IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!

IPL 2024 समाचार

IPL 2024: ఆర్సీబీని భయపెడుతున్న గ్రీన్ జెర్సీ... కారణం ఇదే..!
RCBVirat KohliRCB Vs KKR
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 45 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 38%
  • Publisher: 63%

IPL 2024: ఆర్సీబీ తన తర్వాత మ్యాచులో కేకేఆర్ ను ఢీకొట్టబోతుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ ఆరు మ్యాచుల్లో ఓడిపోయి అట్టడుగు స్థానంలో నిలిచింది. డుప్లెసిస్ సేన తన తర్వాత మ్యాచ్ లో గ్రీన్ జెర్సీలో బరిలోకి దిగబోతుంది.

ఈ జర్సీ ఆర్సీబీకి కలిసి వస్తుందా? రాదా?Chandrababu Naidu Birthday: చంద్రబాబు నాయుడు బర్త్ డే.. విద్యార్థి నాయకుడి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజకీయ ప్రస్థానం ఇలా..!ఐపీఎల్ 2024 సీజన్ లో ఆర్సీబీ ఫ్లాప్ షో కొనసాగుతోంది. తర్వాత మ్యాచ్ లోనైనా గెలిచి గెలుపు బాట పట్టాలని ఆ జట్టు ఆలోచిస్తుంది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఏప్రిల్ 21న కేకేఆర్, ఆర్సీబీ జట్ల మధ్య కీలకపోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో బెంగళూరు టీమ్ గ్రీన్ కలర్ జెర్సీలో బరిలోకి దిగనుంది. అయితే ఇదే ఇప్పుడు ఆర్సీబీ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.

బెంగళూరు జట్టు 2011 నుంచి గ్రీన్ జెర్సీలో దర్శనమిస్తోంది. ఈ జెర్సీ ధరించి ఆర్సీబీ 13 మ్యాచులు ఆడగా నాలుగుసార్లు మాత్రమే నెగ్గి.. మరో 8 మ్యాచుల్లో ఓడిపోయింది. గత 5 మ్యాచ్‌లలో మూడు సార్లు పరాజయం పాలైంది. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గత రెండు సీజన్లలో గ్రీన్ జెర్సీలో ఆడి బెంగళూరు విజయం సాధించింది. రేపు కేకేఆర్ పై గెలిచి ఆర్సీబీ గ్రీన్ జెర్సీ అన్‌లక్కీ వాదన ఈసారైనా పోగొట్టుకుంటుందేమో చూడాలి.

ఫాఫ్ డు ప్లెసిస్ , గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్, రెహ్మద్ సిరాజ్, టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ ..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

RCB Virat Kohli RCB Vs KKR RCB To Wear Green Jersey RCB's Go Green Initiative

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

प्लेयर ऑफ द डेप्लेयर ऑफ द डेIPL 2024, IPL 2024 player of the day, आईपीएल प्लेयर ऑफ द डे, आईपीएल 2024
और पढो »

World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఫ్యాటీ లివర్ ప్రాణాంతకంగా మారిందని సూచించే లక్షణాలు ఇవే..World Liver Day 2024: ఏ కారణం లేకుండా విపరీతంగా వాంతులు అవుతుంటాయి. ఇది కూడా లివర్ సంబంధిత సమస్యల్లో ఒక లక్షణం.
और पढो »

IPL 2024 : IPL 2024 : आज Lucknow Super Giants और Delhi Capitals के बीच मुकाबलाIPL 2024 : IPL 2024 : आज Lucknow Super Giants और Delhi Capitals के बीच मुकाबलाIPL 2024 : IPL का 17वां सीजन शुरू हो चुका है, इस सीजन के 26वें मैच में Lucknow Super Giants और Delhi Capitals के बीच भिड़ंत होगी, ये मुकाबला Lucknow के इकाना स्टेडियम में खेला जाएगा, बता दें कि, इस सीजन में Delhi की टीम खराब फॉर्म से जूझ रही है, अभी तक एक भी मैच नहीं जीत है, वही Lucknow की टीम ने अब तक 3 मुकाबलों में जीत हासिल की है.
और पढो »

Shah Rukh Khan: केकेआर की जीत के बाद शाहरुख खान ने किया कुछ ऐसा, जिसने जीता फैन्स का दिल, Viral videoShah Rukh Khan: केकेआर की जीत के बाद शाहरुख खान ने किया कुछ ऐसा, जिसने जीता फैन्स का दिल, Viral videoKKR vs LSG, IPL 2024
और पढो »

RCB vs SRH IPL 2024RCB ve SRH arasındaki IPL 2024 maçı hakkında haberler ve güncellemeler.
और पढो »

Shah Rukh Khan | KKR vs LSG: এলেন...দেখলেন...জিতলেন...সাধে কী বাজিগর! দেখতেই হবে ভিডিয়োShah Rukh Khan | KKR vs LSG: এলেন...দেখলেন...জিতলেন...সাধে কী বাজিগর! দেখতেই হবে ভিডিয়োShah Rukh Khan Side To Cheer KKR vs LSG IPL 2024
और पढो »



Render Time: 2025-02-22 02:23:38