్..Pm modi: ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ఈరోజు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోదీ ప్రమాణ స్వీకారానికి అనేక దేశాల నుంచి అతిథులు, రాష్ట్రాల సీఎంలు, అన్ని పొలిటికల్ పార్టీలను మోదీ ప్రత్యేకంగా ఆహ్వనించారు.
और पढो »
Modi 3.0 Cabinet: 30 మందితో మోదీ కేబినెట్ జాబితా ఇదే, ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురుNarendra modi 3.0 cabinet with 30 members andhra pradesh and telangana లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 17 లోక్‌సభ స్థానాల్లో 8 కైవసం చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో కూటమిలోని బీజేపీ 3, జనసేన 2, తెలుగుదేశం 16 స్థానాలు దక్కించుకున్నాయి.
और पढो »
PM Narendra Modi Record: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరో రికార్డు..PM Narendra Modi Record: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. అవును ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో 10 యేళ్ల ఐదు రోజులు అవుతోంది. ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ రోజులు ప్రధాన మంత్రి బాధ్యతలో ఉన్న మూడో వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.
और पढो »