PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..

PM Modi Andhra Pradesh Schedule समाचार

PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..
PM Modi Telangana ScheduleLok Sabha Elections 2024 4Th PhaseJune 4 Elections Counting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 68 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 41%
  • Publisher: 63%

PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.

ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉండటంలో ఏపీలో ప్రధాని షెడ్యూల్ ఖరారైంది.: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. అందులో తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకు తగ్గట్టు కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఏపీలో ఎన్టీయే కూటమిలోని అభ్యర్ధుల విజయం కోసం ఈ నెల 7 మరియు 8 తేదిల్లో ప్రధాన మంత్రి ఏపీలో పర్యటించనున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలు, రోడ్ షోల్ పాల్గొననున్నారు.

ఆ ఆర్వాత మే 8 సాయంత్రం పీలేరు సభలో ప్రధాన మోదీ సభ ఉంటుంది. రాత్రి 7 గంటలకు విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ప్రధాని నరేంద్ర మోదీ మెగా రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో ప్రధాని మోదీతో పాటు బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌ పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి ఏపీ పర్యటనకు సంబంధించి ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ ఓలేఖ విడుదల చేసింది.

మరోవైపు తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఇప్పటికే తెలంగాణలో జహీరాబాద్ సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. మే 3న వరంగల్ లోక్ సభ పరిధిలో నిర్వహించే సభలో పాల్గొంటారు. అదే రోజున నల్గోండ, భువనగిరి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ సభల్ ప్రధాని ప్రసంగించనున్నారు. మే 4న నారాయణ పేట, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించే సభల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారని బీజేపీ తెలంగాణ శాఖ వెల్లడించింది.

మే 13న జరగబోయే 96 లోక్ సభ సీట్లకు 4వ విడతలో భాగంగా ఎలక్షన్స్ జరగనున్నాయి. తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలతో పాటు అటు ఏపీలోని 25 లోక్ సభ సీట్లతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు పోలింగ్ జరగనుంది. ఏపీ, తెలంగాణతో పాటు అటు బిహార్ రాష్ట్రంలోని 5 స్థానాలు.. మధ్య ప్రదేశ్‌లోని 8 స్థానాలు.. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్.. మహారాష్ట్రలోని 11 లోక్ సభ స్థానాలు.. ఒడిశాలోని 4 స్థానాలు..ఉత్తర్ ప్రదేశ్‌లోని 13 స్థానాలు. పశ్చిమ బంగాల్‌లోని 8 స్థానాలు..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Modi Telangana Schedule Lok Sabha Elections 2024 4Th Phase June 4 Elections Counting

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారు..PM Modi Telangana Schedule: దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన తేదిలు ఖరాయింది.
और पढो »

Narendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi: ఆర్‌ఆర్‌ఆర్‌తో దేశం గర్విస్తే.. ఆర్‌ ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీNarendra Modi Election Campaign In Zaheerabad: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ప్రచారం చేసిన ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ ప్రభుత్వంతోపాటు కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
और पढो »

AP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలాAP Election Notification: ఏపీలో ఇవాళే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల విధి విధానాలు, షెడ్యూల్ ఇలాAndhra pradesh Election 2024 notification will release today april 18 దేశంలో తొలి విడత ఎన్నికలు రేపు ఏప్రిల్ 19న జరగనున్నాయి. మరోవైపు ఏపీ ఎన్నికలకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇవాళ విడుదల కానుంది.
और पढो »

Yogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుYogi Adityanath Comments: కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ముస్లిం చట్టం అమలు, యోగి ఆదిత్యనాధ్ వివాదాస్పద వ్యాఖ్యలుLoksabha Elections 2024 Uttar pradesh cm yogi adityanath made controvesial comments రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే దేశంలోని ఆస్థులన్నీ ముస్లింలకే ఇచ్చేస్తారంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
और पढो »

Sri Rama Navami 2024: శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్‌.. అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..Sri Rama Navami 2024: శ్రీరామ నవమి శోభాయాత్ర.. అల్లాహ్‌.. అనాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ..Mamatha banerjee: ప్రధాని మోదీ వెస్ట్ బెంగాల్ లోని దినాజ్ పూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మోదీ మాట్లాడుతూ.. ఈసారి శ్రీరామనవమి ఉత్సవాలను, శోభాయాత్రలను ఎలాంటి అంతరాయంలేకుండా జరుపుకుంటామని అన్నారు.
और पढो »

TS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్‌.. ఎన్నికల్లో అనూహ్య పరిణామంTS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్‌.. ఎన్నికల్లో అనూహ్య పరిణామంEC Received Complaints Against TS Speaker: రాజ్యాంగ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఆయన తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.
और पढो »



Render Time: 2025-02-21 04:59:18