PM Narendra Modi Record: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరో రికార్డు..

PM Narendra Modi Record समाचार

PM Narendra Modi Record: ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మరో రికార్డు..
PM Narndra Modi Completes 10 YearsPM Narendra ModiVaranasi Lok Sabha Constituency
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 65 sec. here
  • 8 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 46%
  • Publisher: 63%

PM Narendra Modi Record: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరో రికార్డు క్రియేట్ చేశారు. అవును ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి నేటితో 10 యేళ్ల ఐదు రోజులు అవుతోంది. ఈ సందర్భంగా దేశంలో ఎక్కువ రోజులు ప్రధాన మంత్రి బాధ్యతలో ఉన్న మూడో వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.

Kavya Maran Family: కావ్య మారన్ తండ్రి 'కింగ్ ఆఫ్ ఇండియన్ టెలివిజన్'.. కరుణానిధితో సంబంధం ఏంటో తెలుసా..!: భారత దేశ ప్రధాన మంత్రిగా 26 మే 2014లో బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రైమ్ మినిస్టర్‌గా 10 సంవత్సరాల 5 రోజులు పూర్తి చేసుకొని అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా ఆ బాధ్యతలు నిర్వహిస్తోన్న వ్యక్తిగా నరేంద్ర మోదీ రికార్డు క్రియేట్ చేసారు. ఈయన కంటే ముందు మన్మోహన్ సింగ్.. దేశ ప్రధాన మంత్రిగా 10 సంవత్సరాల 4 రోజులు ఆ పదవిలో ఉన్నారు.

ఆయన తర్వాత ఆయన కుమార్తె ఇందిరా గాంధీ.. తొలిసారి 24 జనవరి 1966 నుంచి 24 మార్చి 1977 వరకు మొత్తంగా 11 సంవత్సరాల 59 రోజులు పాటు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత 14 జనవరి 1980 నుంచి 31 అక్టోబర్ 1984 వరకు 4 సంవత్సరాల 291 రోజులు ఆ పదవిలో ఉన్నారు. మొత్తంగా కలిపితే 15 సంవత్సరాల 350 రోజులు పాటు అంటే దాదాపు 16 సంవత్సరాలు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపటి తండ్రి నెహ్రూ తర్వాత అత్యధిక కాలలం ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు.

వీళ్లిద్దరి తర్వాత మన్మోహన్ సింగ్ మొన్నటి వరకు ఎక్కువ కాలం 10 సంవత్సరాలు 4 రోజులు పాటు ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా ఆ పేరిట రికార్డు ఉండే. తాజాగా నరేంద్ర మోదీ నేటితో 10 యేళ్ల 5 రోజులు.. జూన్ 4న వరకు 10 యేళ్ల 9 రోజులు ఆ బాధ్యతలో వ్యక్తిగా నిలుస్తారు.అంటే దేశంలో నెహ్రూ, ఇందిరాల తర్వాత అత్యధిక కాలం ప్రధాన మంత్రిగా ఉన్న కాంగ్రెసేతర ప్రధాన మంత్రిగా కూడా నరేంద్ర మోదీ రికార్డు క్రియేట్ చేసారు.

తాజాగా జరుగుతోన్న 18వ లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టడం లాంఛనమే. ఇప్పటికే విడుదలైన అన్ని సర్వేలు నరేంద్ర మోదీనే మళ్లీ ప్రధాన మంత్రి కాబోతున్నారని చెబుతున్నాయి. ఇక ఆయన ప్రాతినిథ్యం వహించే వారణాసి లోక్‌సభ స్థానంలో పాటు చివరి విడతలో 57 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తంగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతోంది.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Narndra Modi Completes 10 Years PM Narendra Modi Varanasi Lok Sabha Constituency Lok Sabhas Polls 2024 Election Results

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM Narndra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..PM Narndra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఆయన ఈ రోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.
और पढो »

PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
और पढो »

PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
और पढो »

Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..Pm modi: పాక్ దమ్మేంటో అప్పుడే చూశా.. మరోసారి పంచ్ లు వేసిన ప్రధాని మోదీ..Pm modi on pakistan: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ లోని పటియాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాక్ పై, కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు.
और पढो »

PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
और पढो »

Narendra Modi: మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి.. గ్యారంటీకి తోడు నిలవండి: నరేంద్ర మోదీNarendra Modi: మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి.. గ్యారంటీకి తోడు నిలవండి: నరేంద్ర మోదీNarendra Modi Lok Sabha Election Rally In Narayanpet: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వంపై, కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »



Render Time: 2025-02-21 03:25:40