ITR : ఐటిఆర్ ఫైల్ చేయడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే చివరి తేదీ ముగిసిన తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు ఛాన్స్ ఉంది. అలాంటి కేటగిరీలో ఎవరు ఉంటారో తెలుసుకుందాం.
ఐటిఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ జూలై 31 ముగిసిపోయేందుకు ఇంకొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ తేదీలోపు మీరు ఖచ్చితంగా ITR ఫైల్ చేయవలసి ఉంటుంది. మీరు ఆలస్యం చేస్తే జూలై 31 తర్వాత పెనాల్టీ సైతం చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం గడువు తేదీ తర్వాత ఐటీఆర్ ఫైల్ చేసినవారు పెనాల్టీ చెల్లించి ఫైల్ చేయాలి. కానీ కొంత మందికి మాత్రం ప్రత్యేక గడువు ఉంది. వీరు చివరి తేదీ ముగిసిన తర్వాత కూడా ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. అలాంటి కేటగిరీలో ఎవరు ఉంటారో తెలుసుకుందాం.
ఇక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడి వార్షిక ఆదాయం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, గడువు తేదీ తర్వాత అతను ఐటీఆర్ ఫైల్ చేస్తే, అతను రూ. 5,000 వరకు ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక సంపాదన రూ. 5 లక్షల కంటే తక్కువగా ఉంటే, ఆలస్య రుసుము కింద రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. కానీ మీరు గడువు తేదీ జూలై 31 లోపు ఆదాయపు పన్ను దాఖలు చేస్తే, మీరు పెనాల్టీని తప్పించుకోవచ్చు.
Stock Market: లాభాల్లో మార్కెట్లు ..ఆల్ టైమ్ హై రికార్డ్‌ను క్రాస్ చేసిన సెన్సెక్స్..గరిష్ట స్థాయికి నిఫ్టీ..!! స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Snakes Viral Video: మా తల్లే నీకో దండం.. పామును ఈజీగా పట్టేసి కవర్ లో చుట్టేసిన యువతి.. వీడియో వైరల్..
ITR Filing Itr Late Filing Penalty Payment Penalty For Itr Late Filing
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ITR Filing:జూలై 31 సమీపిస్తోంది..ఐటీఆర్ ఫైల్ చేయడానికి గడువును పొడిగిస్తారా?..లేదా..?Extend ITR deadline to August 31:ఆదాయపన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ 10 రోజుల్లో పన్ను చెల్లింపు దారులు పెద్ద ఎత్తున తమ పన్ను రిటర్న్స్ ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో దాఖలు చేస్తున్నారు.
और पढो »
ITR Filing 2024: గడువు తేదీ జూలై 31 తరువాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చాIncome tax returns filing updates can you file returns after due date july 31 ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ ఎప్పుడూ గడువు తేదీలోగా ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి యేటా గడువు తేదీ జూలై 31 ఉంటుంది. నిర్ణీత సమయంలోగా రిటర్న్స్ ఫైల్ చేస్తే ప్రయోజనాలుంటాయి.
और पढो »
Income Tax Deductions: ఐటీఆర్ ఫైల్ చేసే ముందు ఈ 4 డిడక్షన్స్ గురించి తెలుసుకోండి..లేకపోతే భారీ నష్టం తప్పదు.!!ITR Filing: ప్రతి ఆర్థిక సంవత్సరంలో జులై నెలలో ట్యాక్స్ చెల్లింపుదారులకు ముఖ్యమైన సమయం ఇది. ఆదాయపన్ను చట్టం ప్రకారం జులై 31లోగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అయితే ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ-లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌లు (ELSS) మూడు సంవత్సరాల లాక్-ఇన్ పీరియడ్ లో ఉంటాయి.
और पढो »
BRS KTR: రేవంత్ కండకావరంతో మాట్లాడటం మానుకో.. మాస్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్..కారణం అదే..DSC And Groups Aspirants Protest: డీఎస్సీ, గ్రూప్స్ ఎగ్జామ్ లను వాయిదా వేసి, పోస్టుల పెంచిన తర్వాత నోటిఫికేషన్ లను వేయాలని కూడా నిరుద్యోగులు కొన్ని రోజులుగా తమ నిరసనలు తెలియజేస్తున్నారు.
और पढो »
ITR Filing: ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా, ఇంకా 15 రోజులే ఉంది, ఈ 10 విషయాలు గుర్తుంచుకోండిIncome tax returns filing last date july 31 pls keep these 10 things ఈ ఏడాది అంటే 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరపు ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ పైల్ చేయకుంటే వెంటనే ఆ పని చేయండి. ఎందుకంటే ఇంకా 16 రోజులే మిగిలుంది.
और पढो »
ITR Filing: ఐటీఆర్ గడువు ఇంకా 5రోజులే..కేంద్రం గుడ్ న్యూస్ చెబుతుందా?ITR Filing Deadline: ఐటీఆర్ ఫైలింగ్ డెడ్ లైన్ సమీపిస్తోంది. ఐటీఆర్ ఫైలింగ్ చేసేందుకు ఇంకా ఐదు రోజులు మాత్రమే గడువు ఉంది. జులై 31తో గడువు ముగుస్తుండటంతో చెల్లింపుదారులు గగ్గోలు పెడుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తుడుంటంతో గడువు పెంచాలంటూ చెల్లింపుదారులు రిక్వెస్ట్ చేస్తున్నారు.
और पढो »