TS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్‌.. ఎన్నికల్లో అనూహ్య పరిణామం

Telangana Assembly Speaker समाचार

TS Speaker: ఇరకాటంలో తెలంగాణ స్పీకర్‌.. ఎన్నికల్లో అనూహ్య పరిణామం
Gaddam Prasad KumarPremender ReddyChevella Lok Sabha
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 23%
  • Publisher: 63%

EC Received Complaints Against TS Speaker: రాజ్యాంగ పదవిలో ఉన్న తెలంగాణ స్పీకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది. ఆయన తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.

రాజ్యాంగ పదవిలో ఉన్నవారు రాజకీయ సభలు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరాదు. ఇక ఎన్నికల ప్రచార సభల్లో కనిపించరాదు. కానీ తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ దీన్ని బేఖాతర్‌ చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్పీకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాల్గొనడమే కాకుండా ఒక పార్టీ గుర్తుకు ఓటేయాలని.. పలానా పార్టీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ తీరు వివాదాస్పదమైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న స్పీకర్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.TS Inter & SSC Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ 24న, పదో తరగతి ఫలితాలు 30న, ఎలా చెక్ చేసుకోవాలంటేPemmasani Chandrasekhar: దేశంలోనే అత్యంత సంపన్న ఎంపీ అభ్యర్థి మన తెలుగోడే.. అతడి ఆస్తులు ఎన్నో తెలుసా?CM Revanth Reddy: బాంబు పేల్చిన సీఎం రేవంత్ రెడ్డి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gaddam Prasad Kumar Premender Reddy Chevella Lok Sabha

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

TS SSC Results Date: ఏప్రిల్ 30నే తెలంగాణ పదో తరగతి ఫలితాలుTS SSC Results Date: ఏప్రిల్ 30నే తెలంగాణ పదో తరగతి ఫలితాలుTelangana 10th class results 2024 date and time announced will be declared on april 30 తెలంగాణ ఎస్ఎస్‌సి పరీక్ష ఫలితాలు విడుదల కావల్సి ఉన్నాయి. మరో వారం రోజుల్లో అంటే ఏప్రిల్ 30వ తేదీన పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్టు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది.
और पढो »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ వెల్లడి, ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలంటేTS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల తేదీ వెల్లడి, ఎప్పుడు, ఎలా చెక్ చేసుకోవాలంటేTelangana Intermediate exam results 2024 date and time తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 19 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్షా పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది.
और पढो »

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTS Inter Results 2024: తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్ధం, ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలిTelangana intermediate results 2024 will be declared on april 22 పరీక్షా పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఎన్నికల సంఘం అనుమతి కోసం నిరీక్షిస్తోంది. అనుమతి రాగానే ఏప్రిల్ 22వ తేదీన ఫలితాలు విడుదల చేయనుందని తెలుస్తోంది.
और पढो »

Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Lok Sabha Elections 2024: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..Telangana - Lok Sabha Elections 2024: తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరిగే లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
और पढो »

Revanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy: ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు ఆగిపోతాయి: రేవంత్‌ హెచ్చరికRevanth Reddy Election Campaign In Adilabad: ఎన్నికల ప్రచారంలో రేవంత్‌ రెడ్డి సంచలన ప్రకటనలు చేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడిస్తే పథకాలు రావని ప్రజలకు హెచ్చరిస్తున్నారు.
और पढो »

Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets: జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆస్తులు ఇంత తక్కువా? ఆయన ఆస్తుల వివరాలు ఇవే..Pawan Kalyan Assets Value In Telugu: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తన ఆస్తిపాస్తులు వెల్లడించారు. నామినేషన్‌ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు ఉన్నాయి.
और पढो »



Render Time: 2025-02-16 13:42:02