IMD Alert: ఐఎండీ నుంచి కీలక ప్రకటన, ఇవే ఆఖరి వర్షాలు ఏప్రిల్ వరకూ నో రెయిన్స్

IMD Alert समाचार

IMD Alert: ఐఎండీ నుంచి కీలక ప్రకటన, ఇవే ఆఖరి వర్షాలు ఏప్రిల్ వరకూ నో రెయిన్స్
Heavy RainsAP Weather ForecastBay Of Bengal
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 76 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 48%
  • Publisher: 63%

IMD issues big breaking on andhra pradesh telangana weather forecast IMD Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం తగ్గింది. అల్పపీడనంగా బలహీనపడి తీరం వెంబడి వాయువ్య దిశగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో మరింతగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారనుంది.

IMD Alert: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కాస్తా బలహీనపడింది. అయితే మరో రెండ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో చలి మరింతగా పెరగనుందని సూచించింది. ఏపీలో వాతావరణంపై పూర్తి వివరాలు ఇలా ఉన్నాయిTsunami 2004: మహా ప్రళయానికి 20 ఏళ్లు.. ఎప్పటికీ మరిచిపోలేని సునామీ విషాద చిత్రాలు..

IMD Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం తగ్గింది. అల్పపీడనంగా బలహీనపడి తీరం వెంబడి వాయువ్య దిశగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో మరింతగా బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారనుంది. ఫలితంగా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీకు అల్పపీడనం ప్రభావం తగ్గుతోంది. అల్పపీడనం బలహీనమై రానున్న 24 గంటల్లో ఉపరితల ఆవర్తనంగా మారనుంది. అయినా సరే ఇవాళ, రేపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఐఎండీ తెలిపింది. కోస్తా తీరంలో బలమైన ఈదురు గాలులుంటాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసే పరిస్థితి కన్పిస్తోంది. నెల్లూరుతో పాటు చిత్తూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షం పడే సూచనలున్నాయి.

తెలంగాణపై కూడా అల్పపీడనం ప్రభావం చూపించనుంది. హైదరాబాద్ ప్రాంతంలో చిరుజల్లులు పడనున్నాయి. రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా చలితీవ్రత పెరగనుంది. తూర్పు , ఆగ్నేయ దిశగా వీస్తున్న శీతలగాలుల ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండనుంది. ఇటు ఏపీలో కూడా చలి తీవ్రత రానున్న 4 రోజులు మరింత ఎక్కువ కానుంది.

మరోవైపు వాతావరణ శాఖ ఏపీ, తెలంగాణకు సంబంధించి కీలక సూచనలు చేసింది. ఈ ఏడాదికి ఇవే ఆఖరి వర్షాలని స్పష్టం చేసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ , ఏప్రిల్ నెలల వరకూ భారీ వర్షాలుండవని తేల్చిచెప్పింది. చలి మాత్రం సంక్రాంతి వరకూ కొనసాగనుంది.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Heavy Rains AP Weather Forecast Bay Of Bengal Surface Circulation

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితితెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితితెలంగాణలో రాత్రి నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయింది. వాతావరణ శాఖ జాగ్రత్త హెచ్చరించింది.
और पढो »

EPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO : ఈపీఎఫ్ చందాదారులకు బిగ్ అలర్ట్..వడ్డీ చెల్లింపు పై ఈపీఎఫ్ఓ కీలక ప్రకటనEPFO CBT Meeting: ఈపీఎఫ్ ఖాదారులకు బిగ్ అలర్ట్. సెటిల్ మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్ఓ సీబీటీ సమావేశంలో నిర్ణయించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 236వ సమావేశంలో, 2023-24 ఆర్థిక ఏడాది రూ. 1.82 లక్షల కోట్ల విలువైన 4.45 కోట్ల క్లెయిమ్‌లను పరిష్కరించినట్లు EPFO ​​తెలిపింది.
और पढो »

Bank Rules: బ్యాంక్ లాకర్ వాడేవారికి కొత్త రూల్స్..కీలక అప్ డేట్స్ ఇవేBank Rules: బ్యాంక్ లాకర్ వాడేవారికి కొత్త రూల్స్..కీలక అప్ డేట్స్ ఇవేBank Rules: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం లభించింది. ఈ కొత్త చట్టంలో పేర్కొన్న నిబంధనలు ఎలా ఉన్నాయి. ఎలాంటి ప్రయోజనాలను అందించనున్నాయో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
और पढो »

AP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చ్ 1 నుంచి 15 వరకూ ఇలాAP Inter Exams: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల మార్చ్ 1 నుంచి 15 వరకూ ఇలాAp Intermediate Exam Schedule for first and second years released AP Inter Exams: ఏపీ ఇంటర్నీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. సరైన ప్లానింగ్‌తో చదివి సక్సెస్ సాధించాలంటూ విద్యార్ధులకు విష్ చేశారు.
और पढो »

Fengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్తFengal Cyclone Alert: భయపెడుతున్న ఫెంగల్ తుపాను, ఏపీలోని ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు జాగ్రత్తFengal Cyclone Severe Alert issued to andhra pradesh these districts ఫెంగల్ తుపాను కారణంగా ఈ నెల 29, 30 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తుర వర్షాలు పడవచ్చు.
और पढो »

Rain Alert: మరో అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు వర్షసూచనRain Alert: మరో అల్పపీడనం, ఏపీ, తెలంగాణలకు వర్షసూచనAndhra Pradesh and Telangana Weather Forecast updates in telugu imd issues alert IMD Rains Alert in Telugu: ఫెంగల్ తుపాను నుంచి తేరుకోకముందే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తుపాను ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తాంద్ర, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలో వారం రోజులు భారీ వర్షాలు నమోదయ్యాయి.
और पढो »



Render Time: 2025-02-13 10:26:12