Reliance jio offers free subscription of amazon prime, disney plus hotstar రిలయన్స్ జియో కొన్ని రకాల ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్స్ తీసుకున్నవారికి ఉచితంగా కొన్ని ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ ఆఫర్ చేస్తోంది. వీటిలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ కూడా ఉండటం విశేషం.
Jio Prepaid plan Offers: ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ తీసుకుంటే ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, హాట్‌స్టార్, జీ5
Jio Prepaid plan Offers: నెట్‌ప్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ వీక్షించాలంటే ఎవరివారు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవల్సిందే. పాస్‌వర్డ్ షేరింగ్ ఉండదు. అమెజాన్ ప్రైమ్ ధర పెంచేసింది. దాంతో ఓటీటీలకు అలవాటయినవారికి ఖర్చు మరింత పెరగనుంది. కానీ రిలయన్స్ జియో ఆఫర్ చేస్తున్న ప్లాన్స్ తీసుకుంటే ఈ ఓటీటీ సేవలు ఉచితంగానే పొందవచ్చు.
జియో 398 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే 28 రోజులకు వర్తిస్తుంది. ఈ ప్లాన్‌లో రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా చొప్పున మొత్తం 56 జీబీ డేటా లభిస్తుంది. అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌ల సౌకర్యం ఉంటుంది. ఇది కాకుండా జియో టీవీ యాప్ ఉచిత యాక్సెస్ ఉంటుంది. ఇక ఓటీటీల విషయంలో సోనీలివ్, జీ5, లయన్ గేట్‌ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, జియో సినిమా ప్రీమియం ఉచితంగా వీక్షించవచ్చు.
జియో 1099 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2 జీబీ డేటా చొప్పున 168 జీబీ ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ ఎడిషన్ 84 రోజులపాటు ఎంజాయ్ చేయవచ్చు. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ ఉంటాయి. 5జీ ఫోన్ అయితే మాత్రం అన్‌లిమిటెడ్ 5జి డేటా పొందవచ్చు.
Reliance Jio Reliance Jio Plans Disney Plus Hotstar Amazon Prime Netflix ZEE5 Sonyliv Reliance Jio Offers Free Netflix Amazon Hotstar W Jio Prepaid Plans And Offers
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio OTT Plans: జియోలో ఈ ప్లాన్ తీసుకుంటే అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సహా 15 ఓటీటీలు ఉచితంReliance jio broadband offers jio 888 postpaid plan get amazon, netflix రిలయన్స్ జియో కొత్తగా పోస్ట్ పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రారంభించింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓటీటీ సభ్యత్వం పొందవచ్చు.
और पढो »
Reliance Jio: OMG! মাত্র ৮৮৮ টাকায় জিওতে ১৫ OTT! রয়েছে Netflix, Prime Video, HoichoiReliance Jio Rs 888 ultimate streaming plan offers 15 plus OTTs for Jio Fiber And AirFiber
और पढो »
T20 World Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీ20 ప్రపంచకప్ కూడా ఉచితమేDisney+ Hot Star T20 World Cup: క్రికెట్ అభిమానులకు హాట్ స్టార్ అదిరిపోయే శుభవార్త వినిపించింది. ప్రపంచ అత్యుత్తమ జట్లు తలపడే ఈ టోర్నీని కూడా ఉచితంగా ఆస్వాదించవచ్చని ప్రకటించింది.
और पढो »
Health Seeds: మధుమేహం వదలడం లేదా, రోజూ ఈ విత్తనాలు తీసుకుంటే చాలుMuskmelon Seeds amazing health benefits controls Diabetes వేసవి కాలం కావడంతో మార్కెట్‌లో ఎక్కువగా దోసకాయలు, పుచ్చకాయలు కన్పిస్తున్నాయి. వేసవి దాహం తీర్చేందుకే కాకుండా శరీరం డీహైడ్రేట్ కాకుండా అద్భుతంగా కాపాడే ఫ్రూట్స్ ఇవి.
और पढो »
Jio Recharge Plans: రోజుకు 2 జీబీ డేటా, జియో సినిమా, జియో టీవీ 90 రోజుల వ్యాలిడిటీతో జియో 749 రూపాయల ప్లాన్ ఇదేReliance jio offers best recharge plan for 749 rupees with 2 gb data రిలయన్స్ జియో అందిస్తున్న వివిధ రీఛార్జ్ ప్లాన్స్‌లో ముఖ్యమైంది 749 రూపాయల ప్రీ పెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ అదనపు డేటాతో పాటు అధిక లాభాలు కూడా అందిస్తుంది. అందుకే ఎక్కువ ఆదరణ పొందుతోంది
और पढो »
Reliance Jio Outage: రిలయన్స్ జియో నెట్ వర్క్ సేవల్లో అంతరాయం.. అసలేం జరిగిందంటే..?Reliance Jio Down: రిలయన్స్ జియో నెట్ సర్వీసు సేవలకు ఒక్కసారిగా అంతరాయం ఏర్పడింది. ఒక్కసారిగా ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్, ఇంటర్నేట్ సేవలకు తీవ్ర ఇబ్బందులు కలిగినట్లు తెలుస్తోంది.
और पढो »