PM Narndra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..

PM Narndra Modi Nomination - Varanasi समाचार

PM Narndra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..
PM Narendra ModiVaranasi Lok Sabha ConstituencyLok Sabhas Polls 2024
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 30%
  • Publisher: 63%

PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్నారు. ఈ రోజు ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజు కావడంతో ఆయన ఈ రోజు తన నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.

PM Narndra Modi Nomination:వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్దిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు..

PM Narndra Modi Files Nomination From Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల నామినేషన్‌కు చివరి రోజున తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసారు. ఈ నామినేషన్ సందర్బంగా తన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితుడైన జ్ఞానేశ్వర్ శాస్త్రి, బీజేపీ సీనియర్ కార్యకర్త బైద్యనాథ్ పటేల్ ఆయన వెంట ఉన్నారు. వీళ్లిద్దురు నరేంద్రమోదీ నామినేషన్ పత్రాలపై సాక్షి సంతకాలు చేసారు. ప్రస్తుతం 18వ లోక్ సభకు ఎన్నికల 7 విడతల్లో ఎన్నికలు జరగున్నాయి.

ఈ రోజు నామినేషన్‌ దాఖలకు ముందు ఆయన కొన్ని కిలో మీటర్ల మేర వారణాసిలో రోడ్ షో నిర్వహించారు. ఈ అంతకు ముందు వారణాసిలో పలు పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీయే నేతలు భారీగా హాజరు కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోదీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Narendra Modi Varanasi Lok Sabha Constituency Lok Sabhas Polls 2024

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination:నేడు వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీచేస్తున్న సంగతిత తెలిసిందే. ఈ రోజు 7వ విడత నామినేషన్స్ కు చివరి రోజు కావడంతో భారీ రోడ్డు షోతో ప్రధాన మంత్రి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
और पढो »

PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination: ఈ నెల 14 వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్..PM Narndra Modi Nomination - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్బంగా ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
और पढो »

Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న మాధవీలత!Lok Sabha Elections 2024: ఓవైసీకి దిమ్మతిరిగే షాక్.. కాసేపట్లో నామినేషన్ వేయనున్న మాధవీలత!Lok Sabha Polls 2024: బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి మాధవీలత ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా ఉదయం భగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించారు మాధవీలత.
और पढो »

PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు.
और पढो »

Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: నామినేషన్ వేసిన బాలయ్య.. అఫిడవిట్లో మోక్షజ్ఞ ఆస్తి ఎంత చూపించారో తెలుసా?Nandamuri Balakrishna: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్‌ దాఖలు చేశారు. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలు ఇచ్చారు.
और पढो »

Sushil Kumar Modi Passed Away: బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూత..Sushil Kumar Modi Passed Away: బీజేపీ సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూత..Sushil Kumar Modi Passed Away: భారతీయ జనతా పార్టీకి చెందిన బిహార్ రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత సుశీల్ కుమార్ మోదీ అనారోగ్యంతో కన్నుమూసారు.
और पढो »



Render Time: 2025-02-19 09:49:30