IRCTC Kerala Tour: దసరా సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? కేరళకు IRCTC అదిరిపోయే ప్యాకేజీ.. పూర్తి వివరాలివే

IRCTC Cultural Kerala Tour Package समाचार

IRCTC Kerala Tour: దసరా సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? కేరళకు IRCTC అదిరిపోయే ప్యాకేజీ.. పూర్తి వివరాలివే
IRCTC Kerala Tour PackageIRCTC Latest Tour Packages
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 24%
  • Publisher: 63%

IRCTC Cultural Kerala Tour Package: మనలో చాలా మంది సెలవులు వచ్చాయంటే చాలు ఏదొక ప్రాంతానికి వెళ్లాలనుకుంటారు. ముఖ్యంగా ప్రకృతి ఆస్వాదించాలని చాలా మందికి ఉంటుంది. అలాంటి బెస్ట్ ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇంకో పదిరోజుల్లో దసరా రాబోతోంది.

IRCTC Kerala Tour: దసరా సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? కేరళకు IRCTC అదిరిపోయే ప్యాకేజీ.. పూర్తి వివరాలివే

నిత్యం ఆఫీసులు, ఇంటి పనులతో బిజీబిజీగా గడిపేవారు పిల్లలను తీసుకుని ఫ్యామిలీతో ఓ నాలుగు రోజులు కేరళలో గడిపితే ఆ ఆనందం వేరుంటుంది. మరి ఈ టూర్ ఎన్ని రోజులు..ఏయే ప్రదేశాలు కవర్ చేయవచ్చు..ఎంత ధర..ప్రయాణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు..ఇలాంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం. రెండో రోజు హోటల్లో బ్రేక్ ఫాస్ట్ తర్వాత మున్నార్ కు వెళ్తారు. మార్గమధ్య చీయపారా జలపాతాన్ని చూపిస్తారు. మున్నార్ చేరుకుని హోటల్లో చెక్ ఇన్ అయిన తర్వాత టీ మ్యూజీయాన్ని సందర్శిస్తారు. రాత్రికి మున్నార్ లోనే బస చేయాల్సి ఉంటుంది.నాలుగోరోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత తెక్కడికి తీసుకెళ్తారు. మార్గమధ్యలో స్పైస్ ప్లాంటేషన్స్ ను చూపించి..తేడక్కి హోటల్లో చెకిన్ అయి ఆ రాత్రి అక్కడే రెస్ట్ తీసుకుంటారు.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

IRCTC Kerala Tour Package IRCTC Latest Tour Packages

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Electric Vehicle New Scheme: ఈ దసరా పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ మీకోసంElectric Vehicle New Scheme: ఈ దసరా పండుగకు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం నుంచి బంపర్ ఆఫర్ మీకోసంEV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
और पढो »

Upcoming Bikes in India 2024: దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ అప్‌కమింగ్ బైక్స్‌ పై ఓ లుక్కేయండిUpcoming Bikes in India 2024: దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈ అప్‌కమింగ్ బైక్స్‌ పై ఓ లుక్కేయండిUpcoming Bikes 2024: మీరు దసరా పండక్కి కొత్త బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?2024లో పలు లేటెస్ట్ టూవీలర్స్ లాంచ్ అవ్వనున్నాయి. వాటిలో రూ. 1లక్ష నుంచి రూ. 2లక్షల వరకు ధరతో టాప్ 6 బైక్స్ మీకోసం అందిస్తున్నాం. మీకు నచ్చిన బైక్ కొనగోలు చేసి దసరా పండగను ఎంజాయ్ చేయండి.
और पढो »

IRCTC का खास टूर पैकेज, कम कीमत पर करें थाईलैंड की शानदार सैरIRCTC का खास टूर पैकेज, कम कीमत पर करें थाईलैंड की शानदार सैरयूटिलिटीज : अगर आप एक यादगार विदेश यात्रा प्लान बना रहे हैं, तो आपके लिए IRCTC का 'THAI TREASURES TOUR EX-KOLKATA' टूर पैकेज एक बेहतरीन ऑप्शन हो सकता है.
और पढो »

IRCTC Tour Package: सिर्फ ₹15000 में घूमें चेन्नई, 5 दिन की होगी ट्रिप, जानें पूरी डिटेलIRCTC Tour Package: सिर्फ ₹15000 में घूमें चेन्नई, 5 दिन की होगी ट्रिप, जानें पूरी डिटेलIRCTC ने चेन्नई घूमने के लिए एक शानदार टूर पैकेज लॉन्च किया है. इसमें आपको एक साथ कई जगहों पर घूमने का मौका मिलेगा. चलिए जानते हैं कैसे बुक कर सकते हैं पैकेज और कुल कितने रुपये आएगा खर्च.
और पढो »

ರೈಲು ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡಲು ಒಂದು ಫೋನ್ ಕಾಲ್ ಸಾಕು !ರೈಲ್ವೆ ಆರಂಭಿಸಿದೆ ಹೊಸ ಸೇವೆ ! ಅತ್ಯಂತ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಆಗುವುದು ಟಿಕೆಟ್ ಬುಕ್ರೈಲು ಟಿಕೆಟ್ ಬುಕ್ ಮಾಡಲು ಒಂದು ಫೋನ್ ಕಾಲ್ ಸಾಕು !ರೈಲ್ವೆ ಆರಂಭಿಸಿದೆ ಹೊಸ ಸೇವೆ ! ಅತ್ಯಂತ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಆಗುವುದು ಟಿಕೆಟ್ ಬುಕ್IRCTC Ticket Booking: ಭಾರತೀಯ ರೈಲ್ವೆ ಹೊಸ ಸೇವೆ ಆರಂಭಿಸಿದೆ.ಇಲ್ಲಿ ಕೇವಲ ಒಂದು ಫೋನ್ ಮೂಲಕ ಟಿಕೆಟ್ ಅನ್ನು ಅತ್ಯಂತ ಫಾಸ್ಟ್ ಆಗಿ ಬುಕ್ ಮಾಡಬಹುದು.
और पढो »

Railway Ticket: फोन करो..कंफर्म टिकट लो…IRCTC की जोरदार पहलRailway Ticket: फोन करो..कंफर्म टिकट लो…IRCTC की जोरदार पहलRailway Ticket: रेल यात्रियों की हुई बल्ले-बल्ले, एक फोन पर ही बुक करें कंफर्म टिकट IRCTC Voice call ticket booking news फोन करो..कंफर्म टिकट लो यूटिलिटीज
और पढो »



Render Time: 2025-02-19 10:54:19