IPL Eliminator 1 RR vs RCB: కోహ్లీ సహా సత్తా చాటలేకపోయిన బ్యాటర్లు.. బెంగళూరు మోస్తరు స్కోర్‌ను రాజస్థాన్‌ ఛేదిస్తుందా?

IPL 2024 समाचार

IPL Eliminator 1 RR vs RCB: కోహ్లీ సహా సత్తా చాటలేకపోయిన బ్యాటర్లు.. బెంగళూరు మోస్తరు స్కోర్‌ను రాజస్థాన్‌ ఛేదిస్తుందా?
IPL 2024 Eliminator 1RR Vs RCB Live ScoreRajasthan Royals Vs Royal Challengers Bengaluru
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 70 sec. here
  • 7 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 45%
  • Publisher: 63%

IPL 2024 Eliminator 1 Royal Challengers Bengaluru Vs Royal Challengers Bengaluru Live: ఐపీఎల్‌ ట్రోఫీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మోస్తరు స్కోర్‌ చేసింది. రాజస్థాన్‌కు 173 లక్ష్యం విధించింది.

IPL Eliminator 1 RR vs RCB: కోహ్లీ సహా సత్తా చాటలేకపోయిన బ్యాటర్లు.. బెంగళూరు మోస్తరు స్కోర్‌ను రాజస్థాన్‌ ఛేదిస్తుందా?

ప్లేఆఫ్స్‌ అవకాశాలు కోల్పోయిన వేళ అద్భుతంగా పుంజుకుని వరుస విజయాలతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు అర్హత సాధించింది. కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు మోస్తరు లక్ష్యం రాజస్థాన్‌ రాయల్స్‌కు నిర్దేశించింది. అహ్మదాబాద్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది.అహ్మదాబాద్‌ వేదికగా బుధవారం జరిగిన ఎలిమినేటర్‌ మొదటి మ్యాచ్‌లో టాస్‌ ఓడి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది.

రాజస్థాన్‌ బౌలర్లు పొదుపుగా బంతులు వేస్తూ బెంగళూరు స్కోర్ బోర్డుకు కళ్లెం వేశారు. పవర్‌ ప్లే నుంచి ఆఖరి బంతి వరకు చక్కగా బౌలింగ్‌ వేసి ఆర్‌సీబీని నామమాత్రపు స్కోర్‌కు పరిమితం చేశారు. ఆవేశ్‌ ఖాన్‌ రెచ్చిపోయాడు. 44 పరుగులు ఇచ్చినా 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. సీనియర్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. ఇక పదును కోల్పోయిన యుజర్వేంద్ర చాహల్‌ కీలకమైన విరాట్‌ కోహ్లీ వికెట్‌ తీయడం గమనార్హం. బ్యాటింగ్‌లో కుదురుకున్న కోహ్లీని చాహల్‌ వెనక్కి పంపించడం మ్యాచ్‌లో హైలెట్‌.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.PK on YS Jagan: జగన్ కు ఏపీలో అన్ని సీట్లు వస్తే నా మొఖం మీద పేడ కొడతారు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు..AP Elections 2024: ఆంధ్ర ప్రదేశ్‌లో జనసేన ఖచ్చితంగా గెలిచే సీట్లు ఇవేనా.. ? పందెం రాయుళ్ల బెట్టింగ్ ఆ సీట్లపైనే..

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IPL 2024 Eliminator 1 RR Vs RCB Live Score Rajasthan Royals Vs Royal Challengers Bengaluru Eliminator Match

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

RCB vs RR Eliminator: CSK दिग्गज की बड़ी भविष्यवाणी, एलिमिनेटर राउंड में RCB और RR में से इस टीम को बताया विजेताRCB vs RR Eliminator: CSK दिग्गज की बड़ी भविष्यवाणी, एलिमिनेटर राउंड में RCB और RR में से इस टीम को बताया विजेताAmbati Rayudu on RCB vs RR Eliminator Round IPL 2024
और पढो »

IPL का एलिमिनेटर आज- RR vs RCB: दोनों टीमों के बीच 2015 में खेला गया था एलिमिनेटर, उसमें बेंगलुरु को 71 रन ...IPL का एलिमिनेटर आज- RR vs RCB: दोनों टीमों के बीच 2015 में खेला गया था एलिमिनेटर, उसमें बेंगलुरु को 71 रन ...RCB Vs RR IPL Qualifier (Eliminator) IPL 2024 LIVE Score Update; Follow Rajasthan Royals Vs Royal Challengers Bangalore IPL Live Score, Cricket Match Scorecard, and Latest Match Updates on Dainik Bhaskar.
और पढो »

ஆர்சிபிக்கு எமன் எலிமினேட்டர் தான்... ஆனால் ராஜஸ்தான் அதைவிட பாவம்ஆர்சிபிக்கு எமன் எலிமினேட்டர் தான்... ஆனால் ராஜஸ்தான் அதைவிட பாவம்RR vs RCB Eliminator IPL 2024: ஆர்சிபி அணி ஐபிஎல் தொடரின் பிளே ஆப் சுற்றில் எப்படி செயல்பட்டுள்ளது, அதிலும் குறிப்பாக எலிமினேட்டர் போட்டியில் எவ்வாறு செயல்பட்டுள்ளது என்பதை இதில் காணலாம்.
और पढो »

विराट का सपना फिर... आरसीबी के फैंस का दिल तोड़ गया एक शॉट, खिताब की उम्मीद भी... देखें VIDEOविराट का सपना फिर... आरसीबी के फैंस का दिल तोड़ गया एक शॉट, खिताब की उम्मीद भी... देखें VIDEOIPL 2024 Eliminator RCB vs RR: आईपीएल 2024 में लगातार 6 मैच जीतकर प्लेऑफ में जगह बनाने वाली रॉयल चैलेंजर्स बेंगलुरू मौके पर चूक गई है.
और पढो »

विराट कोहली नहीं बल्कि IPL 2024 Playoffs में यह खिलाड़ी होगा आरसीबी के लिए गेम चेंजर, वसीम अकरम ने बतायाविराट कोहली नहीं बल्कि IPL 2024 Playoffs में यह खिलाड़ी होगा आरसीबी के लिए गेम चेंजर, वसीम अकरम ने बतायाWasim Akram on RCB-RR clash in Eliminator
और पढो »

Highlights LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSGHighlights LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSGHighlights, LSG vs RR Scorecard IPL 2024: Sanju Samson Shines As RR Beat LSG
और पढो »



Render Time: 2025-02-13 18:25:56