44W Flash charge Feature Iqoo Z9X 5G Mobile Available On Amazon For Rs.898 ప్రస్తుతం అమెజాన్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.
Iqoo Z9 X 5G Price: 44W ఫాస్ట్ ఛార్జింగ్ Iqoo Z9 X 5G మొబైల్‌ను రూ.898కే పొందండి.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్!
Iqoo Z9X 5G Price Cut: ప్రస్తుతం అమెజాన్‌లో కొన్ని స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా Iqoo Z9X 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరకే పొందవచ్చు. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ రోజు రోజుకు అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌పై లిమిటెడ్ టైమ్ డీల్‌ను అందిస్తుంది. ఈ డీల్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అనేక ఆఫర్స్ లభిస్తున్నాయి.
అమెజాన్‌లో అత్యధిక తగ్గింపుతో లభించే స్మార్ట్‌ఫోన్స్‌లో iQOO Z9x 5G ఒకటి.. మార్కెట్‌లోకి iQOO కంపెనీ ఈ Z9x 5G మోడల్‌ను అత్యధిక ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది Snapdragon 6 Gen 1 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది మూడు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇది 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇది మార్కెట్‌లో ధర రూ.18,999తో లభిస్తోంది. దీనిని లిమిటెడ్ టైమ్ డీల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే దాదాపు 24 శాతం తగ్గింపుతో కేవలం రూ.14,498కే పొందవచ్చు.
ఈ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రత్యేకమైన డిస్కౌంట్‌తో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందవచ్చు. అలాగే దీనిపై అమెజాన్ స్పెషల్ కూపన్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగిస్తే దాదాపు రూ.500 కూపన్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేయాలనుకునేవారు అన్ని రకాల బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డిబిట్ కార్డ్‌తో బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Anakapalli Reactor Blast: అచ్యుతాపురం సెజ్ పేలుడు ఇప్పటివరకు 18 మంది మృత్యువాత.. అసలు ప్రమాదం ఎలా జరిగిందంటే..?Kolkata Doctor murder case: ట్రైనీ డాక్టర్ బాడీలో 151 ఎంఎల్ ల వీర్యం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం..
Iqoo Z9 Iqoo Z9S Pro Price Iqoo Z9S Pro IQOO Iqoo Z Iqoo Z9X
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
iQOO Z9x 5G Price: 6000mAh బ్యాటరీ iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.898కే.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?Get 6000Mah Battery Iqoo Z9X 5G Smartphone For Just Rs.898, Features, Specifications ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన iQOO Z9x 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.898కే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
और पढो »
Redmi 12 5G Price: అమెజాన్‌లో 5000mAh బ్యాటరీ Redmi 12 5G మొబైల్‌ను రూ.799కే పొందండి..Get 5000Mah Battery Redmi 12 5G Mobile For Rs.799 On Amazon గతంలో లాంచ్ అయిన Redmi 12 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్‌లో అతి తక్కువ ధరల్లో లభిస్తోంది. ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ డిస్కౌంట్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
और पढो »
OPPO K12x 5G Price: 50MP ప్రధాన కెమెరా OPPO K12x 5G మొబైల్‌ను రూ.15 వేల లోపే పొందండి.. ఫీచర్స్ వివరాలు!Get 50Mp Main Camera Oppo K12X 5G Mobile Under Rs.15K ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? OPPO K12x 5G మొబైల్ ఫ్లిఫ్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలోనే రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
और पढो »
Redmi 13C 5G Price: 5000mAh బ్యాటరీ Redmi 13C 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్..రూ.600కే పొందవచ్చు!5000Mah Battery Redmi 13C 5G Mobile With Great Discount Offer For Rs.600 Full Details అమెజాన్‌లో Redmi 13C 5G స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇవే కాకుండా అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో తెలుసుకోండి.
और पढो »
Realme Narzo N63 Price: 50MP Ai కెమెరా + 5000Mah బ్యాటరీ రియల్‌మీ మొబైల్‌ను రూ.8,050 డిస్కౌంట్‌తో పొందండి!Get 50Mp Ai Camera, 5000Mah Battery Mobile At Dead Cheap Price Just Rs.1,949 On Amazon ఎప్పటి నుంచో మీరు కూడా మంచి కెమెరా కలిగిన స్మార్‌ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఫ్లాన్ చేసుకున్నారా? ఇది మంచి సమయంగా భావించవచ్చు.
और पढो »
बैंक ऑफर के साथ iQOO Z9s Pro 5G और iQOO Z9s 5G भारत में लॉन्चगैजेट्स बैंक ऑफर के साथ आप iQOO Z9s Pro 5G और iQOO Z9s 5G को खरीद सकते हैं. ये दोनों हैंडसेट Qualcomm और MediaTek प्रोसेस के साथ आते हैं. iQOO Z9s Pro 5G और iQOO Z9s 5G दोनों Android 14 पर बेस्ड हैं.
और पढो »