IND vs SL Dream11 Team Tips: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ.. శ్రీలంకకు దబిడిదిబిడే.. డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవిగో..!

IND Vs SL समाचार

IND vs SL Dream11 Team Tips: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ.. శ్రీలంకకు దబిడిదిబిడే.. డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవిగో..!
IND Vs SL 1St ODIIndia Vs Sri LankaIndia Vs Sri Lanka Dream11 Team Tips
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 73 sec. here
  • 6 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 42%
  • Publisher: 63%

India vs Sri Lanka Today Match Dream11 Tips and Playing11: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ నేటి నుంచి ఆరంభంకానుంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్స్ వన్డే వరల్డ్ కప్ తరువాత ఈ ఫార్మాట్‌లో ఆడనున్నారు. కొత్త కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి ప్రయాణం మొదలుపెట్టనున్నారు.

IND vs SL Dream11 Team Tips: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ.. శ్రీలంకకు దబిడిదిబిడే.. డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవిగో..!

ఈ మ్యాచ్‌కు ప్లేయింగ్11 ఎలా ఉండనుంది..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరని ఎంచుకోవాలి..? వివరాలు ఇలా..7th Pay Commission DA Hike 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. డీఏ పెంపుపై నేడే క్లారిటీ..!Tirumala Tour: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. ఇక మీదట ప్రతిరోజు స్పెషల్ ఏసీ బస్సులు.. డిటెయిల్స్ ఇవే..

శ్రీలంకపై టీ20 సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి ఊపు మీద ఉన్న భారత్.. వన్డే సిరీస్‌పై కన్నేసింది. టీ20 ప్రపంచకప్ తరువాత రెస్ట్ తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వన్డే జట్టులోకి రానున్నారు. వన్డే వరల్డ్ కప్ తరువాత శ్రేయాస్ అయ్యర్ మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కొత్త కోచ్ గౌతం గంభీర్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయాణం మొదలుపెట్టనున్నాడు. స్టార్ ప్లేయర్లు అందరూ అందుబాటులో ఉండడంతో తుది జట్టు ఎంపిక సంక్షిష్టంగా మారింది.

శ్రీలంక: పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, జనిత్ లియానగే, దిల్షాన్ మధుశంక, వానిందు హసరంగా, మహేశ్ తీక్షణ, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమబ్యాట్స్‌మెన్: విరాట్ కోహ్లీ , పాతుమ్ నిస్సాంక, రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్Telangana Electricity: వర్షాకాలంలో కరెంట్ సమస్యలా..వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి..!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Today Rasi PhalaluOppo A3 Pro 5G Price: అమెజాన్‌లో రూ. 999కే Oppo A3 Pro 5G మొబైల్‌.. నమ్మట్లేదా? ఇప్పుడే చెక్‌ చేసుకోండి..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IND Vs SL 1St ODI India Vs Sri Lanka India Vs Sri Lanka Dream11 Team Tips

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

IND vs SL Dream11 Team Tips: క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవిగో..!IND vs SL Dream11 Team Tips: క్లీన్‌స్వీప్‌పై టీమిండియా కన్ను.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవిగో..!India vs Sri Lanka T20I Dream11 Team Tips and Playing 11: శ్రీలంకపై వరుసగా రెండు టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకున్న నేడు ఆఖరి, మూడో మ్యాచ్‌లో తలపడనుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్‌గా, గౌతం గంభీర్ కోచ్‌గా తొలి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని భారత్ భావిస్తోంది.
और पढो »

Anushka Sharma: నైట్ టైమ్‌లో కోహ్లీ అలా చేయడం నచ్చలేదు.. బెడ్ రూమ్ సీక్రెట్ చెప్పేసిన అనుష్క శర్మAnushka Sharma: నైట్ టైమ్‌లో కోహ్లీ అలా చేయడం నచ్చలేదు.. బెడ్ రూమ్ సీక్రెట్ చెప్పేసిన అనుష్క శర్మVirat Kohli Anushka Sharma: విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇద్దరు తమ రంగాల్లో అద్భుతంగా రాణిస్తూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. విరాట్ కోహ్లీ క్రికెట్‌లో సూపర్ స్టార్‌గా ఉంటే..
और पढो »

IND vs SL: இந்திய அணி அறிவிப்பு... கேப்டன்ஸியில் ட்விஸ்ட் - யார் யாருக்கு வாய்ப்பு?IND vs SL: இந்திய அணி அறிவிப்பு... கேப்டன்ஸியில் ட்விஸ்ட் - யார் யாருக்கு வாய்ப்பு?IND vs SL, Team India Squad Announced: இலங்கை அணிக்கு எதிரான மூன்று டி20 போட்டிகள் மற்றும் மூன்று ஓடிஐ போட்டிகளுக்கான இந்திய அணி வீரர்களை பிசிசிஐ இன்று அறிவித்துள்ளது.
और पढो »

IND vs SL: श्रीलंका के खिलाफ वनडे और टी20 सीरीज के लिए भारतीय टीम का ऐलान, कप्तान को लेकर बड़ा फैसलाIND vs SL: श्रीलंका के खिलाफ वनडे और टी20 सीरीज के लिए भारतीय टीम का ऐलान, कप्तान को लेकर बड़ा फैसलाBCCI Announced Team India Squad vs SL:
और पढो »

IND vs SL 1st T20 Live Streaming: এবার দুই পড়শির মহাসংগ্রাম, সূর্য-চরিথদের ভরপুর অ্যাকশন, কোথায় কখন কীভাবে দেখবেIND vs SL 1st T20 Live Streaming: এবার দুই পড়শির মহাসংগ্রাম, সূর্য-চরিথদের ভরপুর অ্যাকশন, কোথায় কখন কীভাবে দেখবেIND vs SL Live Streaming For Free Where to Watch India vs Sri Lanka 1st T20 Match on TV or Mobile App Online
और पढो »

இந்திய அணியின் முதுகுகில் குத்தும் இந்த ஐபிஎல் அணி - இலங்கை போட்ட மாஸ்ட் பிளான்இந்திய அணியின் முதுகுகில் குத்தும் இந்த ஐபிஎல் அணி - இலங்கை போட்ட மாஸ்ட் பிளான்IND vs SL: 3 போட்டிகள் கொண்ட டி20 தொடரில் இந்திய அணியை எதிர்கொள்ளும் விதமாக, இலங்கை அணி ஒரு ஐபிஎல் அணியுடன் கைக்கோர்த்து பயிற்சி மேற்கொண்டது. இதுகுறித்து இதில் விரிவாக காணலாம்.
और पढो »



Render Time: 2025-02-19 22:53:43